Difference between revisions of "LibreOffice-Suite-Writer/C4/Using-track-changes/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:02 |నమస్కారము. |- | 00:03 |లిబ్రే ఆఫీస్ రైటర్- ట్రాక్ చే...")
 
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 16: Line 16:
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|ఈ లక్షణాన్ని ఉపయోగించడం  వలన ప్రయోజనం ఏంటంటే  రివ్యూవర్ లేదా సమీక్షకుడు, వ్యాఖ్యలు కామెంట్లు ఇవ్వచ్చు, టెక్స్ట్ను జోడించడవచ్చు, తొలగించవచ్చు  లేదా సవరనలు చేయవచ్చు.
+
|ఈ లక్షణాన్ని ఉపయోగించడం  వలన ప్రయోజనం ఏంటంటే  రివ్యూవర్ లేదా సమీక్షకుడు, వ్యాఖ్యలు కామెంట్లు ఇవ్వచ్చు, టెక్స్ట్ను జోడించడవచ్చు, తొలగించవచ్చు  లేదా సవరనలు చేయవచ్చు.అలాంటివన్నీ  అదే  డాక్యుమెంట్లో  స్పష్టంగా కనిపిస్తాయి.
 
+
అలాంటివన్నీ  అదే  డాక్యుమెంట్లో  స్పష్టంగా కనిపిస్తాయి.
+
 
|-
 
|-
 
|00:40
 
|00:40
Line 24: Line 22:
 
|-
 
|-
 
|00:53  
 
|00:53  
| మరియు  ఫైలు సేవ్ చేసినప్పుడు, కామెంట్లు పొందుపరచబడ్డాయి.
+
| మరియు  ఫైలు సేవ్ చేసినప్పుడు, కామెంట్లు పొండుపర్చబతాయి.
 
|-
 
|-
 
| 00:57  
 
| 00:57  
| వీటన్నింటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం
+
| వీటన్నింటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం.
 
|-
 
|-
 
|01:02
 
|01:02
| ఇక్కడ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
+
| ఇక్కడ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
 
|-
 
|-
 
|01:10
 
|01:10
Line 36: Line 34:
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
|
+
|Seven-reasons-to-adopt-FOSS.odt
* Seven-reasons-to-adopt-FOSS.odt
+
Government-support-for-FOSS-in-India.odt
  
* Government-support-for-FOSS-in-India.odt.
 
 
|-
 
|-
 
|01:24
 
|01:24
|రైటర్ను  ప్రారంభించడానికి,  అప్లికేషన్స్(Applications), ఆఫీస్(Office), లిబ్రేఆఫీస్ రైటర్(LibreOffice Writer)పై క్లిక్ చేయండి .
+
|రైటర్ను  ప్రారంభించడానికి,  అప్లికేషన్స్(Applications), ఆఫీస్(Office), లిబ్రేఆఫీస్ రైటర్(LibreOffice Writer)పై క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
Line 48: Line 45:
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|record changes(రికార్డు  చేంజెస్) ఎంపికను సెట్ చేయడానికి, EDIT → CHANGES వద్దకు వెళ్లి RECORD(రికార్డు ) ఎంపికను చెక్ చేయండి.
+
|record changes(రికార్డు  చేంజెస్) ఎంపికను సెట్ చేయడానికి, EDIT → CHANGES వద్దకు వెళ్ళి RECORD(రికార్డు) ఎంపికను చెక్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
Line 66: Line 63:
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|ఈ టెక్స్ట్  మీద మౌస్ను కదిపితే. Inserted sriranjani: (ఇంసేర్టే డ్  రంజని) అనే మెసేజ్, తేదీ  మరియు ప్రవేశ పెట్టిన సమయం రావడం గమనించండి.   
+
|ఈ టెక్స్ట్  మీద మౌస్ను కదిపితే Inserted sriranjani: (ఇంసేర్టే డ్  రంజని) అనే మెసేజ్, తేదీ  మరియు ప్రవేశ పెట్టిన సమయం రావడం గమనించండి.   
 
