Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Outliner/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 6: Line 6:
 
||00:03  
 
||00:03  
 
||  Blender tutorials    సిరీస్ కు స్వాగతం.
 
||  Blender tutorials    సిరీస్ కు స్వాగతం.
 
 
|-
 
|-
 
||00:07  
 
||00:07  
||ఈ ట్యుటోరియల్   Blender 2.59   లో   Outliner window   గురించి  ఉంటుంది.  
+
||ఈ ట్యుటోరియల్, Blender 2.59 లో Outliner window గురించి  వివరిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
||00:16  
 
||00:16  
||ఈ లిపి స్నేహ డియోరుఖర్ మరియు భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది.
+
||ఈ లిపి స్నేహ Deorukhkar మరియు Bhanu Prakashమరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది.
 
+
 
|-
 
|-
 
||00:28  
 
||00:28  
||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మనము:
+
||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మనము,
 
+
 
|-
 
|-
 
||00:33  
 
||00:33  
||   Outliner window   అంటే ఏమిటి;
+
||Outliner window గురించి,
  
 
|-
 
|-
 
||00:36  
 
||00:36  
||   Outliner window     లో   Eye, arrow     మరియు   camera icons   అంటే ఏమిటి మరియు
+
|| Outliner window లో Eye, arrow మరియు camera icons గురించి మరియు
  
 
|-
 
|-
 
||00:43  
 
||00:43  
||   Outliner window     లో     display menu     అంటే ఏమిటో నేర్చుకుంటాము.
+
|| Outliner window లో display menu గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
||00:49
 
||00:49
||   Blender interface   యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
+
|| Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
  
 
|-
 
|-
 
||00:54  
 
||00:54  
||లేకపోతే, దయచేసి మా మునుపటి   Basic Description of the Blender Interface   ట్యుటోరియల్ ను చూడండి - .
+
||లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface     ను చూడండి.
  
 
|-
 
|-
 
||01:03  
 
||01:03  
||   Outliner     అనేది  బ్లెండర్లో     data   యొక్క ఒక     flowchart     జాబితా.
+
||Outliner అనేది  బ్లెండర్లో data యొక్క ఒక flowchart జాబితా.
 
+
 
|-
 
|-
 
||01:09  
 
||01:09  
||డిఫాల్ట్ గా, ఇది  Blender Interface   యొక్క ఎగువ కుడి మూలలో ఉంది.
+
||డిఫాల్ట్ గా, ఇది  Blender Interface యొక్క ఎగువ కుడి మూలలో ఉంది.
 
+
 
|-
 
|-
 
||01:15  
 
||01:15  
||అవుట్ లైనర్ విండో  ని    resize   చేద్దాం.  
+
||అవుట్ లైనర్ విండో  ను resize చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
||01:20  
 
||01:20  
||దిగువ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి దాన్ని క్రిందికి లాగండి.
+
||దిగువ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి, దాన్ని క్రిందికి లాగండి.
 
+
 
|-
 
|-
 
||01:26  
 
||01:26  
||ఎడమఅంచున లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి.
+
||ఎడమఅంచున కూడా లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి.
 
+
 
|-
 
|-
 
||01:36  
 
||01:36  
||ఇప్పుడు  Outliner window  లో ఉన్న ఎంపికలను మనం  మరింత స్పష్టంగా చూడవచ్చు.
+
||ఇప్పుడు  Outliner windowలో ఉన్న ఎంపికలను మనం  మరింత స్పష్టంగా చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
||01:41  
 
||01:41  
||బ్లెండర్ విండోస్ ఎలా పునఃపరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి , మన ట్యుటోరియల్-
+
||బ్లెండర్ విండోస్ ఎలా పునఃపరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి , మన ట్యుటోరియల్-
  
 
|-
 
|-
 
||01:47  
 
||01:47  
||  How to Change Window Types in Blender   ని చుడండి.
+
||  How to Change Window Types in Blender ను చూడండి.  
  
 
|-
 
|-
 
||01:59  
 
||01:59  
||   View   ను  లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
||View పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||02:03  
 
||02:03  
||ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి-
+
||ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి - అవి
 
