Difference between revisions of "Blender/C2/Types-of-Windows-User-Preference/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by one other user not shown)
Line 2: Line 2:
 
||  Time   
 
||  Time   
 
||  Narration   
 
||  Narration   
 
 
|-
 
|-
 
||00:02  
 
||00:02  
||     Blender tutorials   శ్రేణులకు స్వాగతం.
+
|| Blender tutorials సిరీస్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
||00:05  
 
||00:05  
|| ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో User Preferences window గురించి వివరిస్తుంది. .
+
|| ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో User Preferences window గురించి వివరిస్తుంది.
 
+
 
|-
 
|-
 
||00:12  
 
||00:12  
 
|| ఈ స్క్రిప్ట్ ను Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
 
|| ఈ స్క్రిప్ట్ ను Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
 
 
|-
 
|-
 
||00:22  
 
||00:22  
|| ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, User Preferences window గురించి,
+
|| ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, User Preferences window అంటే ఏమిటి,  
 
+
 
|-
 
|-
 
||00:30
 
||00:30
|| User Preferences window లో లభించే వివిధ ఆప్షన్స్ గురించి,
+
||User Preferences window లో అందుబాటులో  లభించే వివిధ ఎంపికల ఏమిటి మరియ
 
+
 
|-
 
|-
 
||00:36  
 
||00:36  
|| మరియు Blender interfaceను User Preferences window ను ఉపయోగించి చాలో నేర్చుకుందాం. కస్టమైజ్ చేయుట గురించి అవగాహన వస్తుంది.  
+
|| Blender interfaceను User Preferences window ను ఉపయోగించి కస్టమైజ్ చేయుట గురించి అవగాహన వస్తుంది.  
 
+
 
|-
 
|-
 
||00:43  
 
||00:43  
||బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రాధమిక అంశాలు మీకు తెలుసని నేను భావిస్తున్నాను .
+
||బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రాధమిక అంశాలు మీకు తెలుసని నేను భావిస్తున్నాను.
 
+
 
|-
 
|-
 
||00:48  
 
||00:48  
|| కాకపోతే, దయచేసి మా ముందటి ట్యుటోరియల్  
+
|| కాకపోతే, దయచేసి మా ముందటి ట్యుటోరియల్,
 
+
 
|-
 
|-
 
||00:52
 
||00:52
||   Basic Description of the Blender Interface ను చూడండి.
+
||Basic Description of the Blender Interface ను చూడండి.
 
+
 
|-
 
|-
 
||00:58  
 
||00:58  
|| బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క పైన ఎడమ మూలలో ఉన్న File కు వెళ్ళండి.
+
|| బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న File కు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
||01:05  
 
||01:05  
 
|| Fileను తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.  
 
|| Fileను తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.  
 
 
|-
 
|-
 
||01:08
 
||01:08
||ఇక్కడ, File Browser and Info Panel ట్యుటోరియల్ లో వివరించబడిన ఎంపికల జాబితాను మనం కలిగి ఉన్నాము  
+
||ఇక్కడ, File Browser and Info Panel ట్యుటోరియల్ లో వివరించబడిన ఎంపికల జాబితాను మనం కలిగి ఉన్నాము.
 
+
 
|-
 
|-
 
||01:19  
 
||01:19  
 
|| User Preferences ను ఎంచుకోండి.  
 
|| User Preferences ను ఎంచుకోండి.  
 
 
|-
 
|-
 
||01:22
 
||01:22
|| కీబోర్డ్ సత్వరమార్గం కోసం, Ctrl, Alt & Uను నొక్కండి.
+
|| కీబోర్డ్ సత్వరమార్గం కోసం, Ctrl, Alt & Uను నొక్కండి.
 
+
 
|-
 
|-
 
||01:32  
 
||01:32  
 
|| ఇది User Preferences window.  
 
|| ఇది User Preferences window.  
 
 
|-
 
|-
 
||01:38  
 
||01:38  
|| User Preferences window కు పైన ఎడమ మూలలో ఉన్న Interface కు  వెళ్ళండి  
+
|| User Preferences windowకు పైన ఎడమ మూలలో ఉన్న Interfaceకు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
||01:45  
 
||01:45  
 
|| Blender interface ను అనుకూలీకరించడానికి ఇది అనేక ఎంపికలను కలిగి ఉంది.
 
|| Blender interface ను అనుకూలీకరించడానికి ఇది అనేక ఎంపికలను కలిగి ఉంది.
 
 
|-
 
|-
 
||01:50  
 
||01:50  
|| default గా  basic required options ఇప్పటికే, activate చెయ్యబడ్డాయి.
+
||defaultగా basic required options ఇప్పటికే, activate చెయ్యబడ్డాయి.
 
+
 
|-
 
|-
 
||01:56
 
||01:56
||   Display Mini Axis, 3D viewకు కింద ఎడమ మూలలో ఉన్న mini axis యొక్క పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
+
|| Display Mini Axis, 3D viewకు క్రింద ఎడమ మూలలో ఉన్న mini axis యొక్క పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
 
+
 
|-
 
|-
 
||02:05  
 
||02:05  
||డిఫాల్ట్ పరిమాణం 25
+
||డిఫాల్ట్ పరిమాణం 25.
 
+
 
|-
 
|-
 
||02:09  
 
||02:09  
|| Blender Tutorials series లో మంచిగా కనపడుట కోసం  Sizeగా  60ను  ఉపయోగిస్తున్నాను.  
+
|| Blender Tutorials series లో మంచిగా కనపడుట కోసం  Sizeగా  60ను  ఉపయోగిస్తున్నాను.  
 
|-
 
|-
 
||02:16  
 
||02:16  
||నన్ను  demonstrate చేయనివ్వండి.  
+
||నన్ను  ప్రదర్శించనివ్వండి.  
 