|-
 
|-
 
| 02:55
 
| 02:55
| ఈ విధంగా డాక్యుమెంట్లో  కామెంట్లు చేసే వ్యక్తిని గుర్తిస్తుంది.  లిబ్రే ఆఫీస్ ను ఇన్స్టాల్ చేసేటపుడు మీరు కంప్యూటర్లో యూజర్గా ఇచ్చిన పేరు ఆధారంగా అందించబడుతుంది.
+
| ఈ విధంగా డాక్యుమెంట్లో  కామెంట్లు చేసే వ్యక్తిని గుర్తిస్తుంది.  లిబ్రే ఆఫీస్ను ఇన్స్టాల్ చేసేటపుడు మీరు కంప్యూటర్లో  
 +
యూజర్ కు  ఇచ్చిన పేరు ఆధారంగా అందించబడుతుంది.
 
|-
 
|-
 
|03:08
 
|03:08
|మొదటి వరసలో  '''avalable''' స్పెల్లింగ్ ను సరి చేద్దాం. సవరణను గమనించండి.
+
|మొదటి వరసలో  avalable స్పెల్లింగ్ ను సరి చేద్దాం. సవరణను గమనించండి.
 
|-
 
|-
 
|03:17
 
|03:17
|It can be installed on all computers without restriction or needing to pay license fees to vendors అనే మొదటి పాయింట్ను తొలగించండి.
+
|It can be installed on all computers without restriction or needing to pay license fees to vendors అనే మొదటి పాయింట్ ను తొలగించండి.
 
|
 
|
 
|-   
 
|-   
 
| 03:31
 
| 03:31
| నిజానికి వరస తొలగించబడ లేదు, కాని తొలగింపు కోసం సూచిస్తూ ఒక వరసగా గుర్తింపు బడిందని గమనించండి.  
+
| నిజానికి వరస తొలగించబడ లేదు, కాని తొలగింపు కోసం సూచిస్తూ ఒక వరసగా గుర్తింపు బడిందని గమనించండి.  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| దాని పై కర్సర్ కదుపండి.  Deleted sriranjani(డిలీట్డ్ రంజని)తో పాటు తేదీ  మరియు తొలగింపు సమయంతో ఒక మెసేజ్ రావడం చూడండి.
+
| దాని పై కర్సర్ కదుపండి.  Deleted sriranjani(డిలీటెడ్ రంజని)తో పాటు తేదీ  మరియు తొలగింపు సమయంతో ఒక మెసేజ్ రావడం చూడండి.
 
|-
 
|-
 
|03:49
 
|03:49
| ఈ పద్ధతిలో డాక్యుమెంట్లో,  జోడించడం, తొలగించడం లేదా ఇప్పటికే వున్న టెక్స్ట్ను మార్చడం ద్వారా  సవరణలు చెయ్యవచ్చు.  
+
| ఈ పద్ధతిలో డాక్యుమెంట్లో,  జోడించడం, తొలగించడం లేదా ఇప్పటికే వున్న టెక్స్ట్ ను మార్చడం ద్వారా  సవరణలు చెయ్యవచ్చు.  
 