+
 
|-
 
|-
 
||02:06  
 
||02:06  
Line 85: Line 73:
 
|-
 
|-
 
||02:09  
 
||02:09  
||   Show Active  ,  
+
|| Show Active  ,  
  
 
|-
 
|-
Line 97: Line 85:
 
|-
 
|-
 
||02:17  
 
||02:17  
||  Duplicate area into New window   మరియు  *    Toggle full screen   .  
+
||  Duplicate area into New window   మరియు  Toggle full screen.  
  
 
|-
 
|-
 
||02:25  
 
||02:25  
||   Show Restriction Columns   ను  డే ఆక్టివేట్  చేయండి.
+
|| Show Restriction Columns ఎంపికను డియాక్టివేట్ చేయండి.
  
 
|-
 
|-
 
||02:30  
 
||02:30  
||ఇది  outliner  విండో యొక్క కుడి మూలలో ఉన్న అన్ని వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు renderable ఎంపికలను దాస్తుంది.
+
||ఇది  outliner  విండో యొక్క కుడి మూలలో ఉన్న అన్ని వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు renderable ఎంపికలను దాచివేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
||02:42  
 
||02:42  
||మళ్ళీ,     View     ను లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
||మళ్ళీ, View పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||02:46  
 
||02:46  
||వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు రెండర్ చేయదగిన ఎంపికలని చూపుటకు    Show Restriction Columns     ను  ఆక్టివేట్  చేయండి.
+
||వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు రెండర్ చేయదగిన ఎంపికలని చూచుటకు Show Restriction Columns ఎంపికను యాక్టివేట్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||02:56  
 
||02:56  
|| Outliner window  లో    Cube   యొక్క ఎడమకు    plus   గుర్తు ను  లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
|| Outliner windowలో  Cube కు ఎడమ వైపున గల plus గుర్తు ను  లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||03:03  
 
||03:03  
||ఒక   cascade   జాబితా కనిపిస్తుంది.
+
||ఒక cascade జాబితా కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
||03:05  
 
||03:05  
||ఇది ఎంచుకున్న   object     యొక్క లక్షణాల  జాబితాను చూపుతుంది.
+
||ఇది ఎంచుకున్న object యొక్క లక్షణాల  జాబితాను చూపుతుంది.
 
+
 
|-
 
|-
 
||03:11  
 
||03:11  
||మనం వీటిని తరువాతి ట్యుటోరియల్ లో వివరాలు చర్చించుకుంటాం.
+
||మనం వీటిని తరువాత ట్యుటోరియల్ లో వివరాలు చర్చించుకుంటాం.
 
+
 
|-
 
|-
 
||03:16  
 
||03:16  
||కన్ను మీ  ఆబ్జెక్ట్ ని     3D view   లో  చూపించవచ్చు  లేదా  చూపించలేకపోవచ్చు.
+
||Eye మీ  ఆబ్జెక్ట్ ని 3D view లో  చూపించవచ్చు  లేదా  దాచవచ్చు.  
 
+
 
|-
 
|-
 
||03:24  
 
||03:24  
||ఉదాహరణకు,   cube   కోసం    eye   లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
||ఉదాహరణకు, cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||03:29  
 
||03:29  
||   cube     ఇకపై  3D view   లో కనిపించదు.
+
|| cube ఇకపై  3D view లో కనిపించదు.
 
+
 
|-
 
|-
 
||03:35  
 
||03:35  
||మళ్ళీ   cube   కోసం    eye     ను లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
||మళ్ళీ cube యొక్క  eye గుర్తు పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||03:41  
 
||03:41  
||ఇప్పుడు, క్యూబ్ను 3D- వ్యూలో చూడవచ్చు.
+
||ఇప్పుడు, క్యూబ్ ను 3D- వ్యూలో చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
||03:48
 
||03:48
||  Arrow   మీ   object    ని   3D- వ్యూలో ఎంచుకోదగినదిగా లేదా ఎంచుకోలేనిదిగా చేస్తుంది.
+
||  Arrow మీ objectను   3D- వ్యూలో ఎంచుకోదగినదిగా లేదా ఎంచుకోలేనిదిగా చేస్తుంది.
  
 
|-
 
|-
 
||03:56  
 
||03:56  
||ఉదాహరణకు,   cube   కోసం    arrow   లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
||ఉదాహరణకు, cube యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||04:02  
 
||04:02  
||3D-view లో   cube   రైట్  క్లిక్ చేయండి. క్యూబ్ ఎంచుకోబడదు.
+
||3D-view లో cube రైట్  క్లిక్ చేయండి. ఇక క్యూబ్ ఎంచుకోబడదు.
 
