Difference between revisions of "Linux/C2/Simple-filters/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:00 ||హలో, లైనక్స్తో సింపుల్ ఫిల్టర్స్పై ఈ స్పోకెన్ ట్య…')
 
 
(4 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
 
|Time
 
|Time
||Narration
+
||Narration
 
+
|-  
|-
+
|00:00
|00:00
+
||అందరికి నమస్కారము, లినక్స్ లోని  Simple Filters గురించి తెలియపరిచే  స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
||హలో, లైనక్స్తో సింపుల్ ఫిల్టర్స్పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు మీకు స్వాగతం.
+
|-
 
+
|-
+
 
|00:08
 
|00:08
||ఇక్కడ మనం head, Tail, sort, cut and pasteగురించి నేర్చుకుంటాం.
+
||ఇక్కడ మనం head, Tail, sort, cut మరియు paste గురించి నేర్చుకుంటాం.
 
+
 
|-
 
|-
|00:17
+
|00:17  
||ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ మార్పిడి పరికరాలు.
+
||ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ అభిసంధాన పరికరాలు.
 
+
 
|-
 
|-
|00:22
+
|00:22
||టెర్మినల్ వద్ద మీరు ఒక (#) సింబల్ చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్ గా మారవలసి వస్తుంది.
+
||టెర్మినల్ వద్ద మీరు హాష్  (#) చిహ్నం చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్గా మారవలసి వస్తుంది.
 
+
 
|-
 
|-
 
|00:29
 
|00:29
||sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే మీరు ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు.
+
||sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు.
 
+
 
|-
 
|-
|00:38
+
|00:38
||మీరు ఒక సాధారణ ఇన్స్టలేషన్ చేసారని మరియు  ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ని మార్చలేదని నేను భావిస్తున్నాను .
+
||మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు  ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ని మార్చలేదని భావిస్తున్నాను.
 
+
 
|-
 
|-
|00:46
+
|00:46  
 
||ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను.
 
||ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను.
 
+
|-  
|-
+
 
|00:51
 
|00:51
||ఈ మాడ్యూల్ కొరకు మౌస్ , కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి.
+
||ఈ మాడ్యూల్ కొరకు మౌస్, కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి.  
 
+
 
|-
 
|-
|01:02
+
|01:02
||సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 లైన్లను చూడటానికి, Head కమాండ్ను దానిని అనుసరిస్తూ ascii ఫైల్ పేరును ఉపయోగిస్తాము.
+
||సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 వరసలు చూడటానికి, Head కమాండ్ను దానిని అనుసరించే ASCII ఫైల్ పేరును ఉపయోగిస్తాము.
 
+
 
|-
 
|-
|01:10
+
|01:10  
||మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూపడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను.
+
||మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూడడానికి  నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను.
 
+
 
|-
 
|-
|01:17
+
|01:17  
 
||Applications > Accessories > Text Editorకి వెళ్లండి.
 
||Applications > Accessories > Text Editorకి వెళ్లండి.
 
 
|-
 
|-
 
|01:24
 
|01:24
 
||సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను.
 
||సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను.
 
 
|-
 
|-
|01:30
+
|01:30  
 
||నేను దీనిని copy మరియు paste చేస్తాను.
 
||నేను దీనిని copy మరియు paste చేస్తాను.
 
 
|-
 
|-
|01:38
+
| 01:38  
||Fileపై నొక్కి సేవ్ చేయండి.
+
||ఫైల్  పైకి వెళ్ళి  సేవ్ని నొక్కండి.  
 
+
 
|-
 
|-
|01:41
+
|01:41
||numbers dot txtగా ఫైల్కు పేరు పెట్టి, saveపై నొక్కండి.
+
||numbers dot txtగా ఫైల్ కు పేరు పెట్టి, saveని నొక్కండి  
 
+
 
|-
 
|-
|01:48
+
|01:48  
 
||ఫైల్ను మూసేయండి.
 
||ఫైల్ను మూసేయండి.
 
 
|-
 
|-
|01:53
+
|01:53
 
||Applications > Accessories > Terminalకి వెళ్లండి.
 
||Applications > Accessories > Terminalకి వెళ్లండి.
 