+
 
|-
 
|-
 
||02:18
 
||02:18
|| User preferences విండోను Close చేయండి  
+
|| User preferences విండోను Close చేయండి.
 
+
 
|-
 
|-
 
||02:24  
 
||02:24  
||3D viewకు దిగువ ఎడమ మూలలో, మీరు  mini axis ను చూడవచ్చు.
+
||3D viewకు దిగువ ఎడమ మూలలో, మీరు  mini axis ను చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
||02:32  
 
||02:32  
|| mini axis అనేది 3D space యొక్క global transform axis ను Blender లో represent చేస్తుంది.  
+
|| mini axis అనేది, 3D space యొక్క global transform axis ను Blender లో represent చేస్తుంది.
 
|-
 
|-
 
||02:40  
 
||02:40  
||Blender ను animate చేయడం లో ఇది ఉపయోగపడుతుంది.  
+
||Blender ను animate చేయడం లో ఇది ఉపయోగపడుతుంది.  
 
|-
 
|-
 
||02:44
 
||02:44
 
||తదుపరి  tutorials లో global  మరియు local transform axisల గురించి చర్చిద్దాం.  
 
||తదుపరి  tutorials లో global  మరియు local transform axisల గురించి చర్చిద్దాం.  
 
 
|-
 
|-
 
||02:52
 
||02:52
||   User Preferences window ను  తెరవడానికి  Ctrl, Alt & U ని నొక్కండి.  
+
|| User Preferences window ను  తెరవడానికి  Ctrl, Alt & U ని నొక్కండి.  
 
|-
 
|-
 
||03:00  
 
||03:00  
||   Rotate around selectionను  Activate చేయండి.  
+
|| Rotate around selectionను  Activate చేయండి.  
 
+
 
|-
 
|-
 
||03:06  
 
||03:06  
 
||ఇది మీరు ఎంచుకున్న object  యొక్క  కేంద్రం చుట్టూ తిరగడానికి అనుమతిస్తుంది.   
 
||ఇది మీరు ఎంచుకున్న object  యొక్క  కేంద్రం చుట్టూ తిరగడానికి అనుమతిస్తుంది.   
 
 
|-
 
|-
 
||03:12  
 
||03:12  
 
||దీని అర్ధం ఏమిటో మనం చూద్దాం.  
 
||దీని అర్ధం ఏమిటో మనం చూద్దాం.  
 
 
|-
 
|-
 
||03:15  
 
||03:15  
|| User preferences window ను  మూసివేద్దాము.   
+
|| User preferences window ను  మూసివేద్దాము.   
 
+
 
|-
 
|-
 
||03:19  
 
||03:19  
|| 3D viewలో lamp పై Right-click చేయండి.  
+
|| 3D viewలో lamp పై Right-click చేయండి.  
 
+
 
|-
 
|-
 
||03:27  
 
||03:27  
||   mouse wheelను లేదా middle mouse buttonను నొక్కి పట్టి, మీ మౌస్ ను కదలించండి.
+
||Mouse wheelను లేదా middle mouse buttonను నొక్కి పట్టి, మీ మౌస్ ను కదలించండి.
 
+
 
|-
 
|-
 
||03:35  
 
||03:35  
||మనము ఎంచుకున్న object చుట్టూ orbit చేస్తున్నాము
+
||మనము ఎంచుకున్న object చుట్టూ orbit చేస్తున్నాము.
 
|-
 
|-
 
||03:42  
 
||03:42  
||అదేవిధంగా, Camera  పై right-click  చేయండి  
+
||అదేవిధంగా, Camera  పై right-click  చేయండి.
 
+
 
|-
 
|-
 
||03:47  
 
||03:47  
|| mouse wheel ను లేదా middle mouse buttonను నొక్కి పట్టండి మరియు మీ మౌస్ ను కదలించండి.
+
|| Mouse wheel ను లేదా middle mouse buttonను నొక్కి పట్టండి మరియు మీ మౌస్ ను కదలించండి.
 
+
 
|-
 
|-
 
||03:55
 
||03:55
 
|| ఇప్పుడు, మనం కెమెరా చుట్టూ తిరుగుతున్నాము.  
 
|| ఇప్పుడు, మనం కెమెరా చుట్టూ తిరుగుతున్నాము.  
 
 
|-
 
|-
 
||04:03
 
||04:03
||   User Preferences window ను తెరవడానికి   Ctrl, Alt & U   ను నొక్కండి .
+
|| User Preferences window ను తెరవడానికి Ctrl, Alt & U ను నొక్కండి.
 
+
 
|-
 
|-
 
||04:10  
 
||04:10  
||Editing పై లెఫ్ట్ క్లిక్ చేయండి.  
+
||Editing పై లెఫ్ట్ క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
||04:14  
 
||04:14  
|| ఇది Object editing మోడ్ లేదా Edit Modeలో బ్లెండర్ యొక్క behavior ను ప్రతిబింబించడానికి   parameters ను కలిగి ఉంటుంది.
+
|| ఇది Object editing మోడ్ లేదా Edit Modeలో బ్లెండర్ యొక్క behavior ను ప్రతిబింబించడానికి parameters ను కలిగి ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
||04:24  
 
||04:24  
 
|| మళ్ళీ, ప్రాథమిక options డిఫాల్ట్ గా ఇప్పటికే యాక్టివేట్ చేయబడ్డాయి.
 