+
 
|-
 
|-
 
||04:10
 
||04:10
||మళ్ళీ,  Outliner’ విండోలో క్యూబ్ కోసం    arrow   లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
||మళ్ళీ,  Outliner విండోలో క్యూబ్ యొక్క arrow పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||04:17  
 
||04:17  
||3D-view లో   cube   రైట్  క్లిక్ చేయండి.
+
||3D-view లో cube పై రైట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||04:21  
 
||04:21  
 
||క్యూబ్ ఇప్పుడు ఎంపిక చేయబడుతుంది.
 
||క్యూబ్ ఇప్పుడు ఎంపిక చేయబడుతుంది.
 
 
|-
 
|-
 
||04:28  
 
||04:28  
||   Camera     మీ వస్తువును రెండర్ లేదా నాన్-రెండర్ చేయగలదు.
+
||Camera మీ వస్తువును రెండర్ లేదా నాన్-రెండర్ చేయగలదు.
 
+
 
|-
 
|-
 
||04:34  
 
||04:34  
||క్యూబ్ కోసం    Camera    ను లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
||క్యూబ్ యొక్క  Cameraపై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||04:38  
 
||04:38  
||దృశ్యాన్ని  ప్రదర్శించడానికి మీ కీబోర్డ్ పై   f12     నొక్కండి .   
+
||దృశ్యాన్ని  ప్రదర్శించడానికి మీ కీబోర్డ్ పై f12 ను  నొక్కండి .   
 
+
 
|-
 
|-
 
||04:46  
 
||04:46  
||   cube     రెండర్లో కనిపించదు.
+
|| cube రెండర్లో కనిపించదు.
 
+
 
|-
 
|-
 
||04:51  
 
||04:51  
||3D-view  కు తిరిగి వెళ్లడానికి మీ కీబోర్డ్ పై     Esc   నొక్కండి.
+
||3D-view  కు తిరిగి వెళ్ళడానికి మీ కీబోర్డ్ పై Esc కీ నొక్కండి.
 
+
 
|-
 
|-
 
||04:56  
 
||04:56  
||మళ్ళీ,  Outliner’ విండోలో క్యూబ్ కోసం    Camera   ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
||మళ్ళీ,  Outliner విండోలో క్యూబ్ యొక్క  Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||05:03  
 
||05:03  
|| దృశ్యాన్ని  ప్రదర్శించడానికి   f12      నొక్కండి.   
+
|| దృశ్యాన్ని  ప్రదర్శించడానికి f12ను  నొక్కండి.   
 
+
 
|-
 
|-
 
||05:09  
 
||05:09  
 
||ఇప్పుడు క్యూబ్ ను  రెండర్ లో చూడవచ్చు.
 
||ఇప్పుడు క్యూబ్ ను  రెండర్ లో చూడవచ్చు.
 
 
|-
 
|-
 
||05:15
 
||05:15
||3D-view  కు తిరిగి వెళ్లడానికి    Esc   నొక్కండి.
+
||3D-view  కు తిరిగి వెళ్ళడానికి Esc నొక్కండి.
 
+
 
|-
 
|-
 
||05:21  
 
||05:21  
|| Outliner window లో     Search bar   ను లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
|| Outliner window లో  Search bar పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||05:28  
 
||05:28  
||ఒకవేళ  మీ దృశ్యం బహుళ ఆబ్జెక్ట్ లు కలిగి ఉంటే, ఈ శోధన సాధనం సన్నివేశంలో ఇటువంటి సమూహాల ఆబ్జెక్ట్  లు లేదా ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది.
+
||ఒకవేళ  మీ scene బహుళ ఆబ్జెక్ట్ లు కలిగి ఉంటే, ఈ శోధన సాధనం scene లో ఒకేవిధమైన ఆబ్జెక్ట్ సమూహాలను లేదా ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది.
 
