Difference between revisions of "Blender/C2/How-to-Change-Window-types-in-Blender/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- ||00:03 ||'''Blender tutorials''' యొక్క శ్రేణు కు స్వాగతం. |- ||00:07 ||ఈ ట్...")
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| '''Time'''
+
||   Time  
|| '''Narration'''
+
||   Narration  
  
 
|-
 
|-
 
||00:03
 
||00:03
||'''Blender tutorials'''  యొక్క శ్రేణు కు స్వాగతం.  
+
||   Blender tutorials     యొక్క శ్రేణు కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
||00:07  
 
||00:07  
||ఈ ట్యుటోరియల్ లో '''How to Change Window Types in Blender 2.59''' గురించి ఉంటుంది.
+
||ఈ ట్యుటోరియల్ లో     How to Change Window Types in Blender 2.59   గురించి ఉంటుంది.
  
 
|-
 
|-
Line 17: Line 17:
 
|-
 
|-
 
||00:26  
 
||00:26  
||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము: *ఏదైనా '''window''' పరిమాణాన్ని '''Blender interface''' లో ఎలా మార్చాలో;
+
||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము ఏదైనా   window   పరిమాణాన్ని   Blender interface   లో ఎలా మార్చాలో,
  
 
|-
 
|-
 
||00:36  
 
||00:36  
||వివిధ '''windows''' మధ్య '''toggle''' ఎలా చేయాలో;
+
||వివిధ   windows   మధ్య   toggle   ఎలా చేయాలో,
  
 
|-
 
|-
 
||00:40  
 
||00:40  
||'''windows''' విభజన మరియు వాటిని తిరిగి విలీనం ఎలా చేయాలి.
+
||   windows   విభజన మరియు వాటిని తిరిగి విలీనం ఎలా చేయాలి.
  
 
|-
 
|-
 
||00:46  
 
||00:46  
||ఏదైనా '''window''' ను '''full screen mode''' లోకి పెంచడం ఎలా అనేది నేర్చుకుంటాము.
+
||ఏదైనా   window   ను   full screen mode   లోకి పెంచడం ఎలా అనేది నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
||00:55
 
||00:55
||'''Blender interface''' యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.  
+
||   Blender interface   యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.  
  
 
|-
 
|-
Line 41: Line 41:
 
|-
 
|-
 
||01:05  
 
||01:05  
||'''Basic Description of the Blender Interface'''.  
+
||   Basic Description of the Blender Interface   .  
  
 
|-
 
|-
 
||01:11  
 
||01:11  
||మనము ఇప్పటికే  బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఉన్న వివిధ రకాల '''windows''' చూశాము.
+
||మనము ఇప్పటికే  బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఉన్న వివిధ రకాల   windows   చూశాము.
  
 
|-
 
|-
Line 53: Line 53:
 
|-
 
|-
 
||01:21  
 
||01:21  
||'''mouse'''  కర్సర్ ను '''Outliner'''  విండో యొక్క ఎడమ అంచుకు తరలించండి.
+
||   mouse     కర్సర్ ను     Outliner     విండో యొక్క ఎడమ అంచుకు తరలించండి.
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
||01:32  
 
||01:32  
||ఇప్పుడు ఎడమ క్లిక్ చేసి మీ '''mouse''' ని లాగండి.
+
||ఇప్పుడు ఎడమ క్లిక్ చేసి మీ   mouse   ని లాగండి.
  
 
|-
 
|-
 
||01:37  
 
||01:37  
||'''Outliner'''  విండో '''mouse''' కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది.  
+
||   Outliner     విండో   mouse   కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది.  
  
 
|-
 
|-
 
||01:45  
 
||01:45  
||ఇప్పుడు '''mouse cursor''' ను '''Outliner''' విండో  యొక్క  క్రింది అంచుకు కదిలించండి.  
+
||ఇప్పుడు     mouse cursor   ను     Outliner   విండో  యొక్క  క్రింది అంచుకు కదిలించండి.  
  
 
|-
 
|-
Line 77: Line 77:
 
|-
 
|-
 
||01:55  
 
||01:55  
||ఎడమ క్లిక్ చేసి మీ '''mouse''' ని లాగండి.
+
||ఎడమ క్లిక్ చేసి మీ   mouse   ని లాగండి.
  
 
|-
 
|-
 
||01:59
 
||01:59
||'''Outliner'''  విండో '''mouse''' కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది.   
+
||   Outliner     విండో   mouse   కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది.   
  
 
|-
 
|-
Line 89: Line 89:
 
|-
 
|-
 
||02:14
 
||02:14
||ఇప్పుడు,'''Blender interface''' యొక్క వివిధ విండోల మధ్య '''toggle''' ఎలాగో చూద్దాం.
+
||ఇప్పుడు,   Blender interface   యొక్క వివిధ విండోల మధ్య   toggle   ఎలాగో చూద్దాం.
  
