Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Create-a-simple-form/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
|00:00
 
|00:00
||లిబ్రేఆఫీస్ బేస్పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
+
||లిబ్రేఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
  
 
|-
 
|-
 
|00:04
 
|00:04
||ఈ ట్యుటోరియల్లో, లిబ్రేఆఫీస్ బేస్లో Simple Forms గురించి ప్రస్తావిస్తాము.
+
||ఈ ట్యుటోరియల్లో, లిబ్రేఆఫీస్ బేస్ లో Simple Forms గురించి ప్రస్తావిస్తాము.
  
 
|-
 
|-
Line 17: Line 17:
 
|-
 
|-
 
|00:12
 
|00:12
||1ఫార్మ్ అంటే ఏమిటి?
+
||ఫార్మ్ అంటే ఏమిటి? ఒక Wizard ఉపయోగించి ఫార్మ్ ను ఎలా క్రియేట్ చేయాలి.
2
+
 
|-3
+
|-
|00:13
+
||4 ఒక Wizard ఉపయోగించి ఫార్మ్ ను ఎలా క్రియేట్ చేయాలి.
+
5
+
|-6
+
 
|00:17
 
|00:17
 
||లిబ్రేఆఫీస్ బేస్ ఉపయోగించి, ఇంతవరకు, మనము డేటాబేస్ను క్రియేట్ చేయడము మరియు డేటాను స్టోర్ చేసే టేబిల్స్ను క్రియేట్ చేయడము నేర్చుకున్నాము.
 
||లిబ్రేఆఫీస్ బేస్ ఉపయోగించి, ఇంతవరకు, మనము డేటాబేస్ను క్రియేట్ చేయడము మరియు డేటాను స్టోర్ చేసే టేబిల్స్ను క్రియేట్ చేయడము నేర్చుకున్నాము.
Line 73: Line 69:
 
|-
 
|-
 
|01:57
 
|01:57
||ఇప్పుడు మనము 'open an existing database file' ఆప్షన్పై క్లిక్ చేద్దాము.
+
||ఇప్పుడు మనము open an existing database file ఆప్షన్ పై క్లిక్ చేద్దాము.
  
 
|-
 
|-
 
|02:04
 
|02:04
||Recently Used డ్రాప్ డౌన్ బాక్స్లో, మన లైబ్రరీ డేటాబేస్ కనిపించాలి.
+
||Recently Used డ్రాప్ డౌన్ బాక్స్ లో, మన లైబ్రరీ డేటాబేస్ కనిపించాలి.
  
 
|-
 
|-
Line 101: Line 97:
 
|-
 
|-
 
|02:52
 
|02:52
||ఎడమ ప్యానెల్లో ఉన్న Database లిస్ట్లోని Forms ఐకాన్పై క్లిక్ చేద్దాము.
+
||ఎడమ ప్యానెల్లో ఉన్న Database లిస్ట్లోని Forms ఐకాన్ పై క్లిక్ చేద్దాము.
  
 
|-
 
|-
Line 129: Line 125:
 
|-
 
|-
 
|03:46
 
|03:46
||మనము 'Field Selection' అనే స్టెప్ 1 లో ఉన్నాము.
+
||మనము Field Selection అనే స్టెప్ 1 లో ఉన్నాము.
  
 
|-
 
|-
Line 145: Line 141:
 
|-
 
|-
 
|04:14
 
|04:14
||మనకు ఫార్మ్ పై కావలసిన ఫీల్డ్స్పై మాత్రమే మనము కదలాలి.
+
||మనకు ఫార్మ్ పై కావలసిన ఫీల్డ్స్ పై మాత్రమే మనము కదలాలి.
  
 
|-
 
|-
 
|04:21
 
|04:21
||ఇప్పటికి, డబల్ ఆరో మార్క్ చిహ్నములు ఉన్న బటన్పై క్లిక్ చేద్దాము.
+
||ఇప్పటికి, డబల్ ఆరో మార్క్ చిహ్నములు ఉన్న బటన్ పై క్లిక్ చేద్దాము.
  