+
 
|-
 
|-
 
||05:40  
 
||05:40  
|| Outliner window  యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న  Scene    మీ  Blender scene ని మరియు వాటి సంబంధిత అంశాలలోని అన్ని వస్తువుల జాబితా చేస్తుంది.
+
|| Outliner window  యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్నScene, మీ  Blender scene నందు గల అబ్జక్ట్స్ మరియు వాటి సంబంధిత అంశాలలోని అన్ని మూలకాలను  జాబితా గా చేస్తుంది.
 
|-
 
|-
 
||05:51  
 
||05:51  
||   All Scenes   ను లెఫ్ట్  క్లిక్ చేయండి.   
+
|| All Scenes పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.   
  
 
|-
 
|-
 
||05:55  
 
||05:55  
||ఈ డ్రాప్-డౌన్ జాబితా   display menu   .
+
||ఈ డ్రాప్-డౌన్ జాబితా   ఒక  display menu .
  
 
|-
 
|-
 
||05:59  
 
||05:59  
||ఇది   Outliner panel   కోసం ప్రదర్శన ఎంపికలను కలిగి ఉంటుంది.
+
||ఇది Outliner panel కోసం ప్రదర్శన ఎంపికలను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
||06:04  
 
||06:04  
||   Current Scene   ను లెఫ్ట్  క్లిక్ చేయండి.   
+
||Current Scene పై లెఫ్ట్  క్లిక్ చేయండి.   
  
 
|-
 
|-
 
||06:08  
 
||06:08  
||మీరు Outliner window  లో జాబితా చేయబడిన ప్రస్తుత దృశ్యం లో  ఉన్న అన్ని వస్తువులను చూడవచ్చు.
+
||మీరు Outliner windowలో జాబితా చేయబడిన ప్రస్తుత scene లో  ఉన్న అన్ని వస్తువులను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
||06:18
 
||06:18
||ప్రదర్శన మెనుని తెరవడానికి   Current Scene   ను లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
||ప్రదర్శన మెనుని తెరవడానికి Current Scene ను లెఫ్ట్  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||06:26
 
||06:26
||   Visible Layers   ను లెఫ్ట్ క్లిక్ చేయండి.   
+
|| Visible Layers పై లెఫ్ట్ క్లిక్ చేయండి.   
 
+
 
|-
 
|-
 
||06:30  
 
||06:30  
||చురుకైన లేయర్ లేదా లేయర్లలో ఉన్న అన్ని వస్తువులు  Outliner window లో జాబితా చేయబడ్డాయి.
+
||active లేయర్ లేదా లేయర్లలో ఉన్న అన్ని వస్తువులు  Outliner window లో జాబితాగా చేయబడ్డాయి.
 
+
 
|-
 
|-
 
||06:38  
 
||06:38  
||తరువాత ట్యుటోరియల్లో   Layers   గురించి వివరంగా   తెలుసుకుంటాం.
+
||తరువాత ట్యుటోరియల్లో Layers గురించి మరింత వివరంగా తెలుసుకుంటాం.
 
+
 
|-
 
|-
 
||06:44
 
||06:44
||ప్రదర్శన మెనుని తెరవడానికి   Visible Layers    లెఫ్ట్  క్లిక్ చేయండి.  
+
||డిస్ప్లే మెనూను  తెరవడానికి Visible Layersపై లెఫ్ట్  క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
||06:52  
 
||06:52  
||   Selected     లెఫ్ట్  క్లిక్ చేయండి.   
+
|| Selected పై లెఫ్ట్  క్లిక్ చేయండి.   
 
+
 
|-
 
|-
 
||06:55  
 
||06:55  
||   Outliner   3D-వ్యూలో ఎంపిక చేయబడిన ఆ వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది.
+
||Outliner 3D-వ్యూలో ఎంపిక చేయబడిన ఆ వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
||07:04  
 
||07:04  
||ప్రదర్శన మెనుని తెరవడానికి   Selected   ను  లెఫ్ట్  క్లిక్ చేయండి.  
+
||ప్రదర్శన మెనుని తెరవడానికి Selected పై లెఫ్ట్  క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
||07:09  
 
||07:09  
||   Active   ను క్లిక్ చేయండి.   
+
|| Active పై లెఫ్ట్  క్లిక్ చేయండి.   
 