+
|-
|-
+
|02:01  
|02:01
+
 
||ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం.
 
||ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం.
 
+
 
|-
 
|-
|02:05
+
|02:05  
||Ls అని టైప్ చేసి ఎంటర్పై నొక్కండి.
+
||ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|02:09
+
|02:09  
||మనం ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను చేసాం.
+
|| ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను తయారు చేసాం.
 
+
 
|-
 
|-
 
|02:15
 
|02:15
||ఇప్పుడు మనం cat కమాండ్ ఉపయోగించి మనం సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు.
+
|| cat కమాండ్ ఉపయోగించి సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు.
 
+
 
|-
 
|-
 
|02:21
 
|02:21
||Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి టాబ్పై నొక్కండి. ఎంటర్ నొక్కండి.
+
||Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి ట్యాబును  నొక్కి,  ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|02:29
+
|02:29
 
||head కమాండ్తో కూడా ఇదే విధంగా చేద్దాం.
 
||head కమాండ్తో కూడా ఇదే విధంగా చేద్దాం.
 
 
|-
 
|-
|02:33
+
|02:33  
||Head numbers dot txt ఎంటర్
+
||Head numbers dot txt ఎంటర్.
 
+
 
|-
 
|-
|02:39
+
|02:39  
||ఇప్పుడు మొదటి పదిలైన్లు కనిపిస్తాయి.
+
||ఇప్పుడు మొదటి పది వరసలు కనిపిస్తాయి.
 
+
 
|-
 
|-
|02:43
+
|02:43  
||మనం మొదటి 5 లైన్లు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్కు మధ్య hyphen n5 ఆప్షన్ను ఉపయోగించండి.
+
||మనం మొదటి 5 వరసలు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్కు మధ్య hyphen n5 ఎంపిక ను ఉపయోగించాలి
 
+
 
|-
 
|-
|02:52
+
|02:52  
||అప్ యారో hyphen n5 మరియు ఎంటర్ నొక్కండి.
+
||అప్ యారో hyphen n5 నొక్కి,  ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|02:58
+
|02:58  
||ఇప్పుడు మొదటి 5 లైన్లు మాత్రమే కనిపిస్తాయి.
+
||ఇప్పుడు మొదటి 5 వరసలు మాత్రమే కనిపిస్తాయి.
 
+
 
|-
 
|-
 
|03:02
 
|03:02
||మనం ఈ ప్రదర్శనలో వెనుకకు వెళదాం.
+
||మనం ఈ ప్రదర్శనలో తిరిగి  వెళదాం.
 
+
 
|-
 
|-
 
|03:08
 
|03:08
||F5.
+
||F5 నొక్కండి.
 
+
 
|-
 
|-
|03:14
+
|03:14  
||tail కమాండ్ అనేది head కమాండ్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది లైన్లను చూపుతుంది.
+
||tail కమాండ్ అనేది head కమాండ్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది వరసలను చూపుతుంది.
 
+
 
|-
 
|-
|03:22
+
|03:22  
||టెర్మినల్కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను.
+
||టెర్మినల్కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను.
 
+
|-  
|-
+
|03:27  
|03:27
+
 
||tail numbers dot txt
 
||tail numbers dot txt
 
 
|-
 
|-
 
|03:31
 
|03:31
||మనం కేవలం చివరి 5 లైన్లను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య hyphen n5 ఆప్షన్ను ఉపయోగించండి.
+
||మనం కేవలం చివరి 5 వరసలను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య hyphen n5 ఎంపికను ఉపయోగించాలి.  
 
+
 
|-
 
|-
|03:40
+
|03:40  
||hyphen n5 ఎంటర్
+
||hyphen n5 ఎంటర్.
 