|| మళ్ళీ, ప్రాథమిక options డిఫాల్ట్ గా ఇప్పటికే యాక్టివేట్ చేయబడ్డాయి.
 
 
|-
 
|-
 
||04:32  
 
||04:32  
||   Global undo, సవరణ సమయంలో ఎడిటింగ్ సమయంలో  అవసరమయ్యే  undo దశల సంఖ్యను పెంచుతుంది లేదా  తగ్గిస్తుంది.  
+
|| Global undo, సవరణ సమయంలో ఎడిటింగ్ సమయంలో  అవసరమయ్యే  undo దశల సంఖ్యను పెంచుతుంది లేదా  తగ్గిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
||04:44  
 
||04:44  
|| Input  పై  లెఫ్ట్ క్లిక్ చేయండి  
+
|| Input  పై  లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||04:46
 
||04:46
 
|| ఇక్కడ, మనం బ్లెండర్లో ఉపయోగించిన అన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ ను అనుసరించవచ్చు.
 
|| ఇక్కడ, మనం బ్లెండర్లో ఉపయోగించిన అన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ ను అనుసరించవచ్చు.
 
 
|-
 
|-
 
||04:53  
 
||04:53  
|| Emulate బ్లెండర్ లో 3-Button Mouse మీ  2-button mouse ను 3-button mouseగా ప్రవర్తించేలా చేస్తుంది.
+
|| Blender లో Emulate  3-Button Mouse మీ  2-button mouse ను 3-button mouseగా ప్రవర్తించేలా చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
||05:04  
 
||05:04  
|| Select with ను ఉపయోగించి మీ మౌస్ ఆప్షన్ ను కుడి నుండి ఎడమకు మార్చవచ్చు.
+
|| Select with ను ఉపయోగించి మీ మౌస్ ఆప్షన్ ను కుడి నుండి ఎడమకు మార్చవచ్చు.  
   
+
 
|-
 
|-
 
||05:12  
 
||05:12  
Line 192: Line 149:
 
||05:19  
 
||05:19  
 
|| Emulate numpad మీ కీబోర్డులోని సంఖ్య కీలను బ్లెండర్ లోని numpad keys గా ప్రవర్తించేలా చేస్తుంది.
 
|| Emulate numpad మీ కీబోర్డులోని సంఖ్య కీలను బ్లెండర్ లోని numpad keys గా ప్రవర్తించేలా చేస్తుంది.
 
 
|-
 
|-
 
||05:29  
 
||05:29  
 
|| కీబోర్డ్ మీద ప్రత్యేకమైన numpad  లేని లాప్ టాప్ యూజర్స్ కు ఇది ఉపయోగపడుతుంది.
 
|| కీబోర్డ్ మీద ప్రత్యేకమైన numpad  లేని లాప్ టాప్ యూజర్స్ కు ఇది ఉపయోగపడుతుంది.
|-
+
|-
 
||05:41  
 
||05:41  
||   Add-Ons పై లెఫ్ట్ క్లిక్ చేయండి  
+
||Add-Ons పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||05:43  
 
||05:43  
|| ఇది బ్లెండర్ లోని plug-ins జాబితాను కలిగి ఉంది.
+
|| ఇది బ్లెండర్ లోని plug-ins జాబితాను కలిగి ఉంది.
 
|-
 
|-
 
||05:49  
 
||05:49  
|| Enabled పై లెఫ్ట్ క్లిక్ చేయండి  
+
|| Enabled పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:52  
 
||05:52  
|| కొన్ని plug-ins డిఫాల్ట్ గా ఆక్టివేట్ అయ్యి ఉన్నాయి. .
+
|| కొన్ని plug-ins డిఫాల్ట్ గా ఆక్టివేట్ అయ్యి ఉన్నాయి.
 
|-
 
|-
 
||05:55  
 
||05:55  
Line 214: Line 169:
 
|-
 
|-
 
||06:00
 
||06:00
|| ఉదాహరణకు, క్లౌడ్స్ ను సృష్టించడానికి ఒక plug-in ఇన్స్టాల్ చేద్దాం.
+
|| ఉదాహరణకు, క్లౌడ్స్ ను సృష్టించడానికి ఒక plug-in ఇన్స్టాల్ చేద్దాం.
 
|-
 
|-
 
||06:07
 
||06:07
|| Object పై లెఫ్ట్ క్లిక్ చేయండి  
+
|| Object పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||06:11  
 
||06:11  
|| Object : Cloud generator   పక్కన ఉన్న triangle పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
||Object : Cloud generator పక్కన ఉన్న triangle పై  లెఫ్ట్  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||06:19
 
||06:19
|| Link to Wiki పై  లెఫ్ట్ క్లిక్ చేయండి  
+
|| Link to Wiki పై  లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||06:23  
 
||06:23  
Line 232: Line 187:
 
|-
 
|-
 
||06:35  
 
||06:35  
|| ఇక్కడ, మనం Cloud Generator     బ్లెండర్ కోసం ప్లగ్-ఇన్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
+
|| ఇక్కడ, మనం Cloud Generator బ్లెండర్ కోసం ప్లగ్-ఇన్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
||06:42  
 
||06:42  
||ఈ   page   లో ఉన్న సూచనలను పాటించండి.
+
||ఈ page లో ఉన్న సూచనలను పాటించండి.
 
|-
 
|-
 
||06:47
 
||06:47
|| ఇక్కడ చూపబడే దశలు అన్ని ఇంటర్నెట్ బ్రౌజర్స్ లో ఒకే విధంగా ఉంటాయి.
+
|| ఇక్కడ చూపబడే దశలు అన్ని ఇంటర్నెట్ బ్రౌజర్స్ లో ఒకే విధంగా ఉంటాయి.
 
