Difference between revisions of "BASH/C2/Logical-Operators/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|   Time     
+
|Time     
|   Narration     
+
|Narration     
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
Line 23: Line 23:
 
|-
 
|-
 
|  00:36
 
|  00:36
|ఈ ట్యుటోరియల్ కోసం నేను
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,
 
|-
 
|-
 
|  00:38
 
|  00:38
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం,
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
Line 35: Line 35:
 
|-
 
|-
 
|    00:53
 
|    00:53
| Logical-operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.  
+
| Logical operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.  
 
|-
 
|-
 
|    00:57
 
|    00:57
Line 41: Line 41:
 
|-
 
|-
 
|    01:02
 
|    01:02
| Logical operators రెండు expressions  ను లేదా conditions ను కలపడంలో సహాయపడతాయి.
+
| Logical operators రెండు expressionsను లేదా conditionsను కలపడంలో సహాయపడతాయి.
 
|-
 
|-
 
|  01:09
 
|  01:09
Line 59: Line 59:
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
| Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది
+
| Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది.
 
|-
 
|-
 
|  02:00
 
|  02:00
Line 65: Line 65:
 
|-
 
|-
 
|  02:04
 
|  02:04
| ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.     
+
| ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.     
 
|-
 
|-
 
|  02:22
 
|  02:22
Line 74: Line 74:
 
|-
 
|-
 
|  02:36
 
|  02:36
| Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది   
+
| Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది   
 
|-
 
|-
 
|  02:43  
 
|  02:43  
Line 80: Line 80:
 
|-
 
|-
 
|  02:50
 
|  02:50
| నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను.
+
| నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను.
 
|-
 
|-
 
|  02:55  
 
|  02:55  
| ctrl+alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.  
+
| ctrl+ alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.  
 
|-
 
|-
 
|  03:04  
 
|  03:04  
| gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి.  
+
| gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
|-
 
|-
 
|  03:12  
 
|  03:12  
Line 95: Line 95:
 
|-
 
|-
 
|  03:21  
 
|  03:21  
|ఇది shebang line   .
+
|ఇది shebang line.
 
|-
 
|-
 
| 03:25  
 
| 03:25  
| read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
+
| read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
 
|-
 
|-
 
| 03:29   
 
| 03:29   
Line 104: Line 104:
 
|-
 
|-
 
| 03:33  
 
| 03:33  
| string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక  variable.  
+
| string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక  variable.  
 
|-
 
|-
 
|  03:39  
 
|  03:39  
| if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన string ఖాళీగా ఉందా అని తనిఖీ చేస్తుంది.  
+
| if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన string ఖాళీగా ఉందా అని తనిఖీ చేస్తుంది.  
 
|-
 
|-
 
|  03:45  
 
|  03:45  
Line 113: Line 113:
 
|-
 
|-
 
|    03:50  
 
|    03:50  
| terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string  పోలికలను అన్వేషించండి.
+
| terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string  పోలికలను అన్వేషించండి.
 
|-
 
|-
 
|  03:57     
 
|  03:57     
Line 122: Line 122:
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj"మరియు"jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
| ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj" మరియు "jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
 
|-
 
|-
 
| 04:16  
 
| 04:16  
Line 140: Line 140:
 
|-
 
|-
 
| 04:43  
 
| 04:43  
| ఒకవేళ  yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
+
| ఒకవేళ, yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
| 04:47  
 
| 04:47  
Line 209: Line 209:
 
|-
 
|-
 
|  06:27
 
|  06:27
| logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం.
+
| logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం.
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
Line 215: Line 215:
 
|-
 
|-
 
|  06:35
 
|  06:35
| దీని అర్ధం, expression విలువ False అయితే అది True ను రిటర్న్ చేస్తుంది.  
+
| దీని అర్ధం, expression విలువ False అయితే, అది True ను రిటర్న్ చేస్తుంది.  
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
| expression విలువ True అయితే  False ని రిటర్న్ చేస్తుంది.  
+
| expression విలువ True అయితే, False ని రిటర్న్ చేస్తుంది.  
 