|-
 
|-
 
|04:00
 
|04:00
|ఒకరి  కంటే ఎక్కువ  వ్యక్తులు, అదే డాక్యుమెంట్ను సవరించవచ్చు.
+
|ఒకరి  కంటే ఎక్కువ  వ్యక్తులు, అదే డాక్యుమెంట్ ను సవరించవచ్చు.
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
| ఒక రివ్యూవర్  పని నుండి  మరొక రివ్యూవర్ యొక్క పనిని గుర్తిం చడానికి అనువుగా LO రైటర్ ప్రతి మార్పును పాఠకుడికి వేరే రంగులో చూపిస్తుంది.
+
| ఒక రివ్యూవర్  పని నుండి  మరొక రివ్యూవర్ యొక్క పనిని గుర్తిం చడానికి అణుగునుంగా  LO రైటర్ ప్రతి మార్పును పాఠకుడికి వేరే రంగులో చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
| మౌస్ను ఎడిట్ చేసిన టెక్స్ట్ పై  కదిలిస్తే రివ్యూఅర్  పేరు చూపిస్తుంది.
+
| మౌస్ను ఎడిట్ చేసిన టెక్స్ట్ పై  కదిలిస్తే రివ్యూఅర్  పేరు చూపుతుంది.
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| ఇంతకు ముందే నా సహోద్యోగి గురు ఎడిట్ చేసిన డాక్యుమెంట్ను తెరిచి దీనిని వివరిస్తాను.
+
| ఇంతకు ముందే నా సహోద్యోగి గురు ఎడిట్ చేసిన డాక్యుమెంట్ను తెరిచి దీనిని వివరిస్తాను.
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
Line 106: Line 104:
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| మౌస్ని ఈ టెక్స్ట్  పై కదిపితే, గురు చేసిన జోడించడాలు, తొలగించడంలు రావడం గమనించండి.
+
| మౌస్ ని ఈ టెక్స్ట్  పై కదిపితే, గురు చేసిన జోడించడాలు, తొలగించడంలు రావడం గమనించండి.
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
Line 115: Line 113:
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|మౌస్ను ఈ ఇన్సర్షన్  పై కదిపితే Inserted: sriranjani అనే మెసేజ్ వస్తుంది
+
|మౌస్ ను ఈ ఇన్సర్షన్  పై కదిపితే Inserted sriranjani అనే మెసేజ్ వస్తుంది
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
Line 121: Line 119:
 
|-
 
|-
 
| 05:34
 
| 05:34
| సేవ్ చేయకుండా డాక్యుమెంట్ను మూసి వేయండి.  
+
| సేవ్ చేయకుండా డాక్యుమెంట్ను మూసివెయ్యండి.  
 
|-
 
|-
 
|  05:45
 
|  05:45
| రివ్యూఅర్ చేసిన మార్పులను ఆథర్ ఎలా  అన్గికరించాలో  లేదా తిరస్కరిం చాలో చూద్దాం.
+
|రివ్యూఅర్ చేసిన మార్పులను ఆథర్ ఎలా  అంగీకరించలో లేదా తిరస్కరించాలో చూద్దాం.
 
|-  
 
|-  
 
| 05:50
 
| 05:50
Line 130: Line 128:
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| రెండవ పాయింట్కి వెళ్లి తొలగించబడిన రీసన్స్(reasons) టెక్స్ట్ పై రైట్  క్లిక్ చేసి ఆక్సెప్ట్  చేంజ్(Accept Change) చేయండి.
+
| రెండవ పాయింట్కి వెళ్ళి తొలగించబడిన రీసన్స్(reasons) టెక్స్ట్ పై రైట్  క్లిక్ చేసి ఆక్సెప్ట్  చేంజ్(Accept Change) చెయ్యండి.
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
| రెవ్యువేర్ సూచించిన మార్పు   అనుగుణంగా టెక్స్ట్ తొలగించబడడం చూడండి.
+
| రెవ్యువేర్ సూచించిన మార్పు అణుగునుంగా  టెక్స్ట్ తొలగించబడడం చూడండి.
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| ప్రవేశ పెట్టిన నీడ్స్(needs) టెక్స్ట్ పై రైట్  క్లిక్ చేసి ఆక్సెప్ట్   చేంజ్(Accept) చేయండి.  
+
| ప్రవేశ పెట్టిన నీడ్స్(needs) టెక్స్ట్ పై రైట్  క్లిక్ చేసి ఆక్సెప్ట్ చేంజ్(Accept) చెయ్యండి. రెవ్యువేర్ సూచించిన  మార్పు అణుగునుంగా టెక్స్ట్ సాధారణంగా కావడం గమనించండి.
 
