Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Create-reports/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
|-
 
|-
 
||00:07
 
||00:07
| report ను సృష్టించడం. report లేదా నివేదిక లోని పీల్డ్స్ ను ఎంచుకొని,పేరు ఇచ్చి మరియు క్రమంలో ఉంచడం,  
+
| report ను సృష్టించడం. report లేదా నివేదిక లోని పీల్డ్స్ ను ఎంచుకొని, పేరు ఇచ్చి మరియు క్రమంలో ఉంచడం,  
 
|-
 
|-
 
||00:12
 
||00:12
Line 29: Line 29:
 
|-
 
|-
 
||00:48
 
||00:48
| రిపోర్ట్ ఎలా సృష్టించాలో నేర్చుకునే ముందు, మనము  ముందుగా మొదట నివేదిక అంటే ఏమిటి?  అని  నేర్చుకుందాం.  
+
| రిపోర్ట్ ఎలా సృష్టించాలో నేర్చుకునే ముందు, మనము  ముందుగా నివేదిక లేదా రిపోర్ట్ అంటే ఏమిటి?  అని  తెలుసుకుందాం.  
 
|-
 
|-
 
||00:56
 
||00:56
|   query   వలేనే ఒక డేటాబేస్ నుండి సమాచారాన్ని తిరిగి పొందటానికి నివేదిక మరొక మార్గం.
+
|query వలేనే ఒక డేటాబేస్ నుండి సమాచారాన్ని తిరిగి పొందటానికి నివేదిక మరొక మార్గం.
 
|-
 
|-
 
||01:05
 
||01:05
| మనము దాని ఆకారంను అనుకూలీకరించవచ్చు, చూసి ఆస్వాదించవచ్చు కనుక దీనిని కాగితంపై చదవడం లేదా ముద్రించడం సులభం.
+
| మనము దాని ఆకారంను అనుకూలీకరించవచ్చు, చూసి ఆస్వాదించవచ్చు కనుక దీనిని కాగితంపై చదవడం లేదా ముద్రించడం సులభం.
 
|-
 
|-
 
||01:14
 
||01:14
| Report s డేటాబేస్ యొక్క టేబుల్ లేదా క్వరీల నుండి సృష్టించబడతాయి.
+
| Reports డేటాబేస్ యొక్క టేబుల్ లేదా క్వరీల నుండి సృష్టించబడతాయి.
 
|-
 
|-
 
||01:21
 
||01:21
Line 44: Line 44:
 
|-
 
|-
 
||01:32
 
||01:32
| నివేదికలు లేదా reportలు రెండు రకాలు - స్టాటిక్ మరియు డైనమిక్.  
+
| నివేదికలు లేదా రిపోర్టులు రెండు రకాలు - స్టాటిక్ మరియు డైనమిక్.  
 
|-
 
|-
 
||01:38
 
||01:38
Line 54: Line 54:
 
|-
 
|-
 
||01:48
 
||01:48
| దీనిని స్నాప్షాట్ అని కూడా పిలుస్తారు.
+
| దీనిని స్నాప్షాట్ అని కూడా అంటారు.  
 
|-
 
|-
 
||01:52
 
||01:52
| కానీ  డైనమిక్ రిపోర్ట్ అది వీక్షించడానికి తెరవబడినప్పుడు, డేటాబేస్ లో ప్రస్తుత డేటాను చూపిస్తుంది.  
+
| కానీ  డైనమిక్ రిపోర్ట్ అది వీక్షించడానికి తెరవబడినప్పుడు, డేటాబేస్ లో ఉన్న ప్రస్తుత డేటాను చూపిస్తుంది.
 
|-
 
|-
 
||02:00
 
||02:00
Line 63: Line 63:
 
|-
 
|-
 
||02:05
 
||02:05
| లైబ్రరీ డేటాబేస్ లో,
+
| లైబ్రరీ డేటాబేస్ లో,
 
|-
 
|-
 
||02:08
 
||02:08
Line 75: Line 75:
 
|-
 
|-
 
||02:24
 
||02:24
| ఇప్పుడు మనము రిపోర్ట్ బిల్డర్ అని పిలువబడే క్రొత్త విండోని చూస్తాము
+
| ఇప్పుడు మనము రిపోర్ట్ బిల్డర్ అని పిలువబడే క్రొత్త విండోని చూస్తాము.
 
|-
 
|-
 
||02:31
 
||02:31
Line 81: Line 81:
 
|-
 
|-
 
||02:39
 
||02:39
| మనం గత ట్యుటోరియల్ లో సృష్టించిన  History of books issued to the Library members
+
| మనం గత ట్యుటోరియల్ లో సృష్టించిన  History of books issued to the Library members.
 
|-
 
|-
 
||02:47
 
||02:47
Line 93: Line 93:
 
|-
 
|-
 
||03:05
 
||03:05
| ఎగువna ఉన్న డ్రాప్-డౌన్ జాబితా నుండి  History of Books Issued to Members అనే క్వరీని  ఎంచుకుందాం.  
+
| ఎగువన ఉన్న డ్రాప్-డౌన్ జాబితా నుండి  History of Books Issued to Members అనే క్వరీని  ఎంచుకుందాం.  
 
|-
 
|-
 
||03:14
 
||03:14
Line 105: Line 105:
 
|-
 
|-
 
||03:35
 
||03:35
| Step 2. Labelling Fields .
+
| Step 2. Labelling Fields.
 
|-
 
|-
 
||03:39
 
||03:39
Line 150: Line 150:
 
|-
 
|-
 
||05:03
 
||05:03
| తరువాత  రెండవ డ్రాప్-డౌన్ బాక్స్ పై ,
+
| తరువాత  రెండవ డ్రాప్-డౌన్ బాక్స్ పై,
 
|-
 
|-
 
||05:08
 
||05:08
Line 159: Line 159:
 
|-
 
|-
 
||05:16
 
||05:16
| సరే. Step 5.- Choose Layout   .  
+
| సరే. Step 5.- Choose Layout.  
 
|-
 
|-
 
||05:20
 
||05:20
Line 174: Line 174:
 
|-
 
|-
 
||05:43
 
||05:43
| ఇప్పుడు మనము     Columnar, two columns పై క్లిక్ చేద్దాము.
+
| ఇప్పుడు మనము Columnar, two columns పై క్లిక్ చేద్దాము.
 
|-
 
|-
 
||05:48
 
||05:48
Line 183: Line 183:
 
|-
 
|-
 
||06:02
 
||06:02
| మన అవసరానికి అనుగుణంగా మనము దీనిని తరువాత సవరించవచ్చు.
+
| మన అవసరానికి అనుగుణంగా మనము దీనిని సవరించవచ్చు.
 
|-
 
|-
 
||06:07
 
||06:07
Line 192: Line 192:
 
|-
 
|-
 
||06:16
 
||06:16
| సరే, చివరి దశ - Create Report .  
+
| సరే, చివరి దశ - Create Report.  
 
|-
 
|-
 
||06:20
 
||06:20
Line 201: Line 201:
 
|-
 
|-
 
||06:38
 
||06:38
| దీని కోసం, డైనమిక్ రిపోర్ట్ ఎంపిక పై క్లిక్ చేయండి
+
| దీని కోసం, డైనమిక్ రిపోర్ట్ ఎంపిక పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||06:45
 
||06:45
| ఎందుకంటే , మనం వీక్షించడానికి నివేదికను తెరచినప్పుడు ఎల్లప్పుడూ తాజా డేటాను చూడాలనుకుంటాము.   
+
| ఎందుకంటే, మనం వీక్షించడానికి నివేదికను తెరచినప్పుడు ఎల్లప్పుడూ తాజా డేటాను చూడాలనుకుంటాము.   
 
|-
 
|-
 
||06:52
 
||06:52
Line 216: Line 216:
 
|-
 
|-
 
||07:12
 
||07:12
|దీని ఎగువ ఫీల్డ్ లేబుల్స్ బోల్డ్ ఫాంట్లో ఉన్నాయని మరియు అసలు డేటా పట్టిక రూపంలో జాబితా చేయబడిందని గమనించండి
+
|దీని ఎగువ ఫీల్డ్ లేబుల్స్ బోల్డ్ ఫాంట్లో ఉన్నాయని మరియు అసలు డేటా పట్టిక రూపంలో జాబితా చేయబడిందని గమనించండి.
 
|-
 
|-
 
||07:24
 
||07:24
Line 222: Line 222:
 
|-
 
|-
 
||07:38
 
||07:38
| ఈ విధంగా, లైబ్రరీ సభ్యులకు ఇచ్చిన పుస్తకాల రిపోర్టును క్రోనాలజికల్ లో సృష్టించాము.
+
| ఈ విధంగా, లైబ్రరీ సభ్యులకు ఇచ్చిన పుస్తకాల రిపోర్టును క్రోనాలజికల్ లో మనం సృష్టించాము.
 
|-
 
|-
 
||07:46
 
||07:46
Line 231: Line 231:
 
|-
 
|-
 
||07:54
 
||07:54
| లైబ్రరీ లోని  అన్ని పుస్తకాల వాటి  యొక్క పబ్లిషర్స్ ఆధారంగా గ్రూపు చేసి, నివేదికను సృష్టించండి.  
+
| లైబ్రరీ లోని  అన్ని పుస్తకాలను  వాటి  యొక్క పబ్లిషర్స్ ఆధారంగా గ్రూపు చేసి, నివేదికను సృష్టించండి.  
 
|-
 
|-
 
||08:01
 
||08:01
Line 243: Line 243:
 
|-
 
|-
 
||08:17
 
||08:17
| సంగ్రహించేందుకు, మనము నేర్చుకున్నది  
+
| సంగ్రహించేందుకు, మనము నేర్చుకున్నది,
 
|-
 
|-
 
||08:21
 
||08:21
Line 249: Line 249:
 
|-
 
|-
 
||08:25
 
||08:25
| నివేదిక లేఅవుట్ని ఎంచుకొనుట, మరియు  నివేదిక రకాన్ని  స్టాటిక్ లేదా డైనమిక్ ను ఎంచుకొనుట.  
+
| నివేదిక లేఅవుట్ని ఎంచుకొనుట, మరియు  నివేదిక రకాన్ని  స్టాటిక్ లేదా డైనమిక్ ను ఎంచుకొనుట.  
 
|-
 
|-
 
||08:31
 
||08:31
Line 262: Line 262:
 
||08:51
 
||08:51
 
| ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. దీనిని అనువదించినది స్వామి. మాతోచేరినందుకు ధన్యవాదములు.   
 
| ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. దీనిని అనువదించినది స్వామి. మాతోచేరినందుకు ధన్యవాదములు.   
|  
+
|-
 
|}
 
|}

Revision as of 16:04, 26 March 2018

Time Narration
00:00 లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:03 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకొనేవి-
00:07 report ను సృష్టించడం. report లేదా నివేదిక లోని పీల్డ్స్ ను ఎంచుకొని, పేరు ఇచ్చి మరియు క్రమంలో ఉంచడం,
00:12 నివేదిక లేఔట్ ను తయారుచేయుట మరియు నివేదిక రకాలు స్టాటిక్ మరియు డైనమిక్ లను ఎంచుకొనుట.
00:19 దీని కోసం, మనకు తెలిసిన మన లైబ్రరీ డేటాబేస్ ఉదాహరణను పరిశీలిద్దాం.
00:27 ఇక్కడ, మనము ఈ లైబ్రరీ డేటాబేస్ లో పుస్తకాలు మరియు సభ్యుల గురించి సమాచారాన్ని నిల్వ చేసాము.
00:36 సభ్యులకు ఇచ్చిన పుస్తకాలను ట్రాక్ చేయడానికి టేబుల్ ను కూడా కలిగి ఉన్నాము.
00:42 గత ట్యుటోరియల్లో ఫారమ్ లు మరియు క్వారీలు ఎలా సృష్టించాలో నేర్చుకున్నాము.
00:48 రిపోర్ట్ ఎలా సృష్టించాలో నేర్చుకునే ముందు, మనము ముందుగా నివేదిక లేదా రిపోర్ట్ అంటే ఏమిటి? అని తెలుసుకుందాం.
00:56 query వలేనే ఒక డేటాబేస్ నుండి సమాచారాన్ని తిరిగి పొందటానికి నివేదిక మరొక మార్గం.
01:05 మనము దాని ఆకారంను అనుకూలీకరించవచ్చు, చూసి ఆస్వాదించవచ్చు కనుక దీనిని కాగితంపై చదవడం లేదా ముద్రించడం సులభం.
01:14 Reports డేటాబేస్ యొక్క టేబుల్ లేదా క్వరీల నుండి సృష్టించబడతాయి.
01:21 అవి టేబుల్ లేదా క్వరీ లోని అన్ని ఫీల్డ్లను లేదాఎంచుకున్న ఫీల్డ్స్ ను మాత్రమే కలిగి ఉంటాయి.
01:32 నివేదికలు లేదా రిపోర్టులు రెండు రకాలు - స్టాటిక్ మరియు డైనమిక్.
01:38 ఒక స్టాటిక్ రిపోర్టు ను వీక్షించటానికి తెరచినప్పుడు,
01:42 ఇది ఎల్లప్పుడూ నివేదికను సృష్టించిన సమయంలో డేటాబేస్ నందు ఉన్న డేటాని మాత్రమే ప్రదర్శిస్తుంది.
01:48 దీనిని స్నాప్షాట్ అని కూడా అంటారు.
01:52 కానీ డైనమిక్ రిపోర్ట్ అది వీక్షించడానికి తెరవబడినప్పుడు, డేటాబేస్ లో ఉన్న ప్రస్తుత డేటాను చూపిస్తుంది.
02:00 సరే, ఇప్పుడు మనము ఒక నమూనా నివేదికను సృష్టిద్దాం.
02:05 లైబ్రరీ డేటాబేస్ లో,
02:08 ఎడమ పానెల్ నందు గల రిపోర్ట్స్ ఐకాన్ పై క్లిక్ చేద్దాం.
02:12 కుడివైపు ప్యానెల్లో, Use Wizard to create report పై క్లిక్ చేద్దాం.
02:18 నివేదికలు నిర్మించడానికి ఇది సులభమైన మరియు వేగవంతమైన ఎంపిక.
02:24 ఇప్పుడు మనము రిపోర్ట్ బిల్డర్ అని పిలువబడే క్రొత్త విండోని చూస్తాము.
02:31 ఎడమ చేతి వైపు, జాబితా చేయబడిన 6 దశలతో కూడిన ఒక విజర్డ్ ను కూడా చూస్తాము.
02:39 మనం గత ట్యుటోరియల్ లో సృష్టించిన History of books issued to the Library members.
02:47 query ఆధారంగా ఒక రిపోర్టును సృష్టించడానికి విజర్డ్ ను ఉపయోగిద్దాము.
02:51 మనము Step 1 - Field Selection లో ఉన్నాము.
02:56 నివేదిక డేటా యొక్క మూలాన్ని ఇక్కడ పేర్కొనవచ్చు: ఒక table లేదా ఒక query.
03:05 ఎగువన ఉన్న డ్రాప్-డౌన్ జాబితా నుండి History of Books Issued to Members అనే క్వరీని ఎంచుకుందాం.
03:14 ఎడమ వైపున, query నుండి అందుబాటులో ఉన్న ఫీల్డుల జాబితాను చూస్తాము.
03:21 మన నివేదికలో అన్నిఫీల్డ్ లను మనము కోరుకుంటున్నాము; కనుక మనం కుడి వైపుకు చూపుతున్న డబుల్ బాణం బటన్ పై క్లిక్ చేయాలి.
03:30 ఇప్పుడు తదుపరి దశకు వెళ్ళడానికి Next బటన్ పై క్లిక్ చేద్దాం.
03:35 Step 2. Labelling Fields.
03:39 చిత్రంలో చూపిన విధంగా లేబుల్ టెక్ట్స్ బాక్సుల్లో వివరణాత్మక లేబుళ్ళను టైప్ చేద్దాం.
03:50 సరే, Next బటన్ పై క్లిక్ చేద్దాము.
03:55 మనము ఇప్పుడు Step 3 - Grouping లో ఉన్నాము.
03:59 ఎంచుకున్న ఫీల్డ్స్ పై ఆధారపడి, డేటాను సమూహపరచాల్సివచ్చినప్పుడు ఇది ఉపయోగించబడుతుంది.
04:05 ఉదాహరణకు - మన నివేదికలో, Book titles ను ఉపయోగించి, డేటాను సమూహపరచవచ్చు.
04:12 మనము అలా చేస్తే, ఆ నివేదికలో మనము ఒక పుస్తక శీర్షికను మరియు ఆ తరువాత దానిని అందజేసిన సభ్యులందరి వివరాలు చూస్తాము.
04:22 తరువాత మనము తదుపరి పుస్తకపు శీర్షిక ను, మళ్ళీ తరువాతది,... ఆలా అన్నీ చూస్తాము.
04:27 ప్రస్తుతానికి, మనము నివేదికను సరళంగా ఉంచుదాం.
04:31 కాబట్టి, మనము Next బటన్ పై క్లిక్ చేద్దాం.
04:36 ఇప్పుడు, మనము Step 4 - Sorting Options లో ఉన్నాము.
04:41 డేటాను అవి ఎంటర్ చేయబడిన సమయం ఆధారంగా క్రమబద్ధీకరించుదాం.
04:46 ఆపై బుక్ టైటిల్ యొక్క ఆవరోహణ క్రమంలో దానిని క్రమబద్ధీకరించుదాం.
04:52 దీని కోసం, Sort by డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి,
04:58 తరువాత, ఇష్యూ డేట్ పై క్లిక్ చేయండి.
05:03 తరువాత రెండవ డ్రాప్-డౌన్ బాక్స్ పై,
05:08 ఆపై Book Title పై క్లిక్ చేయండి.
05:12 ఇప్పుడు, Next బటన్ పై క్లిక్ చేద్దాము.
05:16 సరే. Step 5.- Choose Layout.
05:20 మనము ఇక్కడ నివేదిక యొక్క రూపాన్ని మరియు అనుభూతిని అనుకూలీకరించవచ్చు.
05:25 మనము Columnar, single-column లేఅవుట్ జాబితా పై క్లిక్ చేద్దాము.
05:31 Report Builder యొక్క నేపధ్యం రిఫ్రెష్ అయ్యిందని గమనించండి.
05:36 ఇది ఉన్న అన్ని లేబుళ్ళ ను ఎడమవైపు మరియు సంబంధిత ఫీల్డ్ లను కుడివైపున చూపుతుంది.
05:43 ఇప్పుడు మనము Columnar, two columns పై క్లిక్ చేద్దాము.
05:48 దిగువన ఉన్న విండో, మళ్ళీ రెండు కాలమ్ ల లేఅవుట్ ను చూపించడానికి, రిఫ్రెష్ చేయబడినది.
05:54 ఈ విధంగా, బేస్ విజార్డ్ అందించే ఏ లేఔట్ ను అయినా మనము ఎంచుకోవచ్చు.
06:02 మన అవసరానికి అనుగుణంగా మనము దీనిని సవరించవచ్చు.
06:07 ఇప్పుడు మనము మొదటి అంశం అయిన Tabular పై క్లిక్ చేసి,
06:12 ఆపై Next బటన్ పై క్లిక్ చేద్దాం.
06:16 సరే, చివరి దశ - Create Report.
06:20 ఇక్కడ మన రిపోర్టుకు వివరణాత్మక టైటిల్ Books Issued to Members: Report History ను ఇద్దాం.
06:30 ఇప్పుడు మనం రిపోర్ట్ ఎల్లప్పుడూ డేటాబేస్ నుండి తాజా డేటాను తీసుకునే విధంగా నివేదికను రూపొందిద్దాము.
06:38 దీని కోసం, డైనమిక్ రిపోర్ట్ ఎంపిక పై క్లిక్ చేయండి.
06:45 ఎందుకంటే, మనం వీక్షించడానికి నివేదికను తెరచినప్పుడు ఎల్లప్పుడూ తాజా డేటాను చూడాలనుకుంటాము.
06:52 సరే, మనం, Report పూర్తి చేశాము. Create Report now ఎంపిక పై క్లిక్ చేసి,
06:59 చివరిగా Finish బటన్ పై క్లిక్ చేయండి.
07:05 ఇప్పుడు మనము క్రొత్త విండోను చూస్తాము. మనం నిర్మించిన రిపోర్ట్ ఇదే.
07:12 దీని ఎగువ ఫీల్డ్ లేబుల్స్ బోల్డ్ ఫాంట్లో ఉన్నాయని మరియు అసలు డేటా పట్టిక రూపంలో జాబితా చేయబడిందని గమనించండి.
07:24 ఇది ఇష్యూ డేట్ ఫీల్డ్ యొక్క క్రమానుసారంగా, అనగా కాలనుక్రమంలో మరియు ఆపై Book Title యొక్క ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరించబడింది అని గమనించండి.
07:38 ఈ విధంగా, లైబ్రరీ సభ్యులకు ఇచ్చిన పుస్తకాల రిపోర్టును క్రోనాలజికల్ లో మనం సృష్టించాము.
07:46 తదుపరి ట్యుటోరియల్లో, మన నివేదికను ఎలా సవరించాలో నేర్చుకుందాము.
07:52 ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉంది.
07:54 లైబ్రరీ లోని అన్ని పుస్తకాలను వాటి యొక్క పబ్లిషర్స్ ఆధారంగా గ్రూపు చేసి, నివేదికను సృష్టించండి.
08:01 Publishers మరియు Book titles రెండూ, ఆరోహణ క్రమంలో ఉండాలి.
08:07 Columnar, Single-column లేఅవుట్ ను ఉపయోగించండి.
08:11 దీనితో లిబ్రేఆఫీస్ బేస్ లో రిపోర్ట్స్ పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
08:17 సంగ్రహించేందుకు, మనము నేర్చుకున్నది,
08:21 నివేదికను సృష్టించడం, లేబుల్ ను ఎంచుకొనటం, ఫీల్డ్లను క్రమంలో ఉంచడం,
08:25 నివేదిక లేఅవుట్ని ఎంచుకొనుట, మరియు నివేదిక రకాన్ని స్టాటిక్ లేదా డైనమిక్ ను ఎంచుకొనుట.
08:31 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది.
08:42 ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది.
08:48 దీనిపై మరింత సమాచారం ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
08:51 ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. దీనిని అనువదించినది స్వామి. మాతోచేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india