|-
 
|-
 
|  06:44
 
|  06:44
Line 224: Line 224:
 
|-
 
|-
 
|  06:48
 
|  06:48
| exclamation mark  space expression   
+
| exclamation mark  space expression,    
 
|-
 
|-
 
|  06:52
 
|  06:52
Line 236: Line 236:
 
|-
 
|-
 
|  07:05
 
|  07:05
| అందువల్ల    terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand  అని టైప్ ,చేసి Enter నొక్కండి.  
+
| అందువల్ల    terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand  అని టైప్, చేసి Enter నొక్కండి.  
 
|-
 
|-
 
|  07:18
 
|  07:18
Line 242: Line 242:
 
|-
 
|-
 
| 07:24  
 
| 07:24  
|  ఇది shebang line   .
+
|  ఇది shebang line.
 
|-
 
|-
 
|  07:28
 
|  07:28
|  $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument   .
+
|  $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument.
 
|-
 
|-
 
|  07:33
 
|  07:33
Line 257: Line 257:
 
|-
 
|-
 
|  07:52
 
|  07:52
| దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.
+
| దీని అర్ధం, ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.
 
|-
 
|-
 
|  07:58
 
|  07:58
| కానీ  NOT operator  condition విలువ ను  False చేస్తుంది..
+
| కానీ  NOT operator  condition విలువ ను  False చేస్తుంది.
 
|-
 
|-
 
|  08:02
 
|  08:02
Line 302: Line 302:
 
|-
 
|-
 
|  09:18  
 
|  09:18  
| ప్రదర్శించబడిన సందేశము - File  test.txt exists.
+
| ప్రదర్శించబడిన సందేశము- File  test.txt exists.
 
|-
 
|-
 
|  09:23
 
|  09:23
Line 314: Line 314:
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
| మనం  <br> logical AND <br > logical OR  and <br> logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము.  .
+
| మనం  <br> logical AND <br > logical OR  and <br> logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము.  .
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
Line 327: Line 327:
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
| ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి.  
+
| ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి.  
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
| (సూచన: man space test )  
+
| (సూచన: man space test)  
 
|-
 
|-
 
|  09:59
 
|  09:59
Line 366: Line 366:
 
|-
 
|-
 
| 10:47  
 
| 10:47  
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.మరి నేను ఉదయ లక్ష్మి.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మరి నేను ఉదయ లక్ష్మి.
 
|-
 
|-
 
| 10:51  
 
| 10:51  
 
| మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.
 
| మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 12:38, 25 January 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Bashలోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:10 Logical AND
Logical OR
Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు,
00:22 if-else statement
command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:30 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:36 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:38 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం,
00:43 GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.
00:47 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి.
00:53 Logical operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.
00:57 Logical operators ను ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ఉపయోగిస్తారు.
01:02 Logical operators రెండు expressionsను లేదా conditionsను కలపడంలో సహాయపడతాయి.
01:09 ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి.
01:15 logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం.
01:19 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ampersand ampersand space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
01:38 లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.
01:41 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
01:53 Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది.
02:00 Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం.
02:04 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
02:22 లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.
02:24 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
02:36 Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది
02:43 Logical OR మరియు Logical ANDల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.
02:50 నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను.
02:55 ctrl+ alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
03:04 gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:12 మీ logical.sh ఫైల్ లో ఇక్కడ చూపిన విధంగా, కోడ్ ను టైప్ చేయండి.
03:18 నేను ఇప్పుడు కోడ్ ను వివరిస్తాను.
03:21 ఇది shebang line.
03:25 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
03:29 -(hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది.
03:33 string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక variable.
03:39 if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన string ఖాళీగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
03:45 -(hyphen) z string పొడవు సూన్యమా అని తనిఖీ చేస్తుంది.
03:50 terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string పోలికలను అన్వేషించండి.
03:57 echo statement Nothing was entered అనే ఒక సందేశాన్ని ముద్రిస్తుంది.
04:02 ఒకవేళ string ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది.
04:08 ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj" మరియు "jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:16 ఒకవేళ అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
04:20 ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి
04:24 అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
04:31 అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది.
04:37 ఇక్కడ, అది, string "raj" ను లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
04:43 ఒకవేళ, yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
04:47 ఇక్కడ, logical OR ఉపయోగించబడింది అని గమనించండి
04:52 ఏదో ఒక condition సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది.
04:59 చివరగా మనకు,డిఫాల్ట్ else statement ఉంది.
05:02 పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం అమలు అవుతుంది.
05:08 "fi" అనేది multilevel if-else loop యొక్క ముగింపు.
05:12 ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
05:15 terminal కు మారండి.
05:17 ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
05:30 ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి.
05:36 ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది.
05:38 నేను jitinraj అని ఎంటర్ చేస్తాను.
05:42 అవుట్పుట్: jitinraj contains both the words raj and jit.
05:48 దీని అర్థం control రెండవ statement కు పంపబడింది.
05:52 conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:57 ఇప్పుడు, script మళ్ళీ execute చేద్దాం.
06:00 up-arrow కీ ను నొక్కండి.
06:02 ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి.
06:07 ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది.
06:09 ఈసారి నేను abhijit అని ఎంటర్ చేస్తాను.
06:13 అవుట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: abhijit contains the word raj or jit.
06:19 దయచేసి, ప్రోగ్రామ్ ను వివిధ ఇన్పుట్లతో అమలు చేయుటకు ప్రయత్నించి, output ను గమనించండి.
06:25 మన slides కు తిరిగి వెళదాం.
06:27 logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం.
06:31 ఇది expression యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది.
06:35 దీని అర్ధం, expression విలువ False అయితే, అది True ను రిటర్న్ చేస్తుంది.
06:40 expression విలువ True అయితే, False ని రిటర్న్ చేస్తుంది.
06:44 logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్-
06:48 exclamation mark space expression,
06:52 లేదా ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space exclamation mark space expression space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
07:00 ఒక ఉదాహరణని చూద్దాం.
07:03 నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను.
07:05 అందువల్ల terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand అని టైప్, చేసి Enter నొక్కండి.
07:18 ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
07:24 ఇది shebang line.
07:28 $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument.
07:33 -(hyphen) f, మనము argument గా పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
07:41 కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది.
07:48 ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది.
07:52 దీని అర్ధం, ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.
07:58 కానీ NOT operator condition విలువ ను False చేస్తుంది.
08:02 ఇది FILE does not exist అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
08:07 ఇక్కడ, else statementలో అది FILE exists అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
08:13 fi, if loop యొక్క ముగింపును సూచిస్తుంది.
08:16 terminal కు మారండి.
08:18 నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.
08:20 test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టిద్దాం.
08:25 touch space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
08:32 తరువాత chmod space plus x space logicalNOT dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
08:45 ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
08:55 మన shell script, ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
09:00 మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి, విలువ True అవుతుంది.
09:07 తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది.
09:12 మూల్యాంకనం False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది.
09:18 ప్రదర్శించబడిన సందేశము- File test.txt exists.
09:23 test1.txt ను argument గా ప్రోగ్రాం ను, మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి.
09:29 ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.
09:33 తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం.
09:37 మనం
logical AND
logical OR and
logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము. .
09:45 ఒక అసైన్మెంట్ గా,
09:47 ఫైల్ ఉన్నదో లేదో అని మరియు
09:49 అది executable అవునో కాదో అని
09:51 ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి.
09:56 (సూచన: man space test)
09:59 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:02 ఇది, స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
10:05 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:12 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:26 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:30 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:37 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:42 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
10:47 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మరి నేను ఉదయ లక్ష్మి.
10:51 మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya, Yogananda.india