+
 
|-
 
|-
|03:45
+
|03:45  
||slidesకు మారండి
+
||slidesకు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
|03:50
+
|03:50  
||ఒక లాగ్ ఫైల్ సిస్టమ్లో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది.
+
||ఒక లాగ్ ఫైల్ సిస్టంలో  జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది.
 
+
|-
 +
|03:55
 +
||Auth dot log file ఎవరు లాగిన్ అయ్యారు మరియు  లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
|03:55
+
|04:01
||Auth dot log file ఎవరు లాగిన్ అయ్యారు&ఎవరు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది.
+
||tail కమాండ్లోని అత్యంత ఉపయోగకరమైన ఎంపిక లాగ్ ఫైల్ యొక్క  టెయిల్ ను  అనుసరించడానికి hyphen f ఉపయోగించడం.
 
+
 
|-
 
|-
|04:01
+
|04:09  
||tail కమాండ్లోని అత్యంత ఉపయోగకరమైన ఆప్షన్ లాగ్ ఫైల్ యొక్క టెయిల్ను అనుసరించడానికి hyphen f ఉపయోగించడం.
+
||ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దాని పైన ఉన్న పది వరసలను చూపుతుంది.
 
+
|-
+
|04:09
+
||ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దానిపైన ఉన్న పదిలైన్లను చూపుతుంది.
+
 
+
 
|-
 
|-
 
|04:18
 
|04:18
||టెర్మినల్కు వెళ్లండి
+
||టెర్మినల్కు వెళ్లండి.
 
+
 
|-
 
|-
 
|04:21
 
|04:21
||tail hyphen f forward slash var log auth dot log
+
|| tail hyphen f forward slash var slash log slash auth dot log,
 
+
 
|-
 
|-
 
|04:31
 
|04:31
||నేను టెర్మినల్ను రీసైజ్ చేస్తాను
+
||నేను టెర్మినల్ పరిమాణమును  మార్చుతాను.
 
+
|-
+
|04:39
+
||మరొక టెర్మినల్ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal.
+
 
+
 
|-
 
|-
|04:46
+
|04:39
||నేను ఈ టెర్మినల్ను రీసైజ్ చేస్తాను.
+
||మరొక టెర్మినల్ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal.
 
+
 
|-
 
|-
|04:52
+
|04:46
||దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి లైనును tail ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే స్క్రీన్లో చూపవచ్చు.
+
||నేను టెర్మినల్ పరిమాణమును  మార్చుతాను.
 
+
|- 
 +
|04:52
 +
||దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి వరసను tail ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే తెరలో  చూపవచ్చు.
 
|-
 
|-
 
|05:00
 
|05:00
||మీకు మీరుగా suకు ప్రయత్నించండి, ఎంటర్ నొక్కండి.
+
||మీకు మీరుగా su  ప్రయత్నించి, ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|05:05
+
|05:05  
 
||ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి.
 
||ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి.
 
 
|-
 
|-
|05:08
+
|05:08  
||tail పనిచేస్తున్న టెర్మినల్ కొత్త లాగ్తో కలుపబడిందని మీరు చూస్తారు.
+
||tail పనిచేస్తున్న టెర్మినల్ పై  కొత్త లాగ్ కలుపబడిందని మీరు చూస్తారు.
 
+
 
|-
 
|-
|05:15
+
|05:15  
||ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్&టైమ్ చూపుతాయి.
+
||ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్ మరియు  టైమ్ చూపుతుంది.
 
+
 
|-
 
|-
 
|05:23
 
|05:23
||సిస్టమ్ డేట్ మరియు టైమ్ సరిచూడటానికి date టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||సిస్టమ్ డేట్ మరియు టైమ్ ద్రువికరించడానికి date టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|05:32
 
|05:32
 
||ఈ టెర్మినల్ను మూసివేయడానికి Exit అని టైప్ చేయండి.
 
||ఈ టెర్మినల్ను మూసివేయడానికి Exit అని టైప్ చేయండి.
 
 
|-
 
|-
|05:36
+
|05:36  
 
||పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి.
 
||పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి.
 
 
|-
 
|-
|05:51
+
|05:51  
||ముందరి ఉదాహరణలో మనం కేవలం auth dot log ఫైల్ మాత్రమే చూసాం.
+
|| మునుపటి  ఉదాహరణలో మనం కేవలం auth dot log ఫైల్ మాత్రమే చూసాం.
 