|-
 
|-
 
||06:56  
 
||06:56  
|| Theme పై లెఫ్ట్ క్లిక్ చేయండి  
+
|| Theme పై లెఫ్ట్ క్లిక్ చేయండి
 
|-
 
|-
 
||06:59  
 
||06:59  
|| ఇక్కడ, మీరు బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రతి  panel రంగును మార్చవచ్చు.
+
|| ఇక్కడ, మీరు బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రతి  panel రంగును మార్చవచ్చు.
 
|-
 
|-
 
||07:09  
 
||07:09  
 
+
||ఉదాహరణకు, Timeline పై left-click  చేయండి.  
||ఉదాహరణకు,   Timeline పై left-click  చేయండి.  
+
 
|-
 
|-
 
||07:14  
 
||07:14  
 
+
||ఇక్కడ, మీరు Current Frame సూచిక రంగును, Grid మరియు ఇతర అన్ని attributes ను చూడవచ్చు.
||ఇక్కడ, మీరు Current Frame సూచిక రంగును, Grid మరియు ఇతర అన్ని attributes ను చూడవచ్చు.
+
 
+
 
|-
 
|-
 
||07:24  
 
||07:24  
 
+
|| ప్రస్తుత ఫ్రేమ్ ప్రక్కన green bar పై Left click చేయండి.
|| ప్రస్తుత ఫ్రేమ్ ప్రక్కన green bar పై Left click చేయండి.
+
 
+
 
|-
 
|-
 
||07:30  
 
||07:30  
|| ఇది బ్లెండర్లో colour mode window.  
+
|| ఇది బ్లెండర్లో colour mode window.  
 
+
 
|-
 
|-
 
||07:38
 
||07:38
|| ఇక్కడ గ్రీన్ ఏరియా లోని white dot,   Current Frame సూచిక యొక్క రంగును నియంత్రిస్తుంది.  
+
|| ఇక్కడ గ్రీన్ ఏరియా లోని white dot, Current Frame సూచిక యొక్క రంగును నియంత్రిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
||07:45  
 
||07:45  
 
|| నేను ఎరుపు రంగు లోనికి మార్చబోతున్నాను.
 
|| నేను ఎరుపు రంగు లోనికి మార్చబోతున్నాను.
 
 
|-
 
|-
 
||07:49
 
||07:49
 
 
|| white dot  పై లెఫ్ట్ క్లిక్ చేయండి, రెడ్ ఏరియా వరకు మీ మౌస్ ను పట్టి లాగండి.
 
|| white dot  పై లెఫ్ట్ క్లిక్ చేయండి, రెడ్ ఏరియా వరకు మీ మౌస్ ను పట్టి లాగండి.
 
 
|-
 
|-
 
||07:58  
 
||07:58  
 
 
|| left-click ను వదలండి.  
 
|| left-click ను వదలండి.  
 
 
|-
 
|-
 
||08:01  
 
||08:01  
 
 
|| RGB విలువలు కూడా ఎలా మారాయో గమనించండి.
 
|| RGB విలువలు కూడా ఎలా మారాయో గమనించండి.
 
 
|-
 
|-
 
||08:07
 
||08:07
||ఈ విధంగా, మనము ఇతర లిస్ట్ ఆప్షన్స్ రంగును కూడా మార్చవచ్చు.  
+
||ఈ విధంగా, మనము ఇతర జాబితా ఎంపిక ల రంగును కూడా మార్చవచ్చు.  
 
+
 
|-
 
|-
 
||08:15
 
||08:15
 
|| File పై  లెఫ్ట్ క్లిక్ చేయండి.   
 
|| File పై  లెఫ్ట్ క్లిక్ చేయండి.   
 
 
|-
 
|-
 
||08:20
 
||08:20
|| ఇక్కడ, మన వ్యవస్థలో Fonts, Textures, Plugins, Render Output, Scripts, Sounds మొదలైన వాటి స్థానాన్ని మనము సెట్ చేయవచ్చు.
+
|| ఇక్కడ, మన systemలో Fonts, Textures, Plugins, Render Output, Scripts, Sounds మొదలైన వాటి స్థానాన్ని మనము సెట్ చేయవచ్చు.
 
|-
 
|-
 
||08:38  
 
||08:38  
 
|| Fonts కోసం స్థానాన్ని సెట్ చేద్దాం.
 
|| Fonts కోసం స్థానాన్ని సెట్ చేద్దాం.
 
 
|-
 
|-
 
||08:42  
 
||08:42  
 
 
|| మొదటి దీర్ఘచతురస్ర బార్ కు కుడివైపున చివర ఉన్నfile ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
 
|| మొదటి దీర్ఘచతురస్ర బార్ కు కుడివైపున చివర ఉన్నfile ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
 
 
|-
 
|-
 
||08:53  
 
||08:53  
|| ఒక file browser తెరుచుకుంటుతుంది   
+
|| ఒక file browser తెరుచుకుంటుతుంది.    
 
+
 
|-
 
|-
 
||08:56  
 
||08:56  
|| డిఫాల్ట్ గా,   మనం local C drive directory లోపల ఉన్నాము.
+
|| డిఫాల్ట్ గా, మనం local C drive directory లోపల ఉన్నాము.
 