 
|-
 
|-
 
||02:22  
 
||02:22  
||'''3D view''' యొక్క ఎడమ చేతి మూలకు వెళ్ళండి.
+
||   3D view   యొక్క ఎడమ చేతి మూలకు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
||02:27  
 
||02:27  
||ఇక్కడ ఒక బటన్ అప్ మరియు డౌన్ తో ఉంటుంది, ఇది  ప్రస్తుత '''editor''' రకాన్ని ప్రదర్శిస్తుంది.  
+
||ఇక్కడ ఒక బటన్ అప్ మరియు డౌన్ తో ఉంటుంది, ఇది  ప్రస్తుత   editor   రకాన్ని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
|-
 
|-
 
||02:38  
 
||02:38  
||ఒక ''' menu''' వేర్వేరు '''window''' లోని ఎంపికలని తెరుస్తుంది.
+
||ఒక     menu   వేర్వేరు   window   లోని ఎంపికలని తెరుస్తుంది.
  
 
|-
 
|-
 
||02:42  
 
||02:42  
||ఇది '''Editor type''' మెను.
+
||ఇది   Editor type   మెను.
  
 
|-
 
|-
Line 121: Line 121:
 
|-
 
|-
 
||02:59  
 
||02:59  
||మీ మౌస్ ను '''menu'''  ఎంపికల మీదకి తీసుకెళ్లండి.
+
||మీ మౌస్ ను   menu     ఎంపికల మీదకి తీసుకెళ్లండి.
  
 
|-
 
|-
Line 129: Line 129:
 
|-
 
|-
 
||03:12  
 
||03:12  
||'''UV/Image Editor''' పై ఎడమ క్లిక్ చేయండి.
+
||   UV/Image Editor   పై ఎడమ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||03:16  
 
||03:16  
||'''3D view'''  '''UV/Image editor''' గా మారింది.
+
||   3D view       UV/Image editor   గా మారింది.
 
   
 
   
 
|-
 
|-
 
||03:25  
 
||03:25  
||మళ్ళీ ''' Editor type''' మెనూ  పై  ఎడమ  క్లిక్  చేయండి  మరియు ''' 3D view''' ను  ఎంచుకోండి.  
+
||మళ్ళీ     Editor type   మెనూ  పై  ఎడమ  క్లిక్  చేయండి  మరియు     3D view   ను  ఎంచుకోండి.  
  
 
|-
 
|-
 
||03:31  
 
||03:31  
||ఇప్పుడు మనము తిరిగి '''3D view''' కు వెల్దాము.
+
||ఇప్పుడు మనము తిరిగి     3D view   కు వెల్దాము.
  
 
|-
 
|-
 
||03:36  
 
||03:36  
||కాబట్టి, మీరు ఈ విధంగా ''' Editor type menu''' ని ఉపయోగించి వివిధ విండోల మధ్య టోగుల్ చేయవచ్చు.
+
||కాబట్టి, మీరు ఈ విధంగా     Editor type menu   ని ఉపయోగించి వివిధ విండోల మధ్య టోగుల్ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
||03:47  
 
||03:47  
||'''default''' 3D view ను 4 భాగాలుగా విభజించవచ్చు.
+
||   default   3D view ను 4 భాగాలుగా విభజించవచ్చు.
  
 
|-
 
|-
Line 157: Line 157:
 
|-
 
|-
 
||03:57  
 
||03:57  
||మొదట, 3D వీక్షణ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న'''View''' క్లిక్ చేయండి, తరువాత '''Editor type''' మెను కు.  
+
||మొదట, 3D వీక్షణ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న   View   క్లిక్ చేయండి, తరువాత   Editor type   మెను కు.  
  
 
|-
 
|-
 
||04:07  
 
||04:07  
||టాప్ నుండి '''Toggle Quad view''' అని చెప్పే రెండవ ఎంపికను ఎంచుకోండి.
+
||టాప్ నుండి   Toggle Quad view   అని చెప్పే రెండవ ఎంపికను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
||04:13  
 
||04:13  
||సత్వరమార్గం కోసం, '''Ctrl, Alt & Q''' నొక్కండి.
+
||సత్వరమార్గం కోసం,   Ctrl, Alt & Q   నొక్కండి.
  
 
|-
 
|-
Line 173: Line 173:
 
|-
 
|-
 
||04:26  
 
||04:26  
||'''Top view, Front view, Right view and Camera view'''.  
+
||   Top view, Front view, Right view and Camera view   .  
  
 
|-
 
|-
 
||04:38  
 
||04:38  
||మీరు  బ్లెండర్లో '''modeling''' మరియు '''animating''' చేస్తున్నపుడు  ఇవి చాలా  ఉపయోగకరమని  కనుగొంటారు.  
+
||మీరు  బ్లెండర్లో     modeling   మరియు   animating   చేస్తున్నపుడు  ఇవి చాలా  ఉపయోగకరమని  కనుగొంటారు.  
  