+
 
|-
 
|-
 
||07:12  
 
||07:12  
||Outliner  3D-view లో  కేవలం ఇటీవల ఎంచుకున్న వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది.
+
||Outliner, 3D-view లో  కేవలం, ఇటీవల ఎంచుకున్న వస్తువును మాత్రమే జాబితాగా  చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
||07:22  
 
||07:22  
||   display menu    ని తెరవడానికి   Active     ను లెఫ్ట్  క్లిక్ చేయండి.  
+
|| display menuను  తెరవడానికి Active పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
||07:28  
 
||07:28  
||   Same Types     ను లెఫ్ట్  క్లిక్ చేయండి.   
+
|| Same Types పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.   
 
+
 
|-
 
|-
 
||07:31  
 
||07:31  
||పేరు సూచించినట్లుగా,   Same Type   ఎంపిక ఒకే రకమైన వర్గానికి చెందిన అన్ని వస్తువులను  Outliner window   లో జాబితా చేస్తుంది.
+
||పేరు సూచించినట్లుగా, Same Type ఎంపిక ఒకే వర్గానికి చెందిన అన్ని ఆబ్జక్టు లను Outliner window లో జాబితాగా చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
||07:41  
 
||07:41  
||ఉదాహరణకు,   cube     డిఫాల్ట్గా 3D- వ్యూలో ఎంపిక చేయబడింది.
+
||ఉదాహరణకు, cube డిఫాల్ట్ గా 3D- వ్యూలో ఎంపిక చేయబడింది.
 
+
 
|-
 
|-
 
||07:47  
 
||07:47  
||కాబట్టి Outliner  దృశ్యం లో అన్ని   mesh objects    జాబితా చేస్తుంది.
+
||కాబట్టి Outliner, scene లో అన్ని mesh objectsను జాబితాగా  చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
||07:51  
 
||07:51  
||ఈ సందర్భంలో, క్యూబ్ అనేది దృశ్యంలో    mesh object   మాత్రమే.
+
||ఈ సందర్భంలో, క్యూబ్ అనేది sceneలో  ఒక mesh object మాత్రమే.
 
+
 
|-
 
|-
 
||07:58  
 
||07:58  
||   mesh objects   గురించి మరింత వివరంగా మరింత ఆధునిక ట్యుటోరియల్లో బ్లెండర్లో    Animation    గురించి తెలుసుకుందాం.
+
|| mesh objects గురించి మరింత వివరంగా  బ్లెండర్ యొక్క ఆధునిక ట్యుటోరియల్,  Animation లో   గురించి తెలుసుకుందాం.
 
+
 
|-
 
|-
 
||08:08  
 
||08:08  
||  display menu   ని తెరవడానికి     Same Types     ను లెఫ్ట్  క్లిక్ చేయండి.  
+
||  display menu ను తెరవడానికి Same Types పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
||08:14  
 
||08:14  
||   Groups     దృశ్యంలోని అన్ని సమూహ వస్తువులను జాబితా చేస్తుంది.
+
|| Groups,  scene లోని అన్ని సమూహ వస్తువులను జాబితాగా  చేస్తుంది.
 
|-
 
|-
 
||08:20  
 
||08:20  
Line 321: Line 268:
 
|-
 
|-
 
||08:27  
 
||08:27  
||కాబట్టి, ఇది   outliner window   యొక్క విచ్ఛేదం.
+
||కాబట్టి, ఇది outliner window యొక్క విచ్ఛేదం.
 
|-
 
|-
 
||08:32  
 
||08:32  
||బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద దృశ్యంతో పని చేస్తున్నప్పుడు, దృశ్యంలో ఉన్న ప్రతి వస్తువును ట్రాక్ చేయడానికి Outliner విండో సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
+
||బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద సీన్ తో పని చేస్తున్నప్పుడు, సీన్లో ఉన్న ప్రతి వస్తువును ట్రాక్ చేయడానికి Outliner విండో సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
||08:45  
 
||08:45  
||ఇప్పుడు, కొత్త ఫైలు సృష్టించండి,Outliner లో జాబితా ఎంపికచేయండి మరియు క్యూబ్ ని అన్ రెండబుల్ చేయండి.
+
||ఇప్పుడు, కొత్త ఫైలును  సృష్టించి, Outliner లో ఎంపిక చేయబడిన వాటిని జాబితా గా చేసి, క్యూబ్ ని అన్ రెండబుల్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||08:58
 
||08:58
||ఈ ట్యుటోరియల్   Project Oscar   ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు  చేయబడింది.  
+
||ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు  చేయబడింది.  
 