 
|-
 
|-
Line 177: Line 173:
 
|-
 
|-
 
|05:21
 
|05:21
||మనము స్టెప్ 5 అయిన 'Arrange controls' లో ఉన్నాము.
+
||మనము స్టెప్ 5 అయిన Arrange controls లో ఉన్నాము.
  
 
|-
 
|-
Line 194: Line 190:
 
|-
 
|-
 
|05:57
 
|05:57
||'Columnar-Labels left' అని చెప్పే మొదటి ఎరేంజ్మెంట్ను మనము ఉపయోగించుదాము మరియు మొదటి ఐకాన్పై క్లిక్ చేద్దాము.
+
||Columnar-Labels left అని చెప్పే మొదటి ఎరేంజ్మెంట్ను మనము ఉపయోగించుదాము మరియు మొదటి ఐకాన్పై క్లిక్ చేద్దాము.
  
 
|-
 
|-
Line 202: Line 198:
 
|-
 
|-
 
|06:17
 
|06:17
||తరువాత మనము కొనసాగుటకు Next బటన్పై క్లిక్ చేద్దాము.
+
||తరువాత మనము కొనసాగుటకు Next బటన్ పై క్లిక్ చేద్దాము.
  
 
|-
 
|-
 
|06:22
 
|06:22
||ఇప్పుడు మనము 'Set Data Entry' అని చెప్పే స్టెప్ 6 పై ఉన్నాము.  
+
||ఇప్పుడు మనము Set Data Entry అని చెప్పే స్టెప్ 6 పై ఉన్నాము.  
  
 
|-
 
|-
Line 214: Line 210:
 
|-
 
|-
 
|06:34
 
|06:34
||స్టెప్ 7: 'Apply Styles'
+
||స్టెప్ 7: Apply Styles
  
 
|-
 
|-
Line 238: Line 234:
 
|-
 
|-
 
|07:03
 
|07:03
||కాని ఇప్పటికి, మనము 'Name of the form' అనే లేబిల్ క్రింద ఉన్న టెక్స్ట్ బాక్స్లో 'Books Data Entry Form' అనే ఒక వివరణాత్మక పేరును టైప్ చేద్దాము.
+
||కాని ఇప్పటికి, మనము Name of the form అనే లేబిల్ క్రింద ఉన్న టెక్స్ట్ బాక్స్లో Books Data Entry Form అనే ఒక వివరణాత్మక పేరును టైప్ చేద్దాము.
  
 
|-
 
|-
Line 254: Line 250:
 
|-
 
|-
 
|07:29
 
|07:29
||ఫార్మ్ డిజైన్ మార్చుటకు, మనము 'Modify the form' అని ఎంచుకోవచ్చు. దీని గురించి మనము తరువాత చూద్దాము.
+
||ఫార్మ్ డిజైన్ మార్చుటకు, మనము Modify the form అని ఎంచుకోవచ్చు. దీని గురించి మనము తరువాత చూద్దాము.
  
 
|-
 
|-
 
|07:37
 
|07:37
||ఇప్పటికి, మన పని పూర్తి అయ్యింది. కాబట్టి దిగువన ఉన్న finish బటన్పై క్లిక్ చేద్దాము.
+
||ఇప్పటికి, మన పని పూర్తి అయ్యింది. కాబట్టి దిగువన ఉన్న finish బటన్ పై క్లిక్ చేద్దాము.
  
 
|-
 
|-
 
|07:11
 
|07:11
||మనము విండో టైటిల్పై 'Books Data Entry Form' అనే మన మొదటి సామాన్య ఫార్మ్ ను క్రియేట్ చేసాము.
+
||మనము విండో టైటిల్పై Books Data Entry Form అనే మన మొదటి సామాన్య ఫార్మ్ ను క్రియేట్ చేసాము.
  