 
|-
 
|-
 
||04:47  
 
||04:47  
|| ''' Ctrl, Alt & Q''' నొక్కండి '''Quad view''' ను డిసేబుల్ చెయ్యడానికి.
+
||     Ctrl, Alt & Q   నొక్కండి   Quad view   ను డిసేబుల్ చెయ్యడానికి.
  
 
|-
 
|-
 
||04:55  
 
||04:55  
|| '''space bar''' నొక్కండి మరియు ''' Toggle''' అని శోధన ప్రాంతంలో  టైప్ చేయండి.   
+
||   space bar   నొక్కండి మరియు     Toggle   అని శోధన ప్రాంతంలో  టైప్ చేయండి.   
  
 
|-
 
|-
 
||05:05
 
||05:05
||జాబితా  నుండి '''Toggle Quad view'''  ఎంపికను ఎంచుకోండి.
+
||జాబితా  నుండి     Toggle Quad view     ఎంపికను ఎంచుకోండి.
  
 
|-
 
|-
 
||05:12  
 
||05:12  
||ఇది '''Quad view''' ఎనేబుల్ కొరకు రెండవ పద్ధతి.
+
||ఇది     Quad view   ఎనేబుల్ కొరకు రెండవ పద్ధతి.
  
 
|-
 
|-
 
||05:18
 
||05:18
|| ''' Ctrl, Alt & Q''' నొక్కండి మళ్ళీ '''Quad view''' ను డిసేబుల్ చెయ్యడానికి.
+
||     Ctrl, Alt & Q   నొక్కండి మళ్ళీ   Quad view   ను డిసేబుల్ చెయ్యడానికి.
  
 
|-
 
|-
 
||05:27  
 
||05:27  
||మేము బ్లెండర్ యొక్క డిఫాల్ట్ '''Camera view''' కు తిరిగి వచ్చాము.
+
||మేము బ్లెండర్ యొక్క డిఫాల్ట్   Camera view   కు తిరిగి వచ్చాము.
  
 
|-
 
|-
 
||05:33  
 
||05:33  
||డిఫాల్ట్గా '''Blender interface'''  లో ఉన్న ఐదు వేర్వేరు విండోస్ కాకుండా,
+
||డిఫాల్ట్గా   Blender interface     లో ఉన్న ఐదు వేర్వేరు విండోస్ కాకుండా,
  
 
|-
 
|-
Line 217: Line 217:
 
|-
 
|-
 
||05:50  
 
||05:50  
||దీనిని నన్ను '''Outliner window''' లో  ప్రదర్శించనివ్వండి.
+
||దీనిని నన్ను   Outliner window   లో  ప్రదర్శించనివ్వండి.
  
 
|-
 
|-
 
||05:55  
 
||05:55  
||మీ '''mouse cursor''' మూడు స్లాంటెడ్ పంక్తులు తరలించండి లేదా '''Outliner''' విండో యొక్క దిగువ ఎడమ మూలపై  ఒక 'plus' గుర్తు కనిపించే వరకు.
+
||మీ   mouse cursor   మూడు స్లాంటెడ్ పంక్తులు తరలించండి లేదా   Outliner   విండో యొక్క దిగువ ఎడమ మూలపై  ఒక plus గుర్తు కనిపించే వరకు.
  
 
|-
 
|-
Line 229: Line 229:
 
|-
 
|-
 
||06:12
 
||06:12
||'''Outliner''' విండో ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ ఫై విభజించబడింది.
+
||   Outliner   విండో ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ ఫై విభజించబడింది.
  
 
|-
 
|-
 
||06:19  
 
||06:19  
||ప్రతి కొత్త '''panel'''  దాని సొంత సాధనాల సెట్ ను కలిగి ఉంది.
+
||ప్రతి కొత్త   panel     దాని సొంత సాధనాల సెట్ ను కలిగి ఉంది.
  
 
|-
 
|-
Line 245: Line 245:
 
|-
 
|-
 
||06:39  
 
||06:39  
||మీ mouse cursor hatched లైన్ కుడి '''Outliner''' విండో యొక్క దిగువ ఎడమ మూలకు  ఒక 'plus' గుర్తు కనిపించే వరకు తరలించండి.
+
||మీ mouse cursor hatched లైన్ కుడి   Outliner   విండో యొక్క దిగువ ఎడమ మూలకు  ఒక plus గుర్తు కనిపించే వరకు తరలించండి.
  
 
|-
 
|-
 
||06:50  
 
||06:50  
||ఎడమ క్లిక్ పట్టుకొని మరియు మీ మౌస్ ని '''left panel'''వైపు కి  లాగండి.
+
||ఎడమ క్లిక్ పట్టుకొని మరియు మీ మౌస్ ని   left panel   వైపు కి  లాగండి.
  
 
|-
 
|-
 
||06:56  
 
||06:56  
||'''panel''' షేడ్ చేయబడింది మరియు దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది.
+
||   panel   షేడ్ చేయబడింది మరియు దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది.
  