+
రెవ్యువేర్ సూచించిన  మార్పు అనుగుణంగా టెక్స్ట్ సాధారణంగా కావడం గమనించండి.
+
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| ఈ విధంగా రివ్యూవర్ సూచించిన  మార్పులు, జోడింపులు మరియు తొలగింపులు  రెండిటీనీ ఆథర్  అంగీకరించవచ్చు.
+
| ఈ విధంగా రివ్యూవర్ సూచించిన  మార్పులు, జోడింపులు మరియు తొలగింపులు  రెండిటీనీ ఆథర్  అంగీకరించవచ్చు.
 
|-  
 
|-  
 
| 06:49
 
| 06:49
Line 150: Line 146:
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
| ఐదవ పాయింట్ వద్దకు వెళ్లి గవర్నమెంట్  స్కూల్స్  ఇన్  ఇన్  దిస్  స్టేట్స్  అండ్  ఇన్  ఒరిస్సా , కర్ణాటక  అండ్  తమిళ్ నాడు  లెర్న్ లినక్సు(Government Schools in these states and in Orissa, Karnataka and Tamil Nadu learn Linux)' పై రైట్ క్లిక్ చేసి, రిజెక్ట్  చేంజ్(Reject change)ను ఎంపిక చేసుకోండి.
+
| ఐదవ పాయింట్ వద్దకు వెళ్లి గవర్నమెంట్  స్కూల్స్  ఇన్  ఇన్  దిస్  స్టేట్స్  అండ్  ఇన్  ఒరిస్సా , కర్ణాటక  అండ్  తమిళ్ నాడు  లెర్న్ లినక్సు(Government Schools in these states and in Orissa, Karnataka and Tamil Nadu learn Linux) పై రైట్ క్లిక్ చేసి, రిజెక్ట్  చేంజ్(Reject change)ను ఎంపిక చేసుకోండి.
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
Line 156: Line 152:
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
| అదేవిధంగా, ప్రతీ జోడింపు లేదా తొలగింపు ఆథర్ అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
+
| అదేవిధంగా, ప్రతీ జోడింపు లేదా తొలగింపు ఆథర్ అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
 
|-
 
|-
 
|07:34
 
|07:34
| చివరగా, మార్పులను  అంగీకరించిన  లేదా తిరస్కరించిన తర్వాత  EDIT >> CHANGES వద్దకు వెళ్లి, రికార్డు(Record) మరియు షో(Show) ఎంపికలను అన్ చెక్ చేయండి.  
+
| చివరగా, మార్పులను  అంగీకరించిన  లేదా తిరస్కరించిన తర్వాత  EDIT >> CHANGES వద్దకు వెళ్లి, రికార్డు(Record) మరియు షో(Show) ఎంపికలను అన్ చెక్ చెయ్యండి.  
 
|-  
 
|-  
 
| 07:56
 
| 07:56
| అన్ చెక్ చేసిన తర్వాత, మళ్లీ ఇంకా చేసే సవరణలు విడిగా మార్క్ కావు.
+
| అన్ చెక్ చేసిన తర్వాత, మళ్ళి ఇంకా చేసే సవరణలు విడిగా మార్క్ కావు.
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
Line 171: Line 167:
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| డాక్యుమెంట్ను తెరచి,  రికార్డు  చేంజెస్  మోడ్(Record Changes mode)లో స్పెల్లింగ్ తప్పులను   దిద్దుబాటు  చేయండి.
+
| డాక్యుమెంట్ ను తెరచి,  రికార్డు  చేంజెస్  మోడ్(Record Changes mode)లో స్పెల్లింగ్ తప్పులను దిద్దుబాటు  చెయ్యండి.
 
|-
 
|-
 
|08:25
 
|08:25
| నేను ముందుగానే  ఈ అసైన్మెంట్ ను ఇక్కడ తయారు చేసాను.
+
| నేను ముందుగానే  ఈ అసైన్మెంట్ను ఇక్కడ తయారు చేసాను.
 
|-
 
|-
 
|08:31
 
|08:31
| ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియో, స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
+
| ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో, స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
 
| 08:36
 
| 08:36
| మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
|08:40
 
|08:40
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
+
స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
|ఆన్లైన్ పరీక్షలో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  ఇస్తుంది.
+
|ఆన్లైన్ పరీక్షలో  ఉత్తీర్ణులైన వారికిసర్టిఫికెట్లు ఇస్తుంది.
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
Line 197: Line 191:
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
| ఈ మిషన్ గురించి, స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్  ఆర్గ్  స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
+
| ఈ మిషన్ గురించి, స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్org స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14