 
|-
 
|-
 
|07:54
 
|07:54
||టెక్స్ట్ బాక్సులు 'An autobiography', Jawaharlal Nehru' మొదలైనవి తెలిపే విలువలతో నిండి ఉన్నాయని గమనించండి.
+
||టెక్స్ట్ బాక్సులు An autobiography, Jawaharlal Nehru మొదలైనవి తెలిపే విలువలతో నిండి ఉన్నాయని గమనించండి.
  
 
|-
 
|-
Line 286: Line 282:
 
|-
 
|-
 
|08:27
 
|08:27
||ఫార్మ్ రెండవ పుస్తకము యొక్క సమాచారము చూపుతుందని గమనించండి మరియు ఇప్పుడు ఉన్న టైటిల్ 'Conquest of self'.
+
||ఫార్మ్ రెండవ పుస్తకము యొక్క సమాచారము చూపుతుందని గమనించండి మరియు ఇప్పుడు ఉన్న టైటిల్ Conquest of self.
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
||'record' అని కూడా పిలువబడే ప్రతి పుస్తకము యొక్క సమాచారమును మనము దిగువన Forms Navigation టూల్బార్లో కుడి వైపున ఉన్న నల్లని triangle ఐకాన్పై క్లిక్ చేయడము ద్వారా చూడవచ్చు.  
+
||record అని కూడా పిలువబడే ప్రతి పుస్తకము యొక్క సమాచారమును మనము దిగువన Forms Navigation టూల్బార్లో కుడి వైపున ఉన్న నల్లని triangle ఐకాన్ పై క్లిక్ చేయడము ద్వారా చూడవచ్చు.  
  
 
|-
 
|-
Line 331: Line 327:
 