 
|-
 
|-
Line 269: Line 269:
 
|-
 
|-
 
||07:15  
 
||07:15  
||మొదట, మనము '''Outliner''' విండోను అడ్డంగా విభజిద్దాము.
+
||మొదట, మనము   Outliner   విండోను అడ్డంగా విభజిద్దాము.
  
 
|-
 
|-
 
||07:21  
 
||07:21  
||మీ '''mouse cursor''' ను '''Outliner window''' యొక్క ఎడమ మూల వైపుకు డబుల్-తల గల బాణం కనిపించేవరకు  తరలించండి.
+
||మీ   mouse cursor   ను   Outliner window   యొక్క ఎడమ మూల వైపుకు డబుల్-తల గల బాణం కనిపించేవరకు  తరలించండి.
  
 
|-
 
|-
 
||07:29  
 
||07:29  
||'''arrow''' గుర్తుపై కుడి క్లిక్ చేయండి.
+
||   arrow   గుర్తుపై కుడి క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||07:33  
 
||07:33  
||''' Split Area''' ఎడమ క్లిక్ చేయండి.
+
||   Split Area   ఎడమ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||07:37  
 
||07:37  
||మీ మౌస్ ను '''Outliner'''  విండోలో మధ్యకు లాగండి.
+
||మీ మౌస్ ను   Outliner     విండోలో మధ్యకు లాగండి.
  
 
|-
 
|-
Line 293: Line 293:
 
|-
 
|-
 
||07:48  
 
||07:48  
||'''lock''' స్థానానికి ఎడమ క్లిక్ చేయండి.
+
||   lock   స్థానానికి ఎడమ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||07:54  
 
||07:54  
||'''Outliner'''  విండో ఇప్పుడు రెండు కొత్త సమాంతర ప్యానెల్స్ గా విభజించబడింది.
+
||   Outliner     విండో ఇప్పుడు రెండు కొత్త సమాంతర ప్యానెల్స్ గా విభజించబడింది.
  
 
|-
 
|-
Line 313: Line 313:
 
|-
 
|-
 
||08:26  
 
||08:26  
||కుడి క్లిక్ చేయండి మరియు '''Join-area''' ను ఎంచుకోండి.
+
||కుడి క్లిక్ చేయండి మరియు   Join-area   ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
Line 329: Line 329:
 
|-
 
|-
 
||08:47  
 
||08:47  
||'''shaded panel''' ఎడమ క్లిక్ చేయండి.
+
||   shaded panel   ఎడమ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 337: Line 337:
 
|-
 
|-
 
||08:54  
 
||08:54  
||ఇప్పుడు, '''Outliner''' విండోను నిలువుగా విభజించి, మళ్ళీ కొత్త ప్యానెల్లను విలీనం చెయ్యడానికి ప్రయత్నించండి.
+
||ఇప్పుడు,   Outliner   విండోను నిలువుగా విభజించి, మళ్ళీ కొత్త ప్యానెల్లను విలీనం చెయ్యడానికి ప్రయత్నించండి.
  
 
|-
 
|-
 
||09:03
 
||09:03
||మీ   '''mouse cursor''' ను   '''Outliner window''' యొక్క  దిగువ అంచుకు డబుల్-తల గల బాణం కనిపించేవరకు  తరలించండి.  
+
||మీ     mouse cursor   ను     Outliner window   యొక్క  దిగువ అంచుకు డబుల్-తల గల బాణం కనిపించేవరకు  తరలించండి.  
  
 
|-
 
|-
 
||09:12  
 
||09:12  
||'''arrow''' గుర్తుపై కుడి క్లిక్ చేయండి.
+
||   arrow   గుర్తుపై కుడి క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||09:16  
 
||09:16  
||''' Split Area''' ఎడమ క్లిక్ చేయండి.
+
||   Split Area   ఎడమ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
||09:21  
 
||09:21  
||మీ మౌస్ ను '''Outliner'''  విండోలో మధ్యకు లాగండి.
+
||మీ మౌస్ ను   Outliner     విండోలో మధ్యకు లాగండి.
  
 
|-
 
|-
Line 361: Line 361:
 
|-
 
|-
 
||09:33
 
||09:33
||'''lock''' స్థానానికి ఎడమ క్లిక్ చేయండి.  
+
||   lock   స్థానానికి ఎడమ క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
||09:36  
 
||09:36  
||'''Outliner'''  విండో ఇప్పుడు రెండు కొత్త నిలువు పానెల్స్ గా విభజించబడింది.
+
||   Outliner     విండో ఇప్పుడు రెండు కొత్త నిలువు పానెల్స్ గా విభజించబడింది.
  
 
|-
 
|-
Line 373: Line 373:
 
|-
 
|-
 
||09:55  
 
||09:55  
||కుడి క్లిక్ చేయండి మరియు '''Join-area''' ను ఎంచుకోండి.
+
||కుడి క్లిక్ చేయండి మరియు   Join-area   ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
Line 389: Line 389:
 
|-
 
|-
 
||10:16  
 
||10:16  
||'''shaded panel''' ఎడమ క్లిక్ చేయండి.
+
||   shaded panel   ఎడమ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 397: Line 397:
 
|-
 
|-
 
||10:24  
 
||10:24  
||ఇప్పుడు, వేర్వేరు పానెల్స్ లా స్థానాన్ని '''Properties window'''  లో ఎలా తిరిగి ఏర్పరచాలో చూద్దాం.
+
||ఇప్పుడు, వేర్వేరు పానెల్స్ లా స్థానాన్ని   Properties window     లో ఎలా తిరిగి ఏర్పరచాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
||10:32  
 
||10:32  
||ఉదాహరణకు, మనం '''Layers''' ప్యానెల్ ను '''Render''' ప్యానెల్ పైన ఉండాలి అనుకుందాం.
+
||ఉదాహరణకు, మనం   Layers   ప్యానెల్ ను   Render   ప్యానెల్ పైన ఉండాలి అనుకుందాం.
  
 
|-
 
|-
 
||10:40  
 
||10:40  
|| మౌస్ కర్సర్ను మూడు స్లాంటెడ్ లైన్లకు '''Layers panel''' యొక్క ఎగువ కుడి మూలలోతరలించండి.
+
|| మౌస్ కర్సర్ను మూడు స్లాంటెడ్ లైన్లకు   Layers panel   యొక్క ఎగువ కుడి మూలలోతరలించండి.
  
 
|-
 
|-
Line 414: Line 414:
 
|-
 
|-
 
||11:00
 
||11:00
||''' Layers''' ప్యానెల్ '''Render''' ప్యానెల్ పైకి తరాలుతుంది.
+
||   Layers   ప్యానెల్   Render   ప్యానెల్ పైకి తరాలుతుంది.
  
 
|-
 
|-
Line 426: Line 426:
 
|-
 
|-
 
||11:23  
 
||11:23  
||నేను '''3D view''' ను ఎంచుకుంటున్నాను.
+
||నేను   3D view   ను ఎంచుకుంటున్నాను.
  
 
|-
 
|-
 
||11:28  
 
||11:28  
||మీ కీబోర్డ్ లో ''' Ctrl & up arrow'''  బటన్ నొక్కండి.
+
||మీ కీబోర్డ్ లో     Ctrl & up arrow     బటన్ నొక్కండి.
  
 
|-
 
|-
Line 438: Line 438:
 
|-
 
|-
 
||11:41  
 
||11:41  
||పూర్తి స్క్రీన్ మోడ్ నుండి నిష్క్రమించడానికి, మీ కీబోర్డులోని '''Ctrl & down arrow'''  కీని నొక్కండి.
+
||పూర్తి స్క్రీన్ మోడ్ నుండి నిష్క్రమించడానికి, మీ కీబోర్డులోని   Ctrl & down arrow     కీని నొక్కండి.
  
 
|-
 
|-
 
||11:48  
 
||11:48  
||మేము బ్లెండర్ '''default view''' కు తిరిగి వచ్చాము.
+
||మేము బ్లెండర్   default view   కు తిరిగి వచ్చాము.
  
 
|-
 
|-
Line 450: Line 450:
 
|-
 
|-
 
||11:59
 
||11:59
||ఈ విధంగా, మనము ఏ విండోని అయినా '''resize'''  చేయడం, వేర్వేరు విండోల మధ్య '''toggle'''చేయడం,  విండోస్ విభజించడం  మరియు  వాటిని  తిరిగి  బ్లెండర్లో   '''merge''' చేయడం.
+
||ఈ విధంగా, మనము ఏ విండోని అయినా   resize     చేయడం, వేర్వేరు విండోల మధ్య   toggle   చేయడం,  విండోస్ విభజించడం  మరియు  వాటిని  తిరిగి  బ్లెండర్లో     merge   చేయడం.
  
 
|-
 
|-
 
||12:11  
 
||12:11  
||ఇప్పుడు, క్రొత్త ఫైల్ ను సృష్టించండి మరియు '''3D view''' ని '''Quad view''' లోకి టోగుల్ చేయడానికి ప్రయత్నించండి;
+
||ఇప్పుడు, క్రొత్త ఫైల్ ను సృష్టించండి మరియు   3D view   ని   Quad view   లోకి టోగుల్ చేయడానికి ప్రయత్నించండి;
  
 
|-
 
|-
 
||12:19  
 
||12:19  
||'''Outliner''' విండోని విభజించండి  మరియు కొత్త పానెల్స్ ను తిరిగి విలీనం చేయండి;
+
||   Outliner   విండోని విభజించండి  మరియు కొత్త పానెల్స్ ను తిరిగి విలీనం చేయండి;
  
 
|-
 
|-
 
||12:27  
 
||12:27  
||'''Properties''' విండో  లో , '''Output''' ప్యానెల్  ను '''Render''' ప్యానెల్ పైకి  తరలించండి
+
||   Properties   విండో  లో ,   Output   ప్యానెల్  ను     Render   ప్యానెల్ పైకి  తరలించండి
  
 
|-
 
|-
 
||12:35  
 
||12:35  
||మరియు 3D వీక్షణను '''full-screen'''  మోడ్లో కి పెంచండి.
+
||మరియు 3D వీక్షణను   full-screen     మోడ్లో కి పెంచండి.
 
|-
 
|-
 
||12:44
 
||12:44
||ఈ ట్యుటోరియల్ '''Project Oscar''' ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడుతుంది.
+
||ఈ ట్యుటోరియల్   Project Oscar   ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడుతుంది.
 
   
 
   
 
|-
 
|-

Revision as of 11:08, 14 September 2017

Time Narration
00:03 Blender tutorials యొక్క శ్రేణు కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో How to Change Window Types in Blender 2.59 గురించి ఉంటుంది.
00:16 ఈ లిపి Bhanu Prakash చే అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:26 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము ఏదైనా window పరిమాణాన్ని Blender interface లో ఎలా మార్చాలో,
00:36 వివిధ windows మధ్య toggle ఎలా చేయాలో,
00:40 windows విభజన మరియు వాటిని తిరిగి విలీనం ఎలా చేయాలి.
00:46 ఏదైనా window ను full screen mode లోకి పెంచడం ఎలా అనేది నేర్చుకుంటాము.
00:55 Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
01:01 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ ను చూడండి -
01:05 Basic Description of the Blender Interface .
01:11 మనము ఇప్పటికే బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఉన్న వివిధ రకాల windows చూశాము.
01:17 ఈ విండోలను పునఃపరిమాణం చేయవచ్చు.
01:21 mouse కర్సర్ ను Outliner విండో యొక్క ఎడమ అంచుకు తరలించండి.
01:28 మనము డబుల్-తల గల బాణం చూస్తాము.
01:32 ఇప్పుడు ఎడమ క్లిక్ చేసి మీ mouse ని లాగండి.
01:37 Outliner విండో mouse కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది.
01:45 ఇప్పుడు mouse cursor ను Outliner విండో యొక్క క్రింది అంచుకు కదిలించండి.
01:51 మళ్ళీ, మనము డబుల్-తల గల బాణం చూస్తాము.
01:55 ఎడమ క్లిక్ చేసి మీ mouse ని లాగండి.
01:59 Outliner విండో mouse కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది.
02:07 ఈ విధంగా మనం ఏ విండోని అయినా బ్లెండర్ ఇంటర్ఫేస్లో పునఃపరిమాణం చేయవచ్చు.
02:14 ఇప్పుడు, Blender interface యొక్క వివిధ విండోల మధ్య toggle ఎలాగో చూద్దాం.
02:22 3D view యొక్క ఎడమ చేతి మూలకు వెళ్ళండి.
02:27 ఇక్కడ ఒక బటన్ అప్ మరియు డౌన్ తో ఉంటుంది, ఇది ప్రస్తుత editor రకాన్ని ప్రదర్శిస్తుంది.
02:35 బటన్ ఫై ఎడమ క్లిక్ చేయండి.
02:38 ఒక menu వేర్వేరు window లోని ఎంపికలని తెరుస్తుంది.
02:42 ఇది Editor type మెను.
02:46 ఈ మెను ఎడమ చేతి మూలలో ప్రతి విండో యొక్క బ్లెండర్ ఇంటర్ఫేస్ లో ఉంది
02:52 మరియు వివిధ విండోల మధ్య టోగుల్ చేయడానికి ఉపయోగిస్తారు.
02:59 మీ మౌస్ ను menu ఎంపికల మీదకి తీసుకెళ్లండి.
03:04 సత్వరమార్గం కోసం, మీరు మీ కీబోర్డులో అప్ మరియు డౌన్ బాణం కీలను ఉపయోగించవచ్చు.
03:12 UV/Image Editor పై ఎడమ క్లిక్ చేయండి.
03:16 3D view UV/Image editor గా మారింది.
03:25 మళ్ళీ Editor type మెనూ పై ఎడమ క్లిక్ చేయండి మరియు 3D view ను ఎంచుకోండి.
03:31 ఇప్పుడు మనము తిరిగి 3D view కు వెల్దాము.
03:36 కాబట్టి, మీరు ఈ విధంగా Editor type menu ని ఉపయోగించి వివిధ విండోల మధ్య టోగుల్ చేయవచ్చు.
03:47 default 3D view ను 4 భాగాలుగా విభజించవచ్చు.
03:53 3D view ను విభజించడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
03:57 మొదట, 3D వీక్షణ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న View క్లిక్ చేయండి, తరువాత Editor type మెను కు.
04:07 టాప్ నుండి Toggle Quad view అని చెప్పే రెండవ ఎంపికను ఎంచుకోండి.
04:13 సత్వరమార్గం కోసం, Ctrl, Alt & Q నొక్కండి.
04:20 3D వీక్షణ 4 వేర్వేరు వీక్షణలుగా విభజించబడింది-
04:26 Top view, Front view, Right view and Camera view .
04:38 మీరు బ్లెండర్లో modeling మరియు animating చేస్తున్నపుడు ఇవి చాలా ఉపయోగకరమని కనుగొంటారు.
04:47 Ctrl, Alt & Q నొక్కండి Quad view ను డిసేబుల్ చెయ్యడానికి.
04:55 space bar నొక్కండి మరియు Toggle అని శోధన ప్రాంతంలో టైప్ చేయండి.
05:05 జాబితా నుండి Toggle Quad view ఎంపికను ఎంచుకోండి.
05:12 ఇది Quad view ఎనేబుల్ కొరకు రెండవ పద్ధతి.
05:18 Ctrl, Alt & Q నొక్కండి మళ్ళీ Quad view ను డిసేబుల్ చెయ్యడానికి.
05:27 మేము బ్లెండర్ యొక్క డిఫాల్ట్ Camera view కు తిరిగి వచ్చాము.
05:33 డిఫాల్ట్గా Blender interface లో ఉన్న ఐదు వేర్వేరు విండోస్ కాకుండా,
05:39 మీరు ప్రాంతం విభజన ద్వారా బ్లెండర్ ఇంటర్ఫేస్ కు కొత్త విండోస్ జోడించవచ్చు.
05:46 మళ్ళీ, దీన్ని చేయుటకు రెండు మార్గాలు ఉన్నాయి.
05:50 దీనిని నన్ను Outliner window లో ప్రదర్శించనివ్వండి.
05:55 మీ mouse cursor మూడు స్లాంటెడ్ పంక్తులు తరలించండి లేదా Outliner విండో యొక్క దిగువ ఎడమ మూలపై ఒక plus గుర్తు కనిపించే వరకు.
06:07 ఎడమ క్లిక్ పట్టుకొని మరియు మీ మౌస్ ని కుడికి లాగండి.
06:12 Outliner విండో ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ ఫై విభజించబడింది.
06:19 ప్రతి కొత్త panel దాని సొంత సాధనాల సెట్ ను కలిగి ఉంది.
06:26 ఇప్పుడు రెండు కొత్త పానెల్స్ ను తిరిగి కలిసి విలీనం చేయడానికి, మేము అదే పద్ధతిని ఉపయోగిస్తాము.
06:33 కుడి పానెల్ ఎడమకు తిరిగి విలీనం కావాలి.
06:39 మీ mouse cursor hatched లైన్ కుడి Outliner విండో యొక్క దిగువ ఎడమ మూలకు ఒక plus గుర్తు కనిపించే వరకు తరలించండి.
06:50 ఎడమ క్లిక్ పట్టుకొని మరియు మీ మౌస్ ని left panel వైపు కి లాగండి.
06:56 panel షేడ్ చేయబడింది మరియు దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది.
07:02 ఎడమ క్లిక్ వదిలేయండి.
07:05 రెండు విండోస్ విలీనం చేయబడ్డాయి.
07:10 ఇప్పుడు, విండో ప్రాంతం విభజించడానికి రెండవ మార్గం చూద్దాము.
07:15 మొదట, మనము Outliner విండోను అడ్డంగా విభజిద్దాము.
07:21 మీ mouse cursor ను Outliner window యొక్క ఎడమ మూల వైపుకు డబుల్-తల గల బాణం కనిపించేవరకు తరలించండి.
07:29 arrow గుర్తుపై కుడి క్లిక్ చేయండి.
07:33 Split Area ఎడమ క్లిక్ చేయండి.
07:37 మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి.
07:43 ఒక సమాంతర రేఖ డబుల్-తల గల బాణంతో పాటు కనిపిస్తుంది.
07:48 lock స్థానానికి ఎడమ క్లిక్ చేయండి.
07:54 Outliner విండో ఇప్పుడు రెండు కొత్త సమాంతర ప్యానెల్స్ గా విభజించబడింది.
08:01 ఇంతకు ముందువలె , ప్రతి ప్యానెల్లో దాని స్వంత టూల్స్ ఉంటాయి.
08:07 ఇప్పుడు, కొత్త పానెల్స్ ను ఒకే విధంగా తిరిగి విలీనం చేద్దాం.
08:14 మీ మౌస్ కర్సర్ ను రెండు కొత్త ప్యానెల్లు మధ్య సమాంతర అంచుకు డబుల్-తల గల బాణంకనిపించేవరకు తరలించండి.
08:26 కుడి క్లిక్ చేయండి మరియు Join-area ను ఎంచుకోండి.
08:31 మీ మౌస్ ను ఏదైనా ఒక ప్యానెల్పై- ఎగువకు లేదా దిగువకు తరలించండి.
08:35 నేను దిగువ ప్యానెల్ను ఎంచుకుంటాను.
08:40 ఎంచుకున్న ప్యానెల్ షేడ్ చేయబడింది మరియు దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది.
08:47 shaded panel ఎడమ క్లిక్ చేయండి.
08:50 రెండు ప్యానెల్లు కలిసి తిరిగి విలీనం చేయబడ్డాయి.
08:54 ఇప్పుడు, Outliner విండోను నిలువుగా విభజించి, మళ్ళీ కొత్త ప్యానెల్లను విలీనం చెయ్యడానికి ప్రయత్నించండి.
09:03 మీ mouse cursor ను Outliner window యొక్క దిగువ అంచుకు డబుల్-తల గల బాణం కనిపించేవరకు తరలించండి.
09:12 arrow గుర్తుపై కుడి క్లిక్ చేయండి.
09:16 Split Area ఎడమ క్లిక్ చేయండి.
09:21 మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి.
09:26 ఒక నిలువు పంక్తి డబుల్-తల గల బాణంతో కనిపిస్తుంది.
09:33 lock స్థానానికి ఎడమ క్లిక్ చేయండి.
09:36 Outliner విండో ఇప్పుడు రెండు కొత్త నిలువు పానెల్స్ గా విభజించబడింది.
09:45 రెండు కొత్త పానెల్స్ మధ్య మీ మౌస్ కర్సర్ను నిలువు అంచుకు డబుల్-తల గల బాణం కనిపించే వరకు తరలించండి.
09:55 కుడి క్లిక్ చేయండి మరియు Join-area ను ఎంచుకోండి.
10:01 మీ మౌస్ ను ఏదైనా ఒక ప్యానెల్పై- ఎగువకు లేదా దిగువకు తరలించండి.
10:05 నేను కుడి ప్యానెల్ ను ఎంచుకుంటాను.
10:10 ఎంచుకున్న ప్యానెల్ మసకబారుతుంది మరియు దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది.
10:16 shaded panel ఎడమ క్లిక్ చేయండి.
10:19 రెండు పానెల్స్ కలిసి తిరిగి విలీనం చేయబడ్డాయి.
10:24 ఇప్పుడు, వేర్వేరు పానెల్స్ లా స్థానాన్ని Properties window లో ఎలా తిరిగి ఏర్పరచాలో చూద్దాం.
10:32 ఉదాహరణకు, మనం Layers ప్యానెల్ ను Render ప్యానెల్ పైన ఉండాలి అనుకుందాం.
10:40 మౌస్ కర్సర్ను మూడు స్లాంటెడ్ లైన్లకు Layers panel యొక్క ఎగువ కుడి మూలలోతరలించండి.
10:50 ఎడమ క్లిక్ చేసి నొక్కి ఉంచి మీ మౌస్ ని పైకి లాగండి.