Latest revision as of 12:52, 23 March 2017

Time Narration
00:02 నమస్కారము.
00:03 లిబ్రే ఆఫీస్ రైటర్- ట్రాక్ చేంజెస్ వైల్ ఎడిటింగ్ ఎ డాక్యుమెంట్ (LibreOffice Writer- Track changes while Editing a document)గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది, లిబ్రే ఆఫీస్ రైటర్ డాకుమెంట్స్లో పీర్ రివ్యూ లేదా తోటి వారి సమీక్ష ఎలా చేయాలి.
00:16 రికార్డు చేంజెస్ (Record Changes) ఎంపికతో, డాక్యుమెంట్ను పీర్ రివ్యూ మరియు ఎడిట్ చేయడానికి ఇదివరకే ఉన్న ఒక డాక్యుమెంట్ను తెరుద్దాం.
00:26 ఈ లక్షణాన్ని ఉపయోగించడం వలన ప్రయోజనం ఏంటంటే రివ్యూవర్ లేదా సమీక్షకుడు, వ్యాఖ్యలు కామెంట్లు ఇవ్వచ్చు, టెక్స్ట్ను జోడించడవచ్చు, తొలగించవచ్చు లేదా సవరనలు చేయవచ్చు.అలాంటివన్నీ అదే డాక్యుమెంట్లో స్పష్టంగా కనిపిస్తాయి.
00:40 ఆథర్(రచయిత), ఈ మార్పులను ఆక్సెప్ట్(accept) లేదా రిజెక్ట్(reject) చేస్తూ వీటిలో మరోసారి మార్పులు చేయనవసరం లేకుండా ఎడిట్ కామెంట్లను అలాగే చేర్చుకోవచ్చు అని గమనించండి.
00:53 మరియు ఫైలు సేవ్ చేసినప్పుడు, కామెంట్లు పొండుపర్చబతాయి.
00:57 వీటన్నింటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం.
01:02 ఇక్కడ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
01:10 ।ఈ ట్యుటోరియల్ కొరకు, నా సిస్టంలో ముందుగానే తయారు చేసి సేవ్ చేసిన కొన్ని డాక్యుమెంట్ లను ఉపయోగిస్తున్నాను, అవి-
01:16 Seven-reasons-to-adopt-FOSS.odt

Government-support-for-FOSS-in-India.odt

01:24 రైటర్ను ప్రారంభించడానికి, అప్లికేషన్స్(Applications), ఆఫీస్(Office), లిబ్రేఆఫీస్ రైటర్(LibreOffice Writer)పై క్లిక్ చెయ్యండి.
01:34 Seven-reasons-to-adopt-FOSS.odtను తెరుద్దాం.
01:41 record changes(రికార్డు చేంజెస్) ఎంపికను సెట్ చేయడానికి, EDIT → CHANGES వద్దకు వెళ్ళి RECORD(రికార్డు) ఎంపికను చెక్ చెయ్యండి.
01:53 SHOW ఎంపికను ఖచ్చితంగా చెక్ చేయండి. ఇది ఏ తదుపరి ఎడిటింగ్నైన స్పష్టంగా రికార్డ్ చేయుటకు వేలు కలిపిస్తుంది.
02:01 డాక్యుమెంట్లో రెండవ పాయింట్ను చేర్చుదాం.
02:05 మనం రెండవ పాయింట్ వద్దకు వెళ్ళి, Linux is a virus resistant operating system since each user has a distinct data space and cannot directly access the program files అని టైపు చేద్దాం.
02:36 ఎంటర్ నొక్కితే, తద్వారా ప్రస్తుత రెండవ పాయింట్, మూడవ నెంబర్ పాయింట్గా మారుతుంది.
02:42 టెక్స్ట్ ఇన్ పుట్ కొత్త రంగులో రావడం గమనించండి.
02:46 ఈ టెక్స్ట్ మీద మౌస్ను కదిపితే Inserted sriranjani: (ఇంసేర్టే డ్ రంజని) అనే మెసేజ్, తేదీ మరియు ప్రవేశ పెట్టిన సమయం రావడం గమనించండి.
02:55 ఈ విధంగా డాక్యుమెంట్లో కామెంట్లు చేసే వ్యక్తిని గుర్తిస్తుంది. లిబ్రే ఆఫీస్ను ఇన్స్టాల్ చేసేటపుడు మీరు కంప్యూటర్లో