|09:56
 
|09:56
 
||ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి
 
||ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి
 
 
|-
 
|-
 
|10:05
 
|10:05
 
||చూసినందుకు ధన్యవాదములు
 
||చూసినందుకు ధన్యవాదములు
 
|-
 
|
 
||
 
 
|-
 
 
|}
 
|}

Latest revision as of 16:20, 23 March 2017

Time Narration
00:00 లిబ్రేఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్లో, లిబ్రేఆఫీస్ బేస్ లో Simple Forms గురించి ప్రస్తావిస్తాము.
00:09 ఇక్కడ మనము ఈ క్రింది విషయములు నేర్చుకుంటాము:
00:12 ఫార్మ్ అంటే ఏమిటి? ఒక Wizard ఉపయోగించి ఫార్మ్ ను ఎలా క్రియేట్ చేయాలి.
00:17 లిబ్రేఆఫీస్ బేస్ ఉపయోగించి, ఇంతవరకు, మనము డేటాబేస్ను క్రియేట్ చేయడము మరియు డేటాను స్టోర్ చేసే టేబిల్స్ను క్రియేట్ చేయడము నేర్చుకున్నాము.
00:27 కాని, డేటాబేస్ టేబిల్స్లో డేటాను ఎలా ఎంటర్ చేయాలి?
00:33 మనము గత ట్యుటోరియల్లో చేసినవిధముగా, టేబిల్స్ యొక్క సెల్స్ లోనికి నేరుగా డేటాను టైప్ చేయడము ఒక పద్ధతి.
00:42 వేగవంతముగా మరియు తక్కువ ఎర్రర్లతో డేటాను ఎంటర్ చేయుటకు మరొక పద్ధతి ఉంది.
00:49 అది Forms ఉపయోగించే పద్ధతి. ఒక ఫార్మ్ అనేది డేటా ఎంట్రీ కొరకు మరియు డేటాను ఎడిట్ చేయుటకు ఉన్నటువంటి ఫ్రంట్ ఎండ్ లేక యూజర్ ఇంటర్ఫేస్.
01:00 ఉదాహరణకు, ఒక సామాన్య ఫార్మ్ టేబిల్లో ఫీల్డ్స్ కలిగి ఉంటుంది.
01:06 మనము గత ట్యుటోరియల్లో క్రియేట్ చేసిన లైబ్రరీ డేటాబేస్ ఉదాహరణను పరిగణిద్దాము.
01:15 కాబట్టి, ఒక సామాన్య ఫార్మ్ Books టేబిల్లో ఫీల్డ్స్ కలిగి ఉంటుంది.
01:21 మరియు ఈ ఫార్మ్, ఇప్పుడు Books table లో డేటాను ఎంటర్ చేయుటకు ఉపయోగించబడవచ్చు.
01:27 ఇప్పుడు ఒక ఫారంను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాము.
01:33 ముందుగా మనము లిబ్రేఆఫీస్ బేస్ ప్రోగ్రాంను ఇన్వోక్ చేద్దాము.
01:38 ఒకవేళ బేస్ ప్రోగ్రాం ఓపెన్ చేయబడి ఉండకపోతే, మనము దిగువన ఎడమవైపు ఉన్న Start బటన్పై క్లిక్ చేద్దాము. తరువాత All ప్రోగ్రాంస్పై క్లిక్ చేయండి, తరువాత లిబ్రేఆఫీస్ సూట్ పై క్లిక్ చేయండి మరియు తరువాత లిబ్రేఆఫీస్ బేస్పై క్లిక్ చేయండి.
01:57 ఇప్పుడు మనము open an existing database file ఆప్షన్ పై క్లిక్ చేద్దాము.
02:04 Recently Used డ్రాప్ డౌన్ బాక్స్ లో, మన లైబ్రరీ డేటాబేస్ కనిపించాలి.
02:12 కాబట్టి ఇప్పుడు, దానిని సెలెక్ట్ చేద్దాము మరియు Finish బటన్పై క్లిక్ చేద్దాము.
02:17 ఒకవేళ లిబ్రేఆఫీస్ బేస్ ఇప్పటికే ఓపెన్ చేయబడి ఉంటే,
02:22 మనము పైన ఉన్న File మెనూపై క్లిక్ చేసి తరువాత Open పై క్లిక్ చేయడము ద్వారా Library database file Library.odb ను ఓపెన్ చేద్దాము.