+
 
|-
 
|-
 
||09:02  
 
||09:02  
 
|| Windows  డైరెక్టరీ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
 
|| Windows  డైరెక్టరీ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
 
 
|-
 
|-
 
||09:07  
 
||09:07  
||   Fonts కు నావిగేట్ చేయండి.
+
|| Fonts కు నావిగేట్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||09:11  
 
||09:11  
 
|| స్క్రీన్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న Accept పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
|| స్క్రీన్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న Accept పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
 
||09:19  
 
||09:19  
|| మొదటి దీర్ఘచతురస్రాకార బార్లో ఒక మార్గం కనిపించింది.
+
|| మొదటి దీర్ఘచతురస్రాకార బార్లో ఒక పాత్ కనిపించింది.
 
+
 
|-
 
|-
 
||09:25  
 
||09:25  
 
|| బ్లెండర్ కు ఇప్పుడు మన సిస్టమ్ లోని ఫాంట్ల కోసం ఎక్కడ వెతకాలో తెలుసు.
 
|| బ్లెండర్ కు ఇప్పుడు మన సిస్టమ్ లోని ఫాంట్ల కోసం ఎక్కడ వెతకాలో తెలుసు.
 
 
|-
 
|-
 
||09:32  
 
||09:32  
 
||అదేవిధంగా, రెండవ rectangle bar కుడి వైపున చివరన ఉన్న File ఐకాన్ పై  లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
||అదేవిధంగా, రెండవ rectangle bar కుడి వైపున చివరన ఉన్న File ఐకాన్ పై  లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
 
||09:40  
 
||09:40  
|| మళ్ళీ file browser  తెరుచుకుంటుంది .
+
|| మళ్ళీ file browser  తెరుచుకుంటుంది.
 
+
 
|-
 
|-
 
||09:43  
 
||09:43  
|| ఇప్పుడు, మనము fonts కోసంచేసిన విధంగా మన వ్యవస్థలో textures కోసం స్థానాన్ని సెట్ చేయవచ్చు.
+
|| ఇప్పుడు, మనము fonts కోసం, చేసిన విధంగా మన systemలో textures కోసం స్థానాన్ని సెట్ చేయవచ్చు.
 
+
 
|-
 
|-
 
||09:52  
 
||09:52  
|| textures కోసం ఒక స్థానాన్ని ఎంచుకోకుండా నేను ఈ ఫైలు బ్రౌజర్ నుండి వెనకకు వెళ్ళాలనుకుంటే ఎలా ?
+
|| textures కోసం ఒక స్థానాన్ని ఎంచుకోకుండా, నేను ఈ ఫైలు బ్రౌజర్ నుండి బయటకు వెళ్ళాలనుకుంటే ఎలా?
 
+
 
|-
 
|-
 
||10:00  
 
||10:00  
 
+
||User Preferences window కి తిరిగి రావడానికి,  స్క్రీన్ పైన  హెల్ప్ పక్కన ఉన్న Back to previous పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
|| User Preferences window కి తిరిగి రావడానికి,  స్క్రీన్ పైన  హెల్ప్ పక్కన ఉన్న Back to previous  పై ఎడమ క్లిక్ చేయండి
+
 
+
 
|-
 
|-
 
||10:11  
 
||10:11  
 
|| రెండవ దీర్ఘచతురస్ర పట్టీలో ఏ మార్గం కనిపించదు ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎంపిక చేయలేదు.  
 
|| రెండవ దీర్ఘచతురస్ర పట్టీలో ఏ మార్గం కనిపించదు ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎంపిక చేయలేదు.  
 
 
|-
 
|-
 
||10:20
 
||10:20
||   System పై  లెఫ్ట్ క్లిక్ చేయండి.   
+
|| System పై  లెఫ్ట్ క్లిక్ చేయండి.   
 
+
 
|-
 
|-
 
||10:23  
 
||10:23  
|| ఇక్కడ, మనము Blender settingsను మనము ఉపయోగిస్తున్న కంప్యూటర్ లక్షణాల ప్రకారం అనికూలీకరిస్తాము.  
+
|| ఇక్కడ, మనము Blender settingsను మనము ఉపయోగిస్తున్న కంప్యూటర్ లక్షణాల ప్రకారం అనుకూలీకరిస్తాము.  
 
|-
 
|-
 
||10:29
 
||10:29
||DPI బ్లెండర్ లో ప్రదర్శించడానికి font size మరియు resolutionను మారుస్తుంది;
+
||DPI బ్లెండర్ లో ప్రదర్శించడానికి font size మరియు resolutionను మారుస్తుంది.
 
+
 
|-
 
|-
 
||10:36
 
||10:36
 
|| బ్లెండర్ లో డిఫాల్ట్ DPI  72.
 
|| బ్లెండర్ లో డిఫాల్ట్ DPI  72.
 
 
|-
 
|-
 
||10:42
 
||10:42
||   Blender tutorials   సిరీస్ లో మంచి వీక్షణ ప్రయోజనాల కోసం నేను DPI: 90 ను ఉపయోగిస్తాను.
+
||Blender tutorials సిరీస్ లో మంచిగా వ్యూ ప్రయోజనాల కోసం నేను DPI: 90 ను ఉపయోగిస్తాను.
 
+
 
|-
 
|-
 
||10:52  
 
||10:52  
|| ఎడమవైపు మూలలో ఉన్న Save As Default, బ్లెండర్ ఇంటర్ఫేస్ మనం అనుకూలీకరించిన మార్పులను save చెయ్యడానికి ఉపయోగిస్తారు.  
+
|| ఎడమవైపు మూలలో ఉన్న Save As Default, బ్లెండర్ ఇంటర్ఫేస్ మనం అనుకూలీకరించిన మార్పులను save చెయ్యడానికి ఉపయోగిస్తాము.  
 
+
 
|-
 
|-
 
||11:01  
 
||11:01  
 
|| కీబోర్డ్ షార్ట్కట్ కోసం, Ctrl & U ను నొక్కండి.
 
|| కీబోర్డ్ షార్ట్కట్ కోసం, Ctrl & U ను నొక్కండి.
 
 
|-
 
|-
 
||11:07  
 
||11:07  
|| కాబట్టి, ఇది User Preferences window  గురించి ప్రాథమిక సమాచారం.
+
|| కాబట్టి, ఇది User Preferences window  గురించి ప్రాథమిక సమాచారం.
 
+
 
|-
 
|-
 
||11:13
 
||11:13
|| ఇవే కాకుండా,user preferences windowలో, ఇతర ట్యుటోరియల్స్ లో చర్చించబడే ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
+
|| ఇవే కాకుండా, user preferences windowలో, ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి.  
  
 +
వాటి గురించి తర్వాత ట్యుటోరియల్స్ లో చేర్చిస్తాము.
 
|-
 
|-
 
||11:25
 
||11:25
|| ఇప్పుడు, కీబోర్డ్ షార్ట్ కట్ ను ఉపయోగించి బ్లెండర్ లోని  user preferences window ను తెరవడానికప్రయత్నించండి.
+
|| ఇప్పుడు, కీబోర్డ్ షార్ట్ కట్ ను ఉపయోగించి బ్లెండర్ లో user preferences windowను తెరవడానికి ప్రయత్నించండి.
 
+
 
|-
 
|-
 
||11:33
 
||11:33
||తరువాత, Rotate around selectionను ఉపయోగించి, cubeను 3D viewకు కేంద్రంలో వచ్చేవిధంగా చేయండి.
+
||తరువాత, Rotate around selectionను ఉపయోగించి,cubeను 3D viewకు కేంద్రంలో వచ్చేవిధంగా చేయండి.
 
+
 
|-
 
|-
 
||11:42
 
||11:42
|| బ్లెండర్ కోసం   cloud generator plug-inను స్థాపన చెయ్యండి,
+
|| బ్లెండర్ కోసం cloud generator plug-insను స్థాపన చెయ్యండి.
 
+
 
|-
 
|-
 
||11:47
 
||11:47
|| timeline లో current crame indicator   యొక్క రంగును మార్చండి మరియు మీ కంప్యూటర్ లో     render outputను అందించడానికి స్థానాన్ని సెట్ చేయండి.
+
|| timeline లో current Frame indicator యొక్క రంగును మార్చి, మీ కంప్యూటర్ లో render outputను అందించడానికి స్థానాన్ని సెట్ చేయండి.
 
+
 
|-
 
|-
 
||11:57
 
||11:57
 
||All the best!
 
||All the best!
 
 
|-
 
|-
 
||12:02
 
||12:02
|| User Preferences ట్యుటోరియల్ కు ఇంతటితో సమాప్తం.   
+
|| User Preferences ట్యుటోరియల్ కు ఇంతటితో సమాప్తం.   
 
+
 
|-
 
|-
 
||12:10
 
||12:10
 
|| ఈ ట్యుటోరియల్ ను  Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది.
 
|| ఈ ట్యుటోరియల్ ను  Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది.
 
 
|-
 
|-
 
||12:19
 
||12:19
|| మరింత సమాచారము కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది-
+
|| మరింత సమాచారము క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది-
 
+
 
|-
 
|-
 
||12:23
 
||12:23
 
||Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
 
||Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
 
 
|-
 
|-
 
||12:39
 
||12:39
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
 
 
|-
 
|-
 
||12:41
 
||12:41
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది.  
+
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
||12:45
 
||12:45
 
|| ఆన్లైన్ పరీక్ష పాస్ వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది.
 
|| ఆన్లైన్ పరీక్ష పాస్ వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది.
 
 
|-
 
|-
 
||12:50
 
||12:50
||మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి: contact@spoken-tutorial.org
+
||మరిన్ని వివరాల కోసం దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
 
+
 
|-
 
|-
 
||12:56
 
||12:56
||మాతో  సహకరించినందుకు ధన్యవాదాలు
+
||మాతో  సహకరించినందుకు ధన్యవాదాలు.
 
+
 
|-
 
|-
 
||12:59
 
||12:59
||ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
||ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మరి నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Latest revision as of 17:48, 25 November 2017