యూజర్ కు ఇచ్చిన పేరు ఆధారంగా అందించబడుతుంది.

03:08 మొదటి వరసలో avalable స్పెల్లింగ్ ను సరి చేద్దాం. సవరణను గమనించండి.
03:17 It can be installed on all computers without restriction or needing to pay license fees to vendors అనే మొదటి పాయింట్ ను తొలగించండి.
03:31 నిజానికి వరస తొలగించబడ లేదు, కాని తొలగింపు కోసం సూచిస్తూ ఒక వరసగా గుర్తింపు బడిందని గమనించండి.
03:39 దాని పై కర్సర్ కదుపండి. Deleted sriranjani(డిలీటెడ్ రంజని)తో పాటు తేదీ మరియు తొలగింపు సమయంతో ఒక మెసేజ్ రావడం చూడండి.
03:49 ఈ పద్ధతిలో డాక్యుమెంట్లో, జోడించడం, తొలగించడం లేదా ఇప్పటికే వున్న టెక్స్ట్ ను మార్చడం ద్వారా సవరణలు చెయ్యవచ్చు.
04:00 ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు, అదే డాక్యుమెంట్ ను సవరించవచ్చు.
04:04 ఒక రివ్యూవర్ పని నుండి మరొక రివ్యూవర్ యొక్క పనిని గుర్తిం చడానికి అణుగునుంగా LO రైటర్ ప్రతి మార్పును పాఠకుడికి వేరే రంగులో చూపిస్తుంది.
04:13 మౌస్ను ఎడిట్ చేసిన టెక్స్ట్ పై కదిలిస్తే రివ్యూఅర్ పేరు చూపుతుంది.
04:19 ఇంతకు ముందే నా సహోద్యోగి గురు ఎడిట్ చేసిన డాక్యుమెంట్ను తెరిచి దీనిని వివరిస్తాను.
04:27 Government-support-for-FOSS-in-India.odt అనే టెక్స్ట్ ఫైల్ డాక్యుమెంట్ తెరుద్దాం.
04:35 ఈ డాక్యుమెంట్లో చాలా జోడించడాలు మరియు తొలగించడంలు జరగడం గమనించండి.
04:42 మౌస్ ని ఈ టెక్స్ట్ పై కదిపితే, గురు చేసిన జోడించడాలు, తొలగించడంలు రావడం గమనించండి.
04:52 CDAC, NIC, NRC-FOSS are institutions of Government of India which develop and promote FOSS అనే పాయింట్ను కింద జోడించండి.
05:18 ఇప్పుడు ప్రవేశ పెట్టిన దాని రంగు, గురు ఎడిట్ చేసిన దాని రంగు నుండి వేరుగా వుండడం చూడవచ్చు.
05:24 మౌస్ ను ఈ ఇన్సర్షన్ పై కదిపితే Inserted sriranjani అనే మెసేజ్ వస్తుంది
05:29 ఇలా ఆథర్కి వెళ్ళే ముందు ఒకే డాక్యుమెంట్ను, ఒకరి కన్నా ఎక్కువ మంది ఎడిట్ చెయ్యవచ్చు.
05:34 సేవ్ చేయకుండా డాక్యుమెంట్ను మూసివెయ్యండి.
05:45 రివ్యూఅర్ చేసిన మార్పులను ఆథర్ ఎలా అంగీకరించలో లేదా తిరస్కరించాలో చూద్దాం.
05:50 Government-support-for-FOSS-in-India.odt డాక్యుమెంట్లో, గురు చేసిన మార్పులను అంగీకరించే లేదా తిరస్కరించే ఆథర్ నేనే అనుకుందాం.
06:12 రెండవ పాయింట్కి వెళ్ళి తొలగించబడిన రీసన్స్(reasons) టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి ఆక్సెప్ట్ చేంజ్(Accept Change) చెయ్యండి.
06:22 రెవ్యువేర్ సూచించిన మార్పు అణుగునుంగా టెక్స్ట్ తొలగించబడడం చూడండి.
06:28 ప్రవేశ పెట్టిన నీడ్స్(needs) టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి ఆక్సెప్ట్ చేంజ్(Accept) చెయ్యండి. రెవ్యువేర్ సూచించిన మార్పు అణుగునుంగా టెక్స్ట్ సాధారణంగా కావడం గమనించండి.