|-
 
|-
 
||09:07
 
||09:07

Revision as of 15:17, 19 September 2017

Time Narration
00:03 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్, Blender 2.59 లో Outliner window గురించి వివరిస్తుంది.
00:16 ఈ లిపి స్నేహ Deorukhkar మరియు Bhanu Prakashమరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది.
00:28 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మనము,
00:33 Outliner window గురించి,
00:36 Outliner window లో Eye, arrow మరియు camera icons గురించి మరియు
00:43 Outliner window లో display menu గురించి నేర్చుకుంటాము.
00:49 Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
00:54 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface ను చూడండి.
01:03 Outliner అనేది బ్లెండర్లో data యొక్క ఒక flowchart జాబితా.
01:09 డిఫాల్ట్ గా, ఇది Blender Interface యొక్క ఎగువ కుడి మూలలో ఉంది.
01:15 అవుట్ లైనర్ విండో ను resize చేద్దాం.
01:20 దిగువ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి, దాన్ని క్రిందికి లాగండి.
01:26 ఎడమఅంచున కూడా లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి.
01:36 ఇప్పుడు Outliner windowలో ఉన్న ఎంపికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు.
01:41 బ్లెండర్ విండోస్ ఎలా పునఃపరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి , మన ట్యుటోరియల్-
01:47 How to Change Window Types in Blender ను చూడండి.
01:59 View పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:03 ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి - అవి
02:06 Show Restriction Columns ,
02:09 Show Active ,
02:11 Show or Hide One level ,
02:14 Show Hierarchy ,
02:17 Duplicate area into New window మరియు Toggle full screen.
02:25 Show Restriction Columns ఎంపికను డియాక్టివేట్ చేయండి.
02:30 ఇది outliner విండో యొక్క కుడి మూలలో ఉన్న అన్ని వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు renderable ఎంపికలను దాచివేస్తుంది.
02:42 మళ్ళీ, View పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:46 వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు రెండర్ చేయదగిన ఎంపికలని చూచుటకు Show Restriction Columns ఎంపికను యాక్టివేట్ చేయండి.
02:56 Outliner windowలో Cube కు ఎడమ వైపున గల plus గుర్తు ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:03 ఒక cascade జాబితా కనిపిస్తుంది.
03:05 ఇది ఎంచుకున్న object యొక్క లక్షణాల జాబితాను చూపుతుంది.
03:11 మనం వీటిని తరువాత ట్యుటోరియల్ లో వివరాలు చర్చించుకుంటాం.
03:16 Eye మీ ఆబ్జెక్ట్ ని 3D view లో చూపించవచ్చు లేదా దాచవచ్చు.
03:24 ఉదాహరణకు, cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:29 cube ఇకపై 3D view లో కనిపించదు.
03:35 మళ్ళీ cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:41 ఇప్పుడు, క్యూబ్ ను 3D- వ్యూలో చూడవచ్చు.
03:48 Arrow మీ objectను 3D- వ్యూలో ఎంచుకోదగినదిగా లేదా ఎంచుకోలేనిదిగా చేస్తుంది.
03:56 ఉదాహరణకు, cube యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:02 3D-view లో cube రైట్ క్లిక్ చేయండి. ఇక క్యూబ్ ఎంచుకోబడదు.
04:10 మళ్ళీ, Outliner విండోలో క్యూబ్ యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:17 3D-view లో cube పై రైట్ క్లిక్ చేయండి.
04:21 క్యూబ్ ఇప్పుడు ఎంపిక చేయబడుతుంది.
04:28 Camera మీ వస్తువును రెండర్ లేదా నాన్-రెండర్ చేయగలదు.
04:34 క్యూబ్ యొక్క Cameraపై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:38 దృశ్యాన్ని ప్రదర్శించడానికి మీ కీబోర్డ్ పై f12 ను నొక్కండి .
04:46 cube రెండర్లో కనిపించదు.
04:51 3D-view కు తిరిగి వెళ్ళడానికి మీ కీబోర్డ్ పై Esc కీ నొక్కండి.
04:56 మళ్ళీ, Outliner విండోలో క్యూబ్ యొక్క Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:03 దృశ్యాన్ని ప్రదర్శించడానికి f12ను నొక్కండి.
05:09 ఇప్పుడు క్యూబ్ ను రెండర్ లో చూడవచ్చు.