+
 
|-
 
|-
|05:57
+
|05:57  
||ఇవి లైనక్స్లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్స్.
+
||ఇవి లినక్స్లో  సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్లు.  
 
+
 
|-
 
|-
|06:01
+
|06:01  
 
||ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు.
 
||ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు.
 
 
|-
 
|-
|06:12
+
|06:12  
||దాని పేరు సూచిస్తున్నట్లుగా Sort కమాండ్ మన కొరకు ఒక ఫైల్ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది.
+
|| పేరు సూచిస్తున్నట్లుగా Sort కమాండ్ఒక ఫైల్ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది.
 
+
 
|-
 
|-
|06:23
+
|06:23  
 
||sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది.
 
||sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది.
 
 
|-
 
|-
|06:31
+
|06:31
||ఇక్కడ ఒక వింతను గమనించండి, sort, sort చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10,11&12 కనిపిస్తాయి.
+
||ఇక్కడ ఒక వింతను గమనించండి. sort కమాండ్, క్రమబద్ధం చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10, 11 మరియు 12 కనిపిస్తాయి.
 
+
 
|-
 
|-
|06:43
+
|06:43  
||దీనిని నివారించడానికి hyphen n ఆప్షన్ను కలపండి, hyphen n మరియు ఎంటర్ నొక్కండి.
+
||దీనిని నివారించడానికి hyphen n ఎంపికను కలపండి, hyphen n మరియు ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|06:53
 
|06:53
||ఇప్పుడు sort వాటిని sort చేయడం కొరకు పూర్తి సంఖ్యను చూస్తుంది.
+
||ఇప్పుడు sort వాటిని క్రమబద్ధం చేయడానికి  పూర్తి సంఖ్యను చూస్తుంది.
 
+
 
|-
 
|-
|06:58
+
|06:58  
||number dot txtని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి hyphen r ఆప్షన్ను చేర్చండి.
+
||number dot txtని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి hyphen r ఎంపికను చేర్చండి.
 
+
 
|-
 
|-
|07:09
+
|07:09  
||మనం ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలను కలిగి ఉన్నాము, ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఆప్షన్ hyphen uని కలపండి.
+
|| ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలు  ఉన్నాయి , ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఎంపిక  hyphen uని కలపండి.
 
+
|-
+
|07:17
+
||టెర్మినల్కు వెళ్లండి.
+
 
+
 
|-
 
|-
 +
|07:17
 +
||టెర్మినల్కు  వెళ్లండి.
 +
|-
 
|07:20
 
|07:20
 
||అప్ యారో.
 
||అప్ యారో.
 
 
|-
 
|-
|07:22
+
|07:22  
||ఎంటర్U ,
+
|| U, ఎంటర్ చేయండి
 
+
 
|-
 
|-
|07:26
+
|07:26  
||ఇంతకు ముందు రెండు 2'లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక 2 మాత్రమే కనిపిస్తుంది.
+
||ఇంతకు ముందు రెండు 2లు కనిపించాయి. ఇప్పుడు కేవలం   ఒక 2 మాత్రమే కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|07:38
+
|07:38  
||ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్ను ఏ విధంగా sort చేయగలమో మనం చూద్దాం.
+
||ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్ను ఏ విధంగా sort చేయగలమో చూద్దాం.
 
+
|-
 +
|07:44
 +
||ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా కి ఇన్ చేద్దాం. 
 
|-
 
|-
|07:44
+
|07:48
||ఇప్పుడు క్రింద చూపినట్లుగా ఒక ఫైల్ మరియు కీని సృష్టిద్దాం.
+
||Applications > Accessories > Text Editorకు వెళ్లండి.
 
+
 
|-
 
|-
|07:48
+
|07:57 
||Applications > Accessories > Text Editor కు వెళ్లండి.
+
||నా వద్ద ఇప్పటికే మరొక ఫైల్లో డేటా ఉంది, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువలను కాపీ  మరియు  పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V.
 
+
|-
 +
|08:11 
 +
||File>> marks dot txtగా సేవ్ చేసి, Save పై నొక్కండి.
 
|-
 
|-
|07:57
+
|08:21
||నేను మరొక ఫైల్లో డేటాను కలిగి ఉన్నాను, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువను కాపీ&పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V.
+
||ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి. తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు.
 
+
 
|-
 
|-
|08:11
+
|08:28  
||marks dot txtగా ఫైల్ను సేవ్ చేయండి, Saveపై నొక్కండి.
+
 
+
|-
+
|08:21
+
||ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి.తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు
+
 
+
|-
+
|08:28
+
 
||ఈ ఫైల్ను మూసివేయండి.
 
||ఈ ఫైల్ను మూసివేయండి.
 
 
|-
 
|-
 
|08:33
 
|08:33
||marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం sort చేద్దాం.
+
||marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం క్రమ బద్ధం చేద్దాం.
 
+
|-  
|-
+
 
|08:40
 
|08:40
||టెర్మినల్కు వెళ్లండి.
+
||టెర్మినల్కు వెళ్లండి.
 
+
 
|-
 
|-
|08:42
+
|08:42  
||sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space
+
||sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space.
 
+
 
|-
 
|-
|08:53
+
|08:53  
||ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ &కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది.
+
||ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది.
 
+
 
|-
 
|-
|09:02
+
|09:02  
 
||సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది.
 
||సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది.
 
 
|-
 
|-
 
|09:14
 
|09:14
 
||ఎంటర్ నొక్కండి.
 
||ఎంటర్ నొక్కండి.
 
 
|-
 
|-
|09:20
+
|09:20
||Cat marks dot txt
+
||cat marks dot txt
 
+
 
|-
 
|-
|09:24
+
|09:24  
||ఇది అసలు ఫైల్, మనం కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ పైకి వెళ్లి, బాలా క్రిందకు రావడం మీరు చూస్తారు.
+
||ఇది అసలు ఫైల్, కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ (Avir) పైకి వెళ్లి, బాలా(Bala) క్రిందకి రావడం మీరు చూస్తారు.
 
+
 
|-
 
|-
|09:43
+
|09:43  
||ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ ఉపయోగించబడుతుంది.
+
||ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ ఉపయోగపడుతుంది.  
 
+
 
|-
 
|-
 
|09:51
 
|09:51
 
||marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం.
 
||marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం.
 
 
|-
 
|-
|09:55
+
|09:55  
||మనం టెర్మినల్కు వెళదాం ALT Tab
+
|| ALT+ Tab తో టెర్మినల్ను వెళ్ళండి.
 
+
 
|-
 
|-
|09:58
+
|09:58  
 
||cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space.
 
||cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space.
 
 
|-
 
|-
|10:08
+
|10:08
||ఇక్కడ cut కమాండ్ లో d అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది.
+
|| ఇక్కడ cut కమాండ్లో d అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది.
 
+
 
|-
 
|-
|10:20
+
|10:20  
||రెండవ కాలమ్ కొరకు hyphen f2. ఎంటర్ నొక్కండి.
+
||రెండవ కాలమ్ కొరకు hyphen f2 టైపు చేసి,  ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|10:31
 
|10:31
||Paste కమాండ్ ఫైళ్లలోని వరుస లైన్లను కలుపుతుంది.
+
||Paste (పేస్ట్) కమాండ్ ఫైళ్ళ తదుపరి సంబంధిత వరసను విలీనం చేస్తుంది.
 
+
 
|-
 
|-
|10:36
+
|10:36  
||ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt file రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం.
+
||ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం.
 
+
 
|-
 
|-
|10:41
+
|10:41
 
||టెర్మినల్కు వెళ్లండి.
 
||టెర్మినల్కు వెళ్లండి.
 
 
|-
 
|-
 
|10:43
 
|10:43
||numbers dot txt marks dot txt పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి  
+
||Paste numbers dot txt marks dot txt టైపు చేసి, ఎంటర్ నొక్కండి
 
+
 
|-
 
|-
|10:50
+
|10:50  
||ఇప్పుడు marks dot txt యొక్క మొదటి లైన్ numbers dot txt యొక్క మొదటి లైన్ కు కలుపబడుతుంది.
+
||ఇప్పుడు marks dot txt యొక్క మొదటి వరస numbers dot txt యొక్క మొదటి వరసకు కలుపబడుతుంది.
 
+
|-
 +
|10:57
 +
|| ఈ ఔట్పుట్ను concatefile dot txt. అనే మరొక ఫైల్కు మళ్ళిన్చుటకు మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు .
 
|-
 
|-
|10:57
+
|11:06  
|| ఈ అవుట్పుట్ను concatefile dot txt. అనే మరొక ఫైల్కు రీడైరక్ట్ చేయటానికి మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు .
+
||టెర్మినల్కు వెళ్లండి.
 
+
|-
+
|11:06
+
||టెర్మినల్కు వెళ్లండి.
+
 
+
 
|-
 
|-
|11:08
+
|11:08  
||అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్ గుర్తు concatfile dot txt నొక్కండి. ఎంటర్ నొక్కండి.
+
||అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్(>) గుర్తు concatfile dot txt నొక్కండి. ఎంటర్ నొక్కండి.
 
+
 
|-
 
|-
|11:18
+
|11:18  
 
||Cat concatfile dot txt
 
||Cat concatfile dot txt
 
 
|-
 
|-
|11:22
+
|11:22  
 
||మనం slideకు వెళదాం.
 
||మనం slideకు వెళదాం.
 
 
|-
 
|-
|11:25
+
|11:25
||వరుసలో డీలిమిట్ చేసిన నంబర్ల ప్రింట్ అవుట్ను మనం paste చేయాలనుకుంటే, hyphen s ఆప్షన్ను ఉపయోగించవచ్చు
+
||వరుసలో డీలిమిట్ చేసిన నంబర్ల ప్రింట్ అవుట్ను , paste చేయాలనుకుంటే, hyphen s ఎంపికను ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
|11:34
+
|11:34  
||hyphen s పేస్ట్ చేయండి
+
|| Paste hyphen s
 
+
 
|-
 
|-
|11:39
+
|11:39  
||numbers dot txt
+
||numbers dot txt టైపు చేయండి.
 
+
 
|-
 
|-
|11:43
+
|11:43  
 
||slideకు వెళ్లండి.
 
||slideకు వెళ్లండి.
 
 
|-
 
|-
|11:45
+
|11:45  
 
||స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం,
 
||స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం,
 
 
|-
 
|-
|11:49
+
|11:49  
 
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది.
 
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది.
 
 
|-
 
|-
|11:55
+
|11:55  
||మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్ను చూడవచ్చు.
+
||మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్ను చూడండి.
 
+
 
|-
 
|-
|11:59
+
|11:59  
||ఈ రచనకు సహాయపడినవారు ----------------------(అనువాదంచేసినవారి పేరు) మరియు -----------------------(రికార్డ్ చేసినవారి పేరు)నుండి --------------------------(ప్రదేశము పేరు)వీడ్కోలు.
+
|| ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.  
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 18:14, 27 March 2017

Time Narration
00:00 అందరికి నమస్కారము, లినక్స్ లోని Simple Filters గురించి తెలియపరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఇక్కడ మనం head, Tail, sort, cut మరియు paste గురించి నేర్చుకుంటాం.
00:17 ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ అభిసంధాన పరికరాలు.
00:22 టెర్మినల్ వద్ద మీరు హాష్ (#) చిహ్నం చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్గా మారవలసి వస్తుంది.
00:29 sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు.
00:38 మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ని మార్చలేదని భావిస్తున్నాను.
00:46 ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను.
00:51 ఈ మాడ్యూల్ కొరకు మౌస్, కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి.
01:02 సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 వరసలు చూడటానికి, Head కమాండ్ను దానిని అనుసరించే ASCII ఫైల్ పేరును ఉపయోగిస్తాము.
01:10 మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూడడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను.
01:17 Applications > Accessories > Text Editorకి వెళ్లండి.
01:24 సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను.
01:30 నేను దీనిని copy మరియు paste చేస్తాను.
01:38 ఫైల్ పైకి వెళ్ళి సేవ్ని నొక్కండి.
01:41 numbers dot txtగా ఫైల్ కు పేరు పెట్టి, saveని నొక్కండి
01:48 ఫైల్ను మూసేయండి.
01:53 Applications > Accessories > Terminalకి వెళ్లండి.
02:01 ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం.
02:05 ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:09 ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను తయారు చేసాం.
02:15 cat కమాండ్ ఉపయోగించి సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు.
02:21 Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి ట్యాబును నొక్కి, ఎంటర్ నొక్కండి.
02:29 head కమాండ్తో కూడా ఇదే విధంగా చేద్దాం.
02:33 Head numbers dot txt ఎంటర్.
02:39 ఇప్పుడు మొదటి పది వరసలు కనిపిస్తాయి.
02:43 మనం మొదటి 5 వరసలు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్కు మధ్య hyphen n5 ఎంపిక ను ఉపయోగించాలి
02:52 అప్ యారో hyphen n5 నొక్కి, ఎంటర్ నొక్కండి.
02:58 ఇప్పుడు మొదటి 5 వరసలు మాత్రమే కనిపిస్తాయి.
03:02 మనం ఈ ప్రదర్శనలో తిరిగి వెళదాం.
03:08 F5 నొక్కండి.
03:14 tail కమాండ్ అనేది head కమాండ్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది వరసలను చూపుతుంది.
03:22 టెర్మినల్కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను.
03:27 tail numbers dot txt
03:31 మనం కేవలం చివరి 5 వరసలను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య hyphen n5 ఎంపికను ఉపయోగించాలి.
03:40 hyphen n5 ఎంటర్.
03:45 slidesకు వెళ్ళండి.
03:50 ఒక లాగ్ ఫైల్ సిస్టంలో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది.
03:55 Auth dot log file ఎవరు లాగిన్ అయ్యారు మరియు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది.
04:01 tail కమాండ్లోని అత్యంత ఉపయోగకరమైన ఎంపిక లాగ్ ఫైల్ యొక్క టెయిల్ ను అనుసరించడానికి hyphen f ఉపయోగించడం.
04:09 ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దాని పైన ఉన్న పది వరసలను చూపుతుంది.
04:18 టెర్మినల్కు వెళ్లండి.
04:21 tail hyphen f forward slash var slash log slash auth dot log,
04:31 నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను.
04:39 మరొక టెర్మినల్ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal.
04:46 నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను.
04:52 దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి వరసను tail ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే తెరలో చూపవచ్చు.
05:00 మీకు మీరుగా su ప్రయత్నించి, ఎంటర్ నొక్కండి.
05:05 ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి.
05:08 tail పనిచేస్తున్న టెర్మినల్ పై కొత్త లాగ్ కలుపబడిందని మీరు చూస్తారు.
05:15 ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్ మరియు టైమ్ చూపుతుంది.
05:23 సిస్టమ్ డేట్ మరియు టైమ్ ద్రువికరించడానికి date టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:32 ఈ టెర్మినల్ను మూసివేయడానికి Exit అని టైప్ చేయండి.
05:36 పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి.
05:51 మునుపటి ఉదాహరణలో మనం కేవలం auth dot log ఫైల్ మాత్రమే చూసాం.
05:57 ఇవి లినక్స్లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్లు.
06:01 ఒక లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు.
06:12 పేరు సూచిస్తున్నట్లుగా Sort కమాండ్, ఒక ఫైల్ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది.
06:23 sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది.
06:31 ఇక్కడ ఒక వింతను గమనించండి. sort కమాండ్, క్రమబద్ధం చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10, 11 మరియు 12 కనిపిస్తాయి.
06:43 దీనిని నివారించడానికి hyphen n ఎంపికను కలపండి, hyphen n మరియు ఎంటర్ నొక్కండి.
06:53 ఇప్పుడు sort వాటిని క్రమబద్ధం చేయడానికి పూర్తి సంఖ్యను చూస్తుంది.
06:58 number dot txtని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి hyphen r ఎంపికను చేర్చండి.
07:09 ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలు ఉన్నాయి , ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఎంపిక hyphen uని కలపండి.
07:17 టెర్మినల్కు వెళ్లండి.
07:20 అప్ యారో.
07:22 U, ఎంటర్ చేయండి
07:26 ఇంతకు ముందు రెండు 2లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక 2 మాత్రమే కనిపిస్తుంది.
07:38 ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్ను ఏ విధంగా sort చేయగలమో చూద్దాం.
07:44 ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా కి ఇన్ చేద్దాం.
07:48 Applications > Accessories > Text Editorకు వెళ్లండి.
07:57 నా వద్ద ఇప్పటికే మరొక ఫైల్లో డేటా ఉంది, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువలను కాపీ మరియు పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V.
08:11 File>> marks dot txtగా సేవ్ చేసి, Save పై నొక్కండి.
08:21 ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి. తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు.
08:28 ఈ ఫైల్ను మూసివేయండి.
08:33 marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం క్రమ బద్ధం చేద్దాం.
08:40 టెర్మినల్కు వెళ్లండి.
08:42 sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space.
08:53 ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది.
09:02 సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది.
09:14 ఎంటర్ నొక్కండి.
09:20 cat marks dot txt
09:24 ఇది అసలు ఫైల్, కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ (Avir) పైకి వెళ్లి, బాలా(Bala) క్రిందకి రావడం మీరు చూస్తారు.
09:43 ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ ఉపయోగపడుతుంది.
09:51 marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం.
09:55 ALT+ Tab తో టెర్మినల్ను వెళ్ళండి.
09:58 cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space.
10:08 ఇక్కడ cut కమాండ్లో d అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది.
10:20 రెండవ కాలమ్ కొరకు hyphen f2 టైపు చేసి, ఎంటర్ నొక్కండి.
10:31 Paste (పేస్ట్) కమాండ్ ఫైళ్ళ తదుపరి సంబంధిత వరసను విలీనం చేస్తుంది.
10:36 ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం.
10:41 టెర్మినల్కు వెళ్లండి.
10:43 Paste numbers dot txt marks dot txt టైపు చేసి, ఎంటర్ నొక్కండి
10:50 ఇప్పుడు marks dot txt యొక్క మొదటి వరస numbers dot txt యొక్క మొదటి వరసకు కలుపబడుతుంది.
10:57 ఈ ఔట్పుట్ను concatefile dot txt. అనే మరొక ఫైల్కు మళ్ళిన్చుటకు మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు .
11:06 టెర్మినల్కు వెళ్లండి.
11:08 అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్(>) గుర్తు concatfile dot txt నొక్కండి. ఎంటర్ నొక్కండి.
11:18 Cat concatfile dot txt
11:22 మనం slideకు వెళదాం.
11:25 వరుసలో డీలిమిట్ చేసిన నంబర్ల ప్రింట్ అవుట్ను , paste చేయాలనుకుంటే, hyphen s ఎంపికను ఉపయోగించవచ్చు.
11:34 Paste hyphen s
11:39 numbers dot txt టైపు చేయండి.
11:43 slideకు వెళ్లండి.
11:45 స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం,
11:49 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది.
11:55 మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్ను చూడండి.
11:59 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Udaya, Yogananda.india