BASH/C3/Using-File-Descriptors/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Using File Descriptors పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో, మనము
00:11 output file descriptor ను కేటాయించడం,
00:14 input file descriptor ను కేటాయించడం,
00:17 file descriptor(fd) ను మూసివేయడం,
00:19 కొన్ని ఉదాహరణాల సహాయం తో నేర్చుకుంటాము.
00:23 ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి.
00:29 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపిన మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:35 ఈ ట్యుటోరియల్ కోసం,
00:38 Ubuntu Linux 12.04 Operating System,
00:43 GNU BASH version 4.2 ని ఉపయోగిస్తున్నాను.
00:46 GNU Bash version 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినవి.
00:54 ఇప్పుడు పరిచయం తో ప్రారంభిద్దాము.
00:56 మనం ముందు ట్యుటోరియల్ లో file descriptors గురించి నేర్చుకున్నాము.
01:02 0,1 మరియు 2 అనునవి stdin, stdout మరియు stderr కు ప్రామాణిక file descriptors.
01:15 File descriptors ను i/o redirection కొరకు ఉపయోగిస్తాము.
01:20 file descriptor ను output file కు ఒక కేటాయించడానికి సింటాక్స్
01:25 exec [File descriptor] greater than symbol filename
01:31 మనం ఒక ఉదాహరణను చూద్దాం.
01:33 నేను fdassign dot sh పేరుతో ఒక code file ను కలిగి ఉన్నాను.
01:43 మొదటి లైన్ shebang line.
01:49 exec కమాండ్ ప్రస్తుత shell process ను భర్తీ చేస్తుంది.
01:56 ఇది ప్రస్తుత shell బదులుగా, కొత్త process ను సృష్టించకుండా అమలు అవుతుంది.
02:04 మనకు 0, 1 మరియు 2 అనేవి ప్రామాణిక file descriptors అని తెలుసు.
02:09 క్రొత్తగా తెరిచి ఉన్న ఏదైనా ఫైల్ కోసం, మనకు 3 నుంచి 9 వరకు అదనపు file descriptors ఉంటాయి.
02:19 ఇక్కడ, 3 అనేది file descriptor.
02:22 ఇది output ను output dot txt ఫైల్ కు వ్రాస్తుంది.
02:30 Welcome to BASH learning అనే string output dot txt ఫైల్ కు పంపబడింది.
02:36 ఇది file descriptor 3 ద్వారా జరుగుతుంది.
02:42 ఇది ఒక string ను ఫైల్ కు రీడైరెక్ట్ చేసే మాదిరిగా ఉంటుంది.
02:49 ప్రతి కొత్త స్ట్రింగ్ ఫైల్ కు చేర్చబడుతుంది.
02:52 ఉదాహరణకు,
02:54 మనము ప్రస్తుత system date ను output dot txt ఫైల్ కు చేర్చుదాం.
03:00 సింటాక్స్- date SPACE greater-than symbol ampersand sign 3.
03:13 ఇక్కడ, file descriptor ని మూసివేద్దాము.
03:16 ఈ లైన్ తరువాత, descriptor, output dot txt ఫైల్ కు ఏది వ్రాయలేదు.
03:23 code ను execute చేసి, output ను చూద్దాం.
03:26 CTRL+ALT+T కీ లను ఉపయోగించి terminal ను తెరవండి.
03:34 chmod space plus x space fdassign dot sh అని టైప్ చేయండి.
03:41 dot slash fdassign dot sh అని టైప్ చేయండి.
03:46 ఇప్పుడు cat space output dot txt అని టైప్ చేయడం ద్వారా output ను తనిఖీ చేద్దాం.
03:56 మనం string, Welcome to BASH learning మరియు ప్రస్తుత system date ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
04:05 మనం editor కు తిరిగి వెళ్దాము.
04:11 ఇప్పుడు నేను echo ను చివరన, descriptor మూసివేయబడిన తరువాత టైప్ చేస్తాను.
04:17 echo space డబుల్ కోట్స్ లోపల Hi కోట్స్ తరువాత space greater than symbol ampersand sign 3 అని టైప్ చేయండి.
04:31 save పై క్లిక్ చేయండి.
04:35 script ను మళ్ళీ execute చేసి ఏమి జరుగుతుందో చూద్దాం.
04:38 terminal పై, రెండుసార్లు up-arrow కీ ని నొక్కి, మునుపటి కమాండ్ dot slash fdassign dot sh ను పిలవండి.
04:50 Enter నొక్కండి.
04:52 మనం error ను చూడవచ్చు.
04:55 "Bad file descriptor".
04:58 మనం ఈ error ని సరిచేద్దాం.
05:00 editor కు వెళ్ళండి.
05:03 నేను కోడ్ నందు చివరి లైన్ ను కట్ చేసి, date command క్రిందన పేస్ట్ చేస్తