Difference between revisions of "Blender/C2/Types-of-Windows-File-Browser-Info-Panel/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 3: Line 3:
 
||    Time   
 
||    Time   
 
||    Narration   
 
||    Narration   
 
 
|-
 
|-
 
||00:01
 
||00:01
 
||  Blender tutorials సిరీస్ కు స్వాగతం.
 
||  Blender tutorials సిరీస్ కు స్వాగతం.
 
 
|-
 
|-
 
||00:05
 
||00:05
 
||ఈ ట్యుటోరియల్File Browser మరియు Info Panel in Blender 2.59ల గురించి  ఉంటుంది.  
 
||ఈ ట్యుటోరియల్File Browser మరియు Info Panel in Blender 2.59ల గురించి  ఉంటుంది.  
 
 
|-
 
|-
 
||00:15  
 
||00:15  
 
||ఈ స్క్రిప్ట్  భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది.
 
||ఈ స్క్రిప్ట్  భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది.
 
 
|-
 
|-
 
||00:24
 
||00:24
||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, File Browser మరియుInfo Panel అంటే ఏమిటో మరియు రెండింటిలో లభ్యమయ్యే వివిధ ఎంపికల గురించి తెలుసుకుంటాం.
+
||ఈ ట్యుటోరియల్ లో మనం  File Browser మరియు Info Panel అంటే ఏమిటో మరియు రెండింటిలో లభ్యమయ్యే వివిధ ఎంపికల గురించి తెలుసుకుంటాం.
 
+
 
|-
 
|-
 
||00:40  
 
||00:40  
 
|| Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
 
|| Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
 
 
|-
 
|-
 
||00:45
 
||00:45
 
||లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్  Basic Description of the Blender Interface ను చూడండి
 
||లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్  Basic Description of the Blender Interface ను చూడండి
 
 
|-
 
|-
 
||00:55  
 
||00:55  
|| 3D view యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనుకు వెళ్ళండి.
+
|| 3D view యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనూకు  వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
||01:02
 
||01:02
|| menu తెరవడానికి లెఫ్ట్  క్లిక్ చేయండి. ఇది బ్లెండర్ లో అందుబాటులో ఉన్న windows  యొక్క వివిధ రకాల జాబితాను కలిగి ఉంటుంది.
+
|| menu తెరవడానికి లెఫ్ట్  క్లిక్ చేయండి. ఇది బ్లెండర్ లో అందుబాటులో ఉన్న windows  యొక్క వివిధ రకాల జాబితాను కలిగి ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
||01:14  
 
||01:14  
|| File Browser పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
|| File Browser పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||01:18  
 
||01:18  
 
||ఇది  File Browser.
 
||ఇది  File Browser.
 
 
|-
 
|-
 
||01:21  
 
||01:21  
 
||ఇక్కడ, మనము మన సిస్టమ్ లో  blend filesను సేవ్ చేసిన స్థానమును పొందగలము.
 
||ఇక్కడ, మనము మన సిస్టమ్ లో  blend filesను సేవ్ చేసిన స్థానమును పొందగలము.
 
 
|-
 
|-
 
||01:29  
 
||01:29  
Line 54: Line 42:
 
||01:37  
 
||01:37  
 
|| Back arrow  మనల్ని మునుపటి ఫోల్డర్ కు తీసుకువెళుతుంది.
 
|| Back arrow  మనల్ని మునుపటి ఫోల్డర్ కు తీసుకువెళుతుంది.
 
 
|-
 
|-
 
||01:41  
 
||01:41  
 
||కీబోర్డ్  shortcut  కొరకు  back spaceను  నొక్కండి.
 
||కీబోర్డ్  shortcut  కొరకు  back spaceను  నొక్కండి.
 
 
|-
 
|-
 
||01:48
 
||01:48
 
|| Forward arrow మనల్ని తదుపరి ఫోల్డర్ కు తీసుకువెళుతుంది.
 
|| Forward arrow మనల్ని తదుపరి ఫోల్డర్ కు తీసుకువెళుతుంది.
 
 
|-
 
|-
 
||01:52
 
||01:52
 
||కీబోర్డ్  shortcut కొరకు shift & backspace  నొక్కండి.
 
||కీబోర్డ్  shortcut కొరకు shift & backspace  నొక్కండి.
 
 
|-
 
|-
 
||01:59  
 
||01:59  
||‘Up arrow’ బటన్ మిమ్మల్ని   parent directory కి తీసుకెళుతుంది.
+
||‘Up arrow’ బటన్ మిమ్మల్ని parent directory కి తీసుకెళుతుంది.
 
+
 
|-
 
|-
 
||02:05
 
||02:05
||కీబోర్డ్  shortcut కొరకు P నొక్కండి.  
+
||కీబోర్డ్  shortcut కొరకు P నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
||02:10  
 
||02:10  
 
|| Refresh బటన్ మీ ప్రస్తుత డైరెక్టరీలోని  ఫైల్ జాబితాను రిఫ్రెష్ చేస్తుంది.
 
|| Refresh బటన్ మీ ప్రస్తుత డైరెక్టరీలోని  ఫైల్ జాబితాను రిఫ్రెష్ చేస్తుంది.
 
 
|-
 
|-
 
||02:19  
 
||02:19  
 
|| Create new directory మీ ప్రస్తుత డైరెక్టరీ లోపల కొత్త డైరెక్టరీని లేదా ఫోల్డర్ ను సృష్టిస్తుంది.
 
|| Create new directory మీ ప్రస్తుత డైరెక్టరీ లోపల కొత్త డైరెక్టరీని లేదా ఫోల్డర్ ను సృష్టిస్తుంది.
 
 
|-
 
|-
 
||02:29  
 
||02:29  
 
||ఈ బటన్లు మీ ఫైళ్ళు లేదా ఫోల్డర్లను వరుస క్రమంలో  ఏర్పాటు చేయడానికి మీకు సహాయం చేస్తాయి.  
 
||ఈ బటన్లు మీ ఫైళ్ళు లేదా ఫోల్డర్లను వరుస క్రమంలో  ఏర్పాటు చేయడానికి మీకు సహాయం చేస్తాయి.  
 
 
|-
 
|-
 
||02:39  
 
||02:39  
|| Filter బటన్ మీ డైరెక్టరీ లోపల ఫైళ్ళ వడపోతని ప్రారంభిస్తుంది.
+
|| Filter బటన్ మీ డైరెక్టరీ లోపల ఫైళ్ళ వడపోతని అందుబాటులోనికి తెస్తుంది.  
 
+
 
|-
 
|-
 
||02:46
 
||02:46
|| filter tab పక్కన ఉండే active చిహ్నాలు మాత్రమే డైరెక్టరీ లోపల కనిపిస్తాయి.
+
|| డైరెక్టరీ లోపల filter tab పక్కన ఉండే active చిహ్నాలు మాత్రమే కనిపిస్తాయి.
 
+
 
|-
 
|-
 
||02:57
 
||02:57
 
||కాబట్టి, ఇది బ్లెండర్లోని  File browser విండో గురించి.
 
||కాబట్టి, ఇది బ్లెండర్లోని  File browser విండో గురించి.
 
 
|-
 
|-
 
||03:03
 
||03:03
|| file browser యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనూకు వెళ్ళండి.
+
|| file browser యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనూకు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
||03:10  
 
||03:10  
 
||menu తెరవడానికి లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
||menu తెరవడానికి లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
 
||03:15  
 
||03:15  
 
||  3D view  పై లెఫ్ట్  క్లిక్  చేయండి.  
 
||  3D view  పై లెఫ్ట్  క్లిక్  చేయండి.  
 
 
|-
 
|-
 
||03:19  
 
||03:19  
 
||మనము  default బ్లెండర్ workspaceకు తిరిగి వచ్చాము.
 
||మనము  default బ్లెండర్ workspaceకు తిరిగి వచ్చాము.
 
 
|-
 
|-
 
||03:24  
 
||03:24  
 
||ఇప్పుడు Info panel గురించి చూద్దాం.
 
||ఇప్పుడు Info panel గురించి చూద్దాం.
 
 
|-
 
|-
 
||03:30  
 
||03:30  
|| బ్లెండర్ ఇంటర్ఫేస్ లో పై ప్యానెల్ Info  ప్యానెల్- main మెనూ ప్యానెల్.  
+
|| బ్లెండర్ ఇంటర్ఫేస్ లో, పైభాగాన ఉండే ప్యానెల్ Info  ప్యానెల్ - అది main మెనూ ప్యానెల్.  
 
+
 
|-
 
|-
 
||03:40
 
||03:40
 
|| File పై లెఫ్ట్  క్లిక్  చేయండి.  
 
|| File పై లెఫ్ట్  క్లిక్  చేయండి.  
 
 
|-
 
|-
 
||03:42  
 
||03:42  
||ఇక్కడ, మనకు-  Open a New  or an existing file,  save  the file, user preferences విండో, మరియు Import మరియు  Export  ఎంపికలు కలవు.
+
||ఇక్కడ, మనకు-  Open a New  or an existing file,  save  the file, user preferences window, మరియు Import and Export  ఎంపికలు కలవు.
 
+
 
|-
 
|-
 
||03:58  
 
||03:58  
 
||  Open పై లెఫ్ట్  క్లిక్  చేయండి.  
 
||  Open పై లెఫ్ట్  క్లిక్  చేయండి.  
 
 
|-
 
|-
 
||04:02
 
||04:02
 
||ఇది ఫైల్ బ్రౌజర్ లాంటి బ్రౌజర్ ను తెరుస్తుంది.  
 
||ఇది ఫైల్ బ్రౌజర్ లాంటి బ్రౌజర్ ను తెరుస్తుంది.  
 
 
|-
 
|-
 
||04:07  
 
||04:07  
 
||మీరు ఇక్కడి నుండి, ఇప్పటికే మీ సిస్టమ్లో సేవ్ చేసిన blend file ను తెరవవచ్చు.
 
||మీరు ఇక్కడి నుండి, ఇప్పటికే మీ సిస్టమ్లో సేవ్ చేసిన blend file ను తెరవవచ్చు.
 
 
|-
 
|-
 
||04:14
 
||04:14
 
||ఒక ఫైల్ ను తెరవడానికి ముందు Load UIను యాక్టీవేట్ చేస్తే,  User Interface లేదా UIతో మీరు సేవ్ చేసిన Blend file తెరవడానికి మీకు సహాయం చేస్తుంది.
 
||ఒక ఫైల్ ను తెరవడానికి ముందు Load UIను యాక్టీవేట్ చేస్తే,  User Interface లేదా UIతో మీరు సేవ్ చేసిన Blend file తెరవడానికి మీకు సహాయం చేస్తుంది.
 
 
|-
 
|-
 
||04:26
 
||04:26
|| open file విండో నుండి నిష్క్రమించడానికి   Back to Previousపై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
|| open file విండో నుండి నిష్క్రమించడానికి Back to Previousపై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||04:35  
 
||04:35  
 
|| Add , మీ  sceneకు  జోడించడానికి,  విభిన్న objects యొక్క repository ను కలిగి ఉంటుంది  
 
|| Add , మీ  sceneకు  జోడించడానికి,  విభిన్న objects యొక్క repository ను కలిగి ఉంటుంది  
 
 
|-
 
|-
 
||04:42  
 
||04:42  
 
|| Add  పై లెఫ్ట్  క్లిక్  చేయండి.  
 
|| Add  పై లెఫ్ట్  క్లిక్  చేయండి.  
 
 
|-
 
|-
 
||04:46  
 
||04:46  
 
||object repository ఇక్కడ ఉంది.  
 
||object repository ఇక్కడ ఉంది.  
 
 
|-
 
|-
 
||04:50
 
||04:50
||మనము కొత్త ఆబ్జెక్ట్స్ ను 3D viewకు ఈ మెనూ ని ఉపయోగించి జోడించవచ్చు.  
+
||మనము ఈ మెనూ ని ఉపయోగించి, కొత్త ఆబ్జెక్ట్స్ ను 3D viewకు జోడించవచ్చు.  
 
+
 
|-
 
|-
 
||04:56  
 
||04:56  
||కీబోర్డ్ shortcut కొరకు Shift & A  నొక్కండి.  
+
||కీబోర్డ్ shortcut కొరకు Shift & A  నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
||05:04  
 
||05:04  
||ఇప్పుడు, 3D view కు planeను  జోడిద్దాం.
+
||ఇప్పుడు, 3D view కు planeను  జోడిద్దాం.
 
+
 
|-
 
|-
 
||05:09
 
||05:09
 
||3D cursorను  కదుపుటకు  screen పై  ఎక్కడైనా లెఫ్ట్  క్లిక్ చేయండి.  
 
||3D cursorను  కదుపుటకు  screen పై  ఎక్కడైనా లెఫ్ట్  క్లిక్ చేయండి.  
 
 
|-
 
|-
 
||05:15  
 
||05:15  
 
||నేను ఈ స్థానాన్ని ఎంచుకుంటున్నాను.
 
||నేను ఈ స్థానాన్ని ఎంచుకుంటున్నాను.
 
 
|-
 
|-
 
||05:20
 
||05:20
 
|| Add మెనూని  తీసుకురావడానికి  Shift & A  నొక్కండి.
 
|| Add మెనూని  తీసుకురావడానికి  Shift & A  నొక్కండి.
 
 
|-
 
|-
 
||05:25
 
||05:25
 
|| Mesh,.. తరువాత Plane పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
|| Mesh,.. తరువాత Plane పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
 
||05:30
 
||05:30
||ఒక  కొత్త  Plane, 3D view కు 3D కర్సర్ స్థానం వద్ద  జోడించబడింది.
+
||ఒక  కొత్త  Plane, 3D view కు 3D కర్సర్ స్థానం వద్ద  జోడించబడింది.
 
+
 
|-
 
|-
 
||05:37  
 
||05:37  
||3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ Navigation – 3D cursor చూడండి.
+
||3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ Navigation – 3D cursorను చూడండి.
 
+
 
|-
 
|-
 
||05:46
 
||05:46
||అదేవిధంగా, మీరు 3D view కు మరికొంత ఆబ్జెక్ట్స్ జోడించడానికి ప్రయత్నించండి.
+
||అదేవిధంగా, మీరు 3D viewకు మరికొన్ని ఆబ్జెక్ట్స్ జోడించడానికి ప్రయత్నించండి.
 
+
 
|-
 
|-
 
||05:53  
 
||05:53  
 
||ఇప్పుడు Info పానెల్ కు తిరిగి వెళ్దాం.
 
||ఇప్పుడు Info పానెల్ కు తిరిగి వెళ్దాం.
 
 
|-
 
|-
 
||05:56  
 
||05:56  
 
||Render menu తెరవడానికి Render పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
||Render menu తెరవడానికి Render పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
 
||06:00
 
||06:00
 
||  Render,  Render Image, Render Animation, Show or Hide Render View  లాంటి  చిత్రం లేదా వీడియో రెండర్ ఎంపికలను కలిగి ఉంటుంది.  
 
||  Render,  Render Image, Render Animation, Show or Hide Render View  లాంటి  చిత్రం లేదా వీడియో రెండర్ ఎంపికలను కలిగి ఉంటుంది.  
 
 
|-
 
|-
 
||06:14  
 
||06:14  
 
|| Render settingsల గురించి తరువాత ట్యుటోరియల్లో వివరంగా నేర్పబడతాయి.  
 
|| Render settingsల గురించి తరువాత ట్యుటోరియల్లో వివరంగా నేర్పబడతాయి.  
 
 
|-
 
|-
 
||06:19  
 
||06:19  
 
|| Info ప్యానెల్లో Helpప్రక్కన ఉన్న square ఐకాన్ కు వెళ్ళండి.
 
|| Info ప్యానెల్లో Helpప్రక్కన ఉన్న square ఐకాన్ కు వెళ్ళండి.
 
 
|-
 
|-
 
||06:26  
 
||06:26  
 
||ఇది Choose Screen layout  .  
 
||ఇది Choose Screen layout  .  
 
 
|-
 
|-
 
||06:31  
 
||06:31  
 
||ఇది మనము పని చేస్తున్న డిఫాల్ట్ బ్లెండర్ ఇంటర్ఫేస్ ను చూపుతుంది.
 
||ఇది మనము పని చేస్తున్న డిఫాల్ట్ బ్లెండర్ ఇంటర్ఫేస్ ను చూపుతుంది.
 
 
|-
 
|-
 
||06:37  
 
||06:37  
Line 237: Line 180:
 
||06:41
 
||06:41
 
||ఈ జాబితా మీకు వివిధ లేఅవుట్ ఎంపికలను ఇస్తుంది - అవి  
 
||ఈ జాబితా మీకు వివిధ లేఅవుట్ ఎంపికలను ఇస్తుంది - అవి  
 
 
|-
 
|-
 
||06:48
 
||06:48
 
||  Animation, Compositing, Game logic, మరియు Video Editing .
 
||  Animation, Compositing, Game logic, మరియు Video Editing .
 
 
|-
 
|-
 
||06:55
 
||06:55
 
||మీరు మీ అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
 
||మీరు మీ అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
 
 
|-
 
|-
 
||07:04
 
||07:04
||  Choose Screen Layout ను  నిష్క్రమించడానికి  బ్లెండర్  స్క్రీన్  పై ఎక్కడైనా  ఎడమవైపు క్లిక్  చేయండి  లేదా  మీ  కీబోర్డ్  పై  Esc నొక్కండి.
+
||  Choose Screen Layout ను  నిష్క్రమించడానికి  బ్లెండర్  స్క్రీన్  పై ఎక్కడైనా  ఎడమ క్లిక్  చేయండి  లేదా  మీ  కీబోర్డ్  పై  Esc నొక్కండి.
 
+
 
|-
 
|-
 
||07:15  
 
||07:15  
 
||  Scene మనము పనిచేస్తున్న ప్రస్తుత sceneను  చూపిస్తుంది.
 
||  Scene మనము పనిచేస్తున్న ప్రస్తుత sceneను  చూపిస్తుంది.
 
 
|-
 
|-
 
||07:22  
 
||07:22  
 
||ఇది Info ప్యానెల్ గురించి.
 
||ఇది Info ప్యానెల్ గురించి.
 
 
|-
 
|-
 
||07:25
 
||07:25
 
||ఇప్పుడు, బ్లెండర్లో File browser ఉపయోగించి మీ సిస్టమ్లో కొత్త డైరెక్టరీని సృష్టించేందుకు ప్రయత్నించండి.
 
||ఇప్పుడు, బ్లెండర్లో File browser ఉపయోగించి మీ సిస్టమ్లో కొత్త డైరెక్టరీని సృష్టించేందుకు ప్రయత్నించండి.
 
 
|-
 
|-
 
||07:32  
 
||07:32  
||తరువాత   Screen Layoutను Default  నుండి  Animation కు  మార్చండి.
+
||తరువాత Screen Layoutను Default  నుండి  Animation కు  మార్చండి.
 
+
 
|-
 
|-
 
||07:39  
 
||07:39  
||దానితో  File Browser మరియు   Info panel  పై ఈ ట్యుటోరియల్  పూర్తవుతుంది.
+
||దానితో  File Browser మరియు Info panel  పై ఈ ట్యుటోరియల్  పూర్తవుతుంది.
 
+
 
|-
 
|-
 
||07:47  
 
||07:47  
||ఈ ట్యుటోరియల్   Project Oscar   ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది.
+
||ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దత్తు లభిస్తుంది
 
+
 
|-
 
|-
 
||07:55  
 
||07:55  
 
||దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది-
 
||దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది-
 
 
|-
 
|-
 
||08:00  
 
||08:00  
 
||oscar.iitb.ac.in మరియు  spoken-tutorial.org/NMEICT-Intro.  
 
||oscar.iitb.ac.in మరియు  spoken-tutorial.org/NMEICT-Intro.  
 
 
|-
 
|-
 
||08:14  
 
||08:14  
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం -
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం -
 
 
|-
 
|-
 
||08:16  
 
||08:16  
 
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
 
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
 
 
|-
 
|-
 
||08:20  
 
||08:20  
 
||ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
 
||ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
 
 
|-
 
|-
 
||08:25
 
||08:25

Revision as of 15:58, 10 October 2017

Time Narration
00:01 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్File Browser మరియు Info Panel in Blender 2.59ల గురించి ఉంటుంది.
00:15 ఈ స్క్రిప్ట్ భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది.
00:24 ఈ ట్యుటోరియల్ లో మనం File Browser మరియు Info Panel అంటే ఏమిటో మరియు రెండింటిలో లభ్యమయ్యే వివిధ ఎంపికల గురించి తెలుసుకుంటాం.
00:40 Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
00:45 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface ను చూడండి
00:55 3D view యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనూకు వెళ్ళండి.
01:02 menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది బ్లెండర్ లో అందుబాటులో ఉన్న windows యొక్క వివిధ రకాల జాబితాను కలిగి ఉంటుంది.
01:14 File Browser పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
01:18 ఇది File Browser.
01:21 ఇక్కడ, మనము మన సిస్టమ్ లో blend filesను సేవ్ చేసిన స్థానమును పొందగలము.
01:29 ఈ నాలుగు బాణం బటన్లు, మన డైరెక్టరీ లోపల చుట్టూ కదులుటకు మనకు సహాయం చేస్తాయి.
01:37 Back arrow మనల్ని మునుపటి ఫోల్డర్ కు తీసుకువెళుతుంది.
01:41 కీబోర్డ్ shortcut కొరకు back spaceను నొక్కండి.
01:48 Forward arrow మనల్ని తదుపరి ఫోల్డర్ కు తీసుకువెళుతుంది.
01:52 కీబోర్డ్ shortcut కొరకు shift & backspace నొక్కండి.
01:59 ‘Up arrow’ బటన్ మిమ్మల్ని parent directory కి తీసుకెళుతుంది.
02:05 కీబోర్డ్ shortcut కొరకు P నొక్కండి.
02:10 Refresh బటన్ మీ ప్రస్తుత డైరెక్టరీలోని ఫైల్ జాబితాను రిఫ్రెష్ చేస్తుంది.
02:19 Create new directory మీ ప్రస్తుత డైరెక్టరీ లోపల కొత్త డైరెక్టరీని లేదా ఫోల్డర్ ను సృష్టిస్తుంది.
02:29 ఈ బటన్లు మీ ఫైళ్ళు లేదా ఫోల్డర్లను వరుస క్రమంలో ఏర్పాటు చేయడానికి మీకు సహాయం చేస్తాయి.
02:39 Filter బటన్ మీ డైరెక్టరీ లోపల ఫైళ్ళ వడపోతని అందుబాటులోనికి తెస్తుంది.
02:46 డైరెక్టరీ లోపల filter tab పక్కన ఉండే active చిహ్నాలు మాత్రమే కనిపిస్తాయి.
02:57 కాబట్టి, ఇది బ్లెండర్లోని File browser విండో గురించి.
03:03 file browser యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనూకు వెళ్ళండి.
03:10 menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:15 3D view పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:19 మనము default బ్లెండర్ workspaceకు తిరిగి వచ్చాము.
03:24 ఇప్పుడు Info panel గురించి చూద్దాం.
03:30 బ్లెండర్ ఇంటర్ఫేస్ లో, పైభాగాన ఉండే ప్యానెల్ Info ప్యానెల్ - అది main మెనూ ప్యానెల్.