11:00 Layers ప్యానెల్ Render ప్యానెల్ పైకి తరాలుతుంది.
11:07 ఇప్పుడు, ఏదైనా విండోను ఎలా గరిష్ఠీకరించాలో లేదా బ్లెండర్లో పూర్తి స్క్రీన్ మోడ్ కు మారడం ఎలాగో చూద్దాం.
11:20 మీ కర్సర్ ను ఏదైనా విండోకు తరలించండి.
11:23 నేను 3D view ను ఎంచుకుంటున్నాను.
11:28 మీ కీబోర్డ్ లో Ctrl & up arrow బటన్ నొక్కండి.
11:33 3D వీక్షణ ఇప్పుడు పూర్తి-స్క్రీన్ మోడ్ కు గరిష్టీకరించబడింది.
11:41 పూర్తి స్క్రీన్ మోడ్ నుండి నిష్క్రమించడానికి, మీ కీబోర్డులోని Ctrl & down arrow కీని నొక్కండి.
11:48 మేము బ్లెండర్ default view కు తిరిగి వచ్చాము.
11:51 ఇది ఏ విండోకు అయినా చేయవచ్చు.
11:59 ఈ విధంగా, మనము ఏ విండోని అయినా resize చేయడం, వేర్వేరు విండోల మధ్య toggle చేయడం, విండోస్ విభజించడం మరియు వాటిని తిరిగి బ్లెండర్లో merge చేయడం.
12:11 ఇప్పుడు, క్రొత్త ఫైల్ ను సృష్టించండి మరియు 3D view ని Quad view లోకి టోగుల్ చేయడానికి ప్రయత్నించండి;
12:19 Outliner విండోని విభజించండి మరియు కొత్త పానెల్స్ ను తిరిగి విలీనం చేయండి;
12:27 Properties విండో లో , Output ప్యానెల్ ను Render ప్యానెల్ పైకి తరలించండి
12:35 మరియు 3D వీక్షణను full-screen మోడ్లో కి పెంచండి.
12:44 ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడుతుంది.
12:52 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది-
12:57 oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.
13:10 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
13:13 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
13:17 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
13:21 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు తెలియజేయండి sptutemail@gmail.com
13:29 మీకు ధన్యవాదాలు.
13:31 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india