02:36 ప్రత్యామ్నాయంగా, File మెనూలో Recent Documents పై క్లిక్ చేయండి మరియు Library.odb ను ఎంచుకోండి.
02:48 ఇప్పుడు మనము లైబ్రరీ డేటాబేస్లో ఉన్నాము.
02:52 ఎడమ ప్యానెల్లో ఉన్న Database లిస్ట్లోని Forms ఐకాన్ పై క్లిక్ చేద్దాము.
03:01 ఒక కొత్త ఫార్మ్ క్రియేట్ చేయుటకు రెండు మార్గాలు ఉన్నాయని గమనించండి: Design View లో ఫార్మ్ ను క్రియేట్ చేయడము మరియు ఫార్మ్ క్రియేట్ చేయుటకు Wizard ఉపయోగించడము.
03:12 మనము రెండవ ఆప్షన్పై క్లిక్ చేద్దాము: ఫార్మ్ క్రియేట్ చేయుటకు Wizard ఉపయోగించడము.
03:19 ఇప్పుడు మనము లిబ్రేఆఫీస్ రైటర్ విండో లాగా ఉన్న కొత్త విండోను చూస్తాము.
03:26 దానిపైన Form Wizard అని చెప్పే ఒక పాప్ అప్ విండో కూడా కనిపిస్తుంది.
03:33 Books టేబిల్ ఆధారముగా మన మొదటి ఫార్మ్ ను క్రియేట్ చేయుటకు ఈ Wizard గురించి తెలుసుకుందాము.
03:40 మనము చూడబోయే 8 స్టెప్స్ ఎడమచేతి వైపున ఉన్నాయని గమనించండి.
03:46 మనము Field Selection అనే స్టెప్ 1 లో ఉన్నాము.
03:53 ఇక్కడ ఉన్న Tables or Queries అని చెప్పే డ్రాప్ డౌన్ నుండి కుడిచేతివైపు Tables:Books ఎంచుకుందాము
04:03 దీని క్రింద ఎడమచేతివైపున అందుబాటులో ఉన్న ఫీల్డ్స్ యొక్క లిస్ట్ చూడగలము.
04:09 మనము కుడిచేతివైపు ఫార్మ్ పై ఉన్న ఫీల్డ్స్ చూస్తాము.
04:14 మనకు ఫార్మ్ పై కావలసిన ఫీల్డ్స్ పై మాత్రమే మనము కదలాలి.
04:21 ఇప్పటికి, డబల్ ఆరో మార్క్ చిహ్నములు ఉన్న బటన్ పై క్లిక్ చేద్దాము.
04:27 అన్ని ఫీల్డ్లను మనము ఎడమవైపు నుండి కుడివైపుకు కదిలించామని గమనించండి.
04:35 BookId ఫీల్డ్ను తన సొంత నంబర్లకు ఆటోజెనరేట్ చేసుకునే విధంగా మనము సెట్ చేసాము కాబట్టి, అది ఫార్మ్ పై మనకు అవసరము లేదు.
04:46 కాబట్టి ఈ ఫీల్డ్ను ఎడమచేతివైపుకు వెనక్కు కదిలించుదాము.
04:51 కుడిచేతివైపు ఉన్న BookId పై క్లిక్ చేద్దాము మరియు Less than చిహ్నము ఉన్న బటన్పై క్లిక్ చేద్దాము.
05:02 ఇప్పుడు మనము దిగువన ఉన్న Next బటన్పై క్లిక్ చేసి తరువాత స్టెప్కు వెళ్దాము.
05:10 స్టెప్ 2. మనము ఒక సామాన్య ఫార్మ్ క్రియేట్ చేస్తున్నాము కాబట్టి, ఈ స్టెప్ను ఇప్పటికి వదిలేద్దాము మరియు Next బటన్పై క్లిక్ చేద్దాము.
05:21 మనము స్టెప్ 5 అయిన Arrange controls లో ఉన్నాము.
05:26 అంతే కాకుండా, బ్యాక్గ్రౌండ్ విండోలో Books table ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్తో కనిపిస్తుందని గమనించండి.
05:35 Main ఫార్మ్ యొక్క ఎరేంజ్మెంట్ అని చెప్పే లేబిల్ క్రింద ఉన్న నాలుగు ఐకాన్లపై క్లిక్ చేద్దాము.
05:44 మనము క్లిక్ చేసినప్పుడు, టైటిల్, ఆథర్ మొదలైనవి తెలిపే టెక్ట్ బాక్సులు మరియు లేబిల్స్ యొక్క