06:39 ఈ విధంగా రివ్యూవర్ సూచించిన మార్పులు, జోడింపులు మరియు తొలగింపులు రెండిటీనీ ఆథర్ అంగీకరించవచ్చు.
06:49 మొదటి పాయింట్ వద్దకు వెళ్లి తొలగింపబడిన ది ఓపెన్ ఆఫీసు డాక్యుమెంట్ స్టాండర్డ్ (ODF) హాస్ బీన్ నోటిఫఇడ్ అండర్ దిస్ పాలసీ(The OpenOffice document standard (ODF) has been notified under this policy) టెక్స్ట్ పై రైట్ క్లిక్ చేసి రిజెక్ట్ చేంజ్(Reject change) ఎంపిక చేసుకోండి.
07:01 రివ్యూవర్ సూచించిన టెక్స్ట్ తొలగించే సూచన ఆథర్చే తిరస్కరిoచబడుతూ, మీ టెక్స్ట్ సాధారణం కావడం గమనించండి.
07:09 ఐదవ పాయింట్ వద్దకు వెళ్లి గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఇన్ దిస్ స్టేట్స్ అండ్ ఇన్ ఒరిస్సా , కర్ణాటక అండ్ తమిళ్ నాడు లెర్న్ లినక్సు(Government Schools in these states and in Orissa, Karnataka and Tamil Nadu learn Linux) పై రైట్ క్లిక్ చేసి, రిజెక్ట్ చేంజ్(Reject change)ను ఎంపిక చేసుకోండి.
07:24 ఇది రివ్యూ వర్ ప్రవేశపెట్టిన టెక్స్ట్ను తొలగిస్తుంది.
07:27 అదేవిధంగా, ప్రతీ జోడింపు లేదా తొలగింపు ఆథర్ అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
07:34 చివరగా, మార్పులను అంగీకరించిన లేదా తిరస్కరించిన తర్వాత EDIT >> CHANGES వద్దకు వెళ్లి, రికార్డు(Record) మరియు షో(Show) ఎంపికలను అన్ చెక్ చెయ్యండి.
07:56 అన్ చెక్ చేసిన తర్వాత, మళ్ళి ఇంకా చేసే సవరణలు విడిగా మార్క్ కావు.
08:00 రివ్యూఅర్స్ ఇచ్చిన కామెంట్స్ అన్నీ పొందుపరిచే విధంగా, మార్పులు అంగీకరించిన లేదా తిరస్కరించిన తర్వాత ఫైల్ను సేవ్ చేయడం నిర్ధారించుకోండి.
08:09 ఇప్పుడు మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. చివరగా అసైన్మెంట్.
08:16 డాక్యుమెంట్ ను తెరచి, రికార్డు చేంజెస్ మోడ్(Record Changes mode)లో స్పెల్లింగ్ తప్పులను దిద్దుబాటు చెయ్యండి.
08:25 నేను ముందుగానే ఈ అసైన్మెంట్ను ఇక్కడ తయారు చేసాను.
08:31 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో, స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
08:36 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:40 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:44 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికిసర్టిఫికెట్లు ఇస్తుంది.
08:48 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
08:54 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:03 ఈ మిషన్ గురించి, స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
09:14 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Yogananda.india