Time Narration
00:02 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో User Preferences window గురించి వివరిస్తుంది.
00:12 ఈ స్క్రిప్ట్ ను Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:22 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, User Preferences window అంటే ఏమిటి,
00:30 User Preferences window లో అందుబాటులో లభించే వివిధ ఎంపికల ఏమిటి మరియ
00:36 Blender interfaceను User Preferences window ను ఉపయోగించి కస్టమైజ్ చేయుట గురించి అవగాహన వస్తుంది.
00:43 బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రాధమిక అంశాలు మీకు తెలుసని నేను భావిస్తున్నాను.
00:48 కాకపోతే, దయచేసి మా ముందటి ట్యుటోరియల్,
00:52 Basic Description of the Blender Interface ను చూడండి.
00:58 బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న File కు వెళ్ళండి.
01:05 Fileను తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
01:08 ఇక్కడ, File Browser and Info Panel ట్యుటోరియల్ లో వివరించబడిన ఎంపికల జాబితాను మనం కలిగి ఉన్నాము.
01:19 User Preferences ను ఎంచుకోండి.
01:22 కీబోర్డ్ సత్వరమార్గం కోసం, Ctrl, Alt & Uను నొక్కండి.
01:32 ఇది User Preferences window.
01:38 User Preferences windowకు పైన ఎడమ మూలలో ఉన్న Interfaceకు వెళ్ళండి.
01:45 Blender interface ను అనుకూలీకరించడానికి ఇది అనేక ఎంపికలను కలిగి ఉంది.
01:50 defaultగా basic required options ఇప్పటికే, activate చెయ్యబడ్డాయి.
01:56 Display Mini Axis, 3D viewకు క్రింద ఎడమ మూలలో ఉన్న mini axis యొక్క పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
02:05 డిఫాల్ట్ పరిమాణం 25.
02:09 Blender Tutorials series లో మంచిగా కనపడుట కోసం Sizeగా 60ను ఉపయోగిస్తున్నాను.
02:16 నన్ను ప్రదర్శించనివ్వండి.
02:18 User preferences విండోను Close చేయండి.
02:24 3D viewకు దిగువ ఎడమ మూలలో, మీరు mini axis ను చూడవచ్చు.
02:32 mini axis అనేది, 3D space యొక్క global transform axis ను Blender లో represent చేస్తుంది.
02:40 Blender ను animate చేయడం లో ఇది ఉపయోగపడుతుంది.
02:44 తదుపరి tutorials లో global మరియు local transform axisల గురించి చర్చిద్దాం.
02:52 User Preferences window ను తెరవడానికి Ctrl, Alt & U ని నొక్కండి.
03:00 Rotate around selectionను Activate చేయండి.
03:06 ఇది మీరు ఎంచుకున్న object యొక్క కేంద్రం చుట్టూ తిరగడానికి అనుమతిస్తుంది.
03:12 దీని అర్ధం ఏమిటో మనం చూద్దాం.
03:15 User preferences window ను మూసివేద్దాము.
03:19 3D viewలో lamp పై Right-click చేయండి.
03:27 Mouse wheelను లేదా middle mouse buttonను నొక్కి పట్టి, మీ మౌస్ ను కదలించండి.
03:35 మనము ఎంచుకున్న object చుట్టూ orbit చేస్తున్నాము.
03:42 అదేవిధంగా, Camera పై right-click చేయండి.
03:47 Mouse wheel ను లేదా middle mouse buttonను నొక్కి పట్టండి మరియు మీ మౌస్ ను కదలించండి.
03:55 ఇప్పుడు, మనం కెమెరా చుట్టూ తిరుగుతున్నాము.
04:03 User Preferences window ను తెరవడానికి Ctrl, Alt & U ను నొక్కండి.
04:10 Editing పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:14 ఇది Object editing మోడ్ లేదా Edit Modeలో బ్లెండర్ యొక్క behavior ను ప్రతిబింబించడానికి parameters ను కలిగి ఉంటుంది.
04:24 మళ్ళీ, ప్రాథమిక options డిఫాల్ట్ గా ఇప్పటికే యాక్టివేట్ చేయబడ్డాయి.
04:32 Global undo, సవరణ సమయంలో ఎడిటింగ్ సమయంలో అవసరమయ్యే undo దశల సంఖ్యను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది.
04:44 Input పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:46 ఇక్కడ, మనం బ్లెండర్లో ఉపయోగించిన అన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ ను అనుసరించవచ్చు.
04:53 Blender లో Emulate 3-Button Mouse మీ 2-button mouse ను 3-button mouseగా ప్రవర్తించేలా చేస్తుంది.
05:04 Select with ను ఉపయోగించి మీ మౌస్ ఆప్షన్ ను కుడి నుండి ఎడమకు మార్చవచ్చు.
05:12 ఇది left-handed వినియోగదారులకు ఉపయోగపడుతుంది.
05:19 Emulate numpad మీ కీబోర్డులోని సంఖ్య కీలను బ్లెండర్ లోని numpad keys గా ప్రవర్తించేలా చేస్తుంది.
05:29 కీబోర్డ్ మీద ప్రత్యేకమైన numpad లేని లాప్ టాప్ యూజర్స్ కు ఇది ఉపయోగపడుతుంది.
05:41 Add-Ons పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:43 ఇది బ్లెండర్ లోని plug-ins జాబితాను కలిగి ఉంది.
05:49 Enabled పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:52 కొన్ని plug-ins డిఫాల్ట్ గా ఆక్టివేట్ అయ్యి ఉన్నాయి.
05:55 ఇతర plug-ins సంబంధిత వెబ్ సైట్ నుండి ఇన్స్టాల్ చేయబడతాయి.
06:00 ఉదాహరణకు, క్లౌడ్స్ ను సృష్టించడానికి ఒక plug-in ఇన్స్టాల్ చేద్దాం.
06:07 Object పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:11 Object : Cloud generator పక్కన ఉన్న triangle పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:19 Link to Wiki పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:23 ఈ link మీ ఇంటర్నెట్ బ్రౌజర్ లో ఒక వెబ్ పేజీ ను తెరుస్తుంది.
06:29 నేను Firefox 3.09 ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.
06:35 ఇక్కడ, మనం Cloud Generator బ్లెండర్ కోసం ప్లగ్-ఇన్ ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
06:42 ఈ page లో ఉన్న సూచనలను పాటించండి.
06:47 ఇక్కడ చూపబడే దశలు అన్ని ఇంటర్నెట్ బ్రౌజర్స్ లో ఒకే విధంగా ఉంటాయి.
06:56 Theme పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:59 ఇక్కడ, మీరు బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క ప్రతి panel రంగును మార్చవచ్చు.
07:09 ఉదాహరణకు, Timeline పై left-click చేయండి.
07:14 ఇక్కడ, మీరు Current Frame సూచిక రంగును, Grid మరియు ఇతర అన్ని attributes ను చూడవచ్చు.
07:24 ప్రస్తుత ఫ్రేమ్ ప్రక్కన green bar పై Left click చేయండి.
07:30 ఇది బ్లెండర్లో colour mode window.
07:38 ఇక్కడ గ్రీన్ ఏరియా లోని white dot, Current Frame సూచిక యొక్క రంగును నియంత్రిస్తుంది.
07:45 నేను ఎరుపు రంగు లోనికి మార్చబోతున్నాను.
07:49 white dot పై లెఫ్ట్ క్లిక్ చేయండి, రెడ్ ఏరియా వరకు మీ మౌస్ ను పట్టి లాగండి.
07:58 left-click ను వదలండి.
08:01 RGB విలువలు కూడా ఎలా మారాయో గమనించండి.
08:07 ఈ విధంగా, మనము ఇతర జాబితా ఎంపిక ల రంగును కూడా మార్చవచ్చు.
08:15 File పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:20 ఇక్కడ, మన systemలో Fonts, Textures, Plugins, Render Output, Scripts, Sounds మొదలైన వాటి స్థానాన్ని మనము సెట్ చేయవచ్చు.
08:38 Fonts కోసం స్థానాన్ని సెట్ చేద్దాం.
08:42 మొదటి దీర్ఘచతురస్ర బార్ కు కుడివైపున చివర ఉన్నfile ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
08:53 ఒక file browser తెరుచుకుంటుతుంది.
08:56 డిఫాల్ట్ గా, మనం local C drive directory లోపల ఉన్నాము.
09:02 Windows డైరెక్టరీ పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
09:07 Fonts కు నావిగేట్ చేయండి.
09:11 స్క్రీన్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న Accept పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:19 మొదటి దీర్ఘచతురస్రాకార బార్లో ఒక పాత్ కనిపించింది.
09:25 బ్లెండర్ కు ఇప్పుడు మన సిస్టమ్ లోని ఫాంట్ల కోసం ఎక్కడ వెతకాలో తెలుసు.
09:32 అదేవిధంగా, రెండవ rectangle bar కుడి వైపున చివరన ఉన్న File ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:40 మళ్ళీ file browser తెరుచుకుంటుంది.
09:43 ఇప్పుడు, మనము fonts కోసం, చేసిన విధంగా మన systemలో textures కోసం స్థానాన్ని సెట్ చేయవచ్చు.
09:52 textures కోసం ఒక స్థానాన్ని ఎంచుకోకుండా, నేను ఈ ఫైలు బ్రౌజర్ నుండి బయటకు వెళ్ళాలనుకుంటే ఎలా?
10:00 User Preferences window కి తిరిగి రావడానికి, స్క్రీన్ పైన హెల్ప్ పక్కన ఉన్న Back to previous పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
10:11 రెండవ దీర్ఘచతురస్ర పట్టీలో ఏ మార్గం కనిపించదు ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎంపిక చేయలేదు.
10:20 System పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
10:23 ఇక్కడ, మనము Blender settingsను మనము ఉపయోగిస్తున్న కంప్యూటర్ లక్షణాల ప్రకారం అనుకూలీకరిస్తాము.
10:29 DPI బ్లెండర్ లో ప్రదర్శించడానికి font size మరియు resolutionను మారుస్తుంది.
10:36 బ్లెండర్ లో డిఫాల్ట్ DPI 72.
10:42 Blender tutorials సిరీస్ లో మంచిగా వ్యూ ప్రయోజనాల కోసం నేను DPI: 90 ను ఉపయోగిస్తాను.
10:52 ఎడమవైపు మూలలో ఉన్న Save As Default, బ్లెండర్ ఇంటర్ఫేస్ మనం అనుకూలీకరించిన మార్పులను save చెయ్యడానికి ఉపయోగిస్తాము.
11:01 కీబోర్డ్ షార్ట్కట్ కోసం, Ctrl & U ను నొక్కండి.
11:07 కాబట్టి, ఇది User Preferences window గురించి ప్రాథమిక సమాచారం.
11:13 ఇవే కాకుండా, user preferences windowలో, ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి.