ఎరేంజ్మెంట్లో, బ్యాక్గ్రౌండ్ విండో మారడము మనము చూడవచ్చు.

05:57 Columnar-Labels left అని చెప్పే మొదటి ఎరేంజ్మెంట్ను మనము ఉపయోగించుదాము మరియు మొదటి ఐకాన్పై క్లిక్ చేద్దాము.
06:08 ఇక్కడ, typical paper form లో మాదిరిగా లేబిల్స్ ఎడమవైపుకు మరియు టెక్స్ట్ బాక్సెస్ కుడివైపుకు ఉన్నాయి.
06:17 తరువాత మనము కొనసాగుటకు Next బటన్ పై క్లిక్ చేద్దాము.
06:22 ఇప్పుడు మనము Set Data Entry అని చెప్పే స్టెప్ 6 పై ఉన్నాము.
06:29 ఇప్పటికి ఈ స్టెప్ను వదిలేద్దాము మరియు తరువాతి స్టెప్కు వెళ్దాము.
06:34 స్టెప్ 7: Apply Styles
06:36 మనము లిస్ట్ బాక్స్లో ఉన్న ప్రతి కలర్ వెంబడి క్లిక్ చేసినప్పుడు విండో బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుందని గమనించండి.
06:45 మనముదానిపై క్లిక్ చేసి Ice Blue అని ఎంచుకుందాము.
06:50 ఇప్పుడు, మనము చివరి స్టెప్కు వెళ్దాము.
06:53 స్టెప్ 8. మన ఫార్మ్ కు ఒక పేరును ఇద్దాము.
06:59 మనము మన సొంత నేమింగ్ కన్వెన్షన్లను అనుసరించవచ్చు.
07:03 కాని ఇప్పటికి, మనము Name of the form అనే లేబిల్ క్రింద ఉన్న టెక్స్ట్ బాక్స్లో Books Data Entry Form అనే ఒక వివరణాత్మక పేరును టైప్ చేద్దాము.
07:16 ఇప్పుడు, ఫార్మ్ క్రియేట్ చేసిన తరువాత మనము ఎలా ముందుకు సాగాలి?
07:21 ముందుగా మనము ఫార్మ్ తో పని చేద్దాము.
07:24 అంటే మనము ఫార్మ్ ను డేటా ఎంట్రీ కొరకు ఉపయోగించుదాము.
07:29 ఫార్మ్ డిజైన్ మార్చుటకు, మనము Modify the form అని ఎంచుకోవచ్చు. దీని గురించి మనము తరువాత చూద్దాము.
07:37 ఇప్పటికి, మన పని పూర్తి అయ్యింది. కాబట్టి దిగువన ఉన్న finish బటన్ పై క్లిక్ చేద్దాము.
07:11 మనము విండో టైటిల్పై Books Data Entry Form అనే మన మొదటి సామాన్య ఫార్మ్ ను క్రియేట్ చేసాము.
07:54 టెక్స్ట్ బాక్సులు An autobiography, Jawaharlal Nehru మొదలైనవి తెలిపే విలువలతో నిండి ఉన్నాయని గమనించండి.
08:05 ఈ విలువలు ఎక్కడి నుండి వచ్చాయి?
08:08 బేస్ ట్యుటోరియల్ యొక్క మునుపటి భాగములో మనము ఈ విలువలను Books table లోకి నేరుగా టైప్ చేసాము.
08:17 ఇప్పుడు ఈ ఫార్మ్ డేటా ఎంట్రీ కొరకు సిద్ధముగా ఉంది.
08:22 ప్రతి విలువను చూచుటకు మనము టాబ్ కీలపై క్లిక్ చేద్దాము.
08:27 ఫార్మ్ రెండవ పుస్తకము యొక్క సమాచారము చూపుతుందని గమనించండి మరియు ఇప్పుడు ఉన్న టైటిల్ Conquest of self.
08:37 record అని కూడా పిలువబడే ప్రతి పుస్తకము యొక్క సమాచారమును మనము దిగువన Forms Navigation టూల్బార్లో కుడి వైపున ఉన్న నల్లని triangle ఐకాన్ పై క్లిక్ చేయడము ద్వారా చూడవచ్చు.
08:54 ఇక్కడ రికార్డ్ నంబరు 3 of 5 అని చూపబడుతుందని గమనించండి.
09:01 ఈ నల్లని ఆరో ఐకాన్లపై మనము కర్సర్ను పాయింట్ చేసినప్పుడు బేస్ ఈ టూల్ టిప్స్ చూపుతుందని గమనించండి:
09:09 First Record, Previous Record, Next Record, మరియు Last Record.
09:16 వీటిని మనము రికార్డుల వెంబడి అడ్డముగా వెళ్ళుటకు కూడా ఉపయోగించవచ్చు.
09:21 దీనితో మనము లిబ్రేఆఫీస్ బేస్లో Simple Forms పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
09:28 మనము నేర్చుకున్నదాని సారాంశము: ఒక ఫార్మ్ అంటే ఏమిటి? Wizard ఉపయోగించి ఒక ఫార్మ్ ఎలా క్రియేట్ చేయాలి.
09:35 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు.
09:47 ఈ ప్రాజెక్ట్కు http://spoken-tutorial.org. వారు సహకరిస్తున్నారు.
09:52 ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro. వద్ద అందుబాటులో ఉంది
09:56 ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి
10:05 చూసినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

PoojaMoolya, Udaya, Yogananda.india