03:40 File పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:42 ఇక్కడ, మనకు- Open a New or an existing file, save the file, user preferences window, మరియు Import and Export ఎంపికలు కలవు.
03:58 Open పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:02 ఇది ఫైల్ బ్రౌజర్ లాంటి బ్రౌజర్ ను తెరుస్తుంది.
04:07 మీరు ఇక్కడి నుండి, ఇప్పటికే మీ సిస్టమ్లో సేవ్ చేసిన blend file ను తెరవవచ్చు.
04:14 ఒక ఫైల్ ను తెరవడానికి ముందు Load UIను యాక్టీవేట్ చేస్తే, User Interface లేదా UIతో మీరు సేవ్ చేసిన Blend file తెరవడానికి మీకు సహాయం చేస్తుంది.
04:26 open file విండో నుండి నిష్క్రమించడానికి Back to Previousపై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:35 Add , మీ sceneకు జోడించడానికి, విభిన్న objects యొక్క repository ను కలిగి ఉంటుంది
04:42 Add పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:46 object repository ఇక్కడ ఉంది.
04:50 మనము ఈ మెనూ ని ఉపయోగించి, కొత్త ఆబ్జెక్ట్స్ ను 3D viewకు జోడించవచ్చు.
04:56 కీబోర్డ్ shortcut కొరకు Shift & A నొక్కండి.
05:04 ఇప్పుడు, 3D view కు planeను జోడిద్దాం.
05:09 3D cursorను కదుపుటకు screen పై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:15 నేను ఈ స్థానాన్ని ఎంచుకుంటున్నాను.
05:20 Add మెనూని తీసుకురావడానికి Shift & A నొక్కండి.
05:25 Mesh,.. తరువాత Plane పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:30 ఒక కొత్త Plane, 3D view కు 3D కర్సర్ స్థానం వద్ద జోడించబడింది.
05:37 3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ Navigation – 3D cursorను చూడండి.
05:46 అదేవిధంగా, మీరు 3D viewకు మరికొన్ని ఆబ్జెక్ట్స్ జోడించడానికి ప్రయత్నించండి.
05:53 ఇప్పుడు Info పానెల్ కు తిరిగి వెళ్దాం.
05:56 Render menu తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:00 Render, Render Image, Render Animation, Show or Hide Render View లాంటి చిత్రం లేదా వీడియో రెండర్ ఎంపికలను కలిగి ఉంటుంది.
06:14 Render settingsల గురించి తరువాత ట్యుటోరియల్లో వివరంగా నేర్పబడతాయి.
06:19 Info ప్యానెల్లో Helpప్రక్కన ఉన్న square ఐకాన్ కు వెళ్ళండి.
06:26 ఇది Choose Screen layout .
06:31 ఇది మనము పని చేస్తున్న డిఫాల్ట్ బ్లెండర్ ఇంటర్ఫేస్ ను చూపుతుంది.
06:37 Choose Screen Layout పై ఎడమ క్లిక్ చేయండి.
06:41 ఈ జాబితా మీకు వివిధ లేఅవుట్ ఎంపికలను ఇస్తుంది - అవి
06:48 Animation, Compositing, Game logic, మరియు Video Editing .
06:55 మీరు మీ అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
07:04 Choose Screen Layout ను నిష్క్రమించడానికి బ్లెండర్ స్క్రీన్ పై ఎక్కడైనా ఎడమ క్లిక్ చేయండి లేదా మీ కీబోర్డ్ పై Esc నొక్కండి.
07:15 Scene మనము పనిచేస్తున్న ప్రస్తుత sceneను చూపిస్తుంది.
07:22 ఇది Info ప్యానెల్ గురించి.
07:25 ఇప్పుడు, బ్లెండర్లో File browser ఉపయోగించి మీ సిస్టమ్లో కొత్త డైరెక్టరీని సృష్టించేందుకు ప్రయత్నించండి.
07:32 తరువాత Screen Layoutను Default నుండి Animation కు మార్చండి.
07:39 దానితో File Browser మరియు Info panel పై ఈ ట్యుటోరియల్ పూర్తవుతుంది.
07:47 ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దత్తు లభిస్తుంది
07:55 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది-
08:00 oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
08:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం -
08:16 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
08:20 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
08:25 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
08:32 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india