05:15 3D-view కు తిరిగి వెళ్ళడానికి Esc నొక్కండి.
05:21 Outliner window లో Search bar పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:28 ఒకవేళ మీ scene బహుళ ఆబ్జెక్ట్ లు కలిగి ఉంటే, ఈ శోధన సాధనం scene లో ఒకేవిధమైన ఆబ్జెక్ట్ సమూహాలను లేదా ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది.
05:40 Outliner window యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్నScene, మీ Blender scene నందు గల అబ్జక్ట్స్ మరియు వాటి సంబంధిత అంశాలలోని అన్ని మూలకాలను జాబితా గా చేస్తుంది.
05:51 All Scenes పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:55 ఈ డ్రాప్-డౌన్ జాబితా ఒక display menu .
05:59 ఇది Outliner panel కోసం ప్రదర్శన ఎంపికలను కలిగి ఉంటుంది.
06:04 Current Scene పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:08 మీరు Outliner windowలో జాబితా చేయబడిన ప్రస్తుత scene లో ఉన్న అన్ని వస్తువులను చూడవచ్చు.
06:18 ప్రదర్శన మెనుని తెరవడానికి Current Scene ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:26 Visible Layers పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:30 active లేయర్ లేదా లేయర్లలో ఉన్న అన్ని వస్తువులు Outliner window లో జాబితాగా చేయబడ్డాయి.
06:38 తరువాత ట్యుటోరియల్లో Layers గురించి మరింత వివరంగా తెలుసుకుంటాం.
06:44 డిస్ప్లే మెనూను తెరవడానికి Visible Layersపై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:52 Selected పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:55 Outliner 3D-వ్యూలో ఎంపిక చేయబడిన ఆ వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది.
07:04 ప్రదర్శన మెనుని తెరవడానికి Selected పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:09 Active పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:12 Outliner, 3D-view లో కేవలం, ఇటీవల ఎంచుకున్న వస్తువును మాత్రమే జాబితాగా చేస్తుంది.
07:22 display menuను తెరవడానికి Active పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:28 Same Types పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:31 పేరు సూచించినట్లుగా, Same Type ఎంపిక ఒకే వర్గానికి చెందిన అన్ని ఆబ్జక్టు లను Outliner window లో జాబితాగా చేస్తుంది.
07:41 ఉదాహరణకు, cube డిఫాల్ట్ గా 3D- వ్యూలో ఎంపిక చేయబడింది.
07:47 కాబట్టి Outliner, scene లో అన్ని mesh objectsను జాబితాగా చేస్తుంది.
07:51 ఈ సందర్భంలో, క్యూబ్ అనేది sceneలో ఒక mesh object మాత్రమే.
07:58 mesh objects గురించి మరింత వివరంగా బ్లెండర్ యొక్క ఆధునిక ట్యుటోరియల్, Animation లో గురించి తెలుసుకుందాం.
08:08 display menu ను తెరవడానికి Same Types పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:14 Groups, scene లోని అన్ని సమూహ వస్తువులను జాబితాగా చేస్తుంది.
08:20 ఇక్కడ కొన్ని ఇతర ఎంపికలు ఉన్నాయి, ఇవి మనం తరువాతి ట్యుటోరియల్స్ లో కవర్ చేస్తాము.
08:27 కాబట్టి, ఇది outliner window యొక్క విచ్ఛేదం.
08:32 బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద సీన్ తో పని చేస్తున్నప్పుడు, సీన్లో ఉన్న ప్రతి వస్తువును ట్రాక్ చేయడానికి Outliner విండో సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
08:45 ఇప్పుడు, కొత్త ఫైలును సృష్టించి, Outliner లో ఎంపిక చేయబడిన వాటిని జాబితా గా చేసి, క్యూబ్ ని అన్ రెండబుల్ చేయండి.
08:58 ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది.
09:07 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది
09:12 oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.
09:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
09:30 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:34 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
09:38 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
09:45 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india