వాటి గురించి తర్వాత ట్యుటోరియల్స్ లో చేర్చిస్తాము.

11:25 ఇప్పుడు, కీబోర్డ్ షార్ట్ కట్ ను ఉపయోగించి బ్లెండర్ లో user preferences windowను తెరవడానికి ప్రయత్నించండి.
11:33 తరువాత, Rotate around selectionను ఉపయోగించి,cubeను 3D viewకు కేంద్రంలో వచ్చేవిధంగా చేయండి.
11:42 బ్లెండర్ కోసం cloud generator plug-insను స్థాపన చెయ్యండి.
11:47 timeline లో current Frame indicator యొక్క రంగును మార్చి, మీ కంప్యూటర్ లో render outputను అందించడానికి స్థానాన్ని సెట్ చేయండి.
11:57 All the best!
12:02 User Preferences ట్యుటోరియల్ కు ఇంతటితో సమాప్తం.
12:10 ఈ ట్యుటోరియల్ ను Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది.
12:19 మరింత సమాచారము క్రింది లింకుల వద్ద అందుబాటులో ఉంది-
12:23 Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
12:39 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
12:41 స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది.
12:45 ఆన్లైన్ పరీక్ష పాస్ వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది.
12:50 మరిన్ని వివరాల కోసం దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
12:56 మాతో సహకరించినందుకు ధన్యవాదాలు.
12:59 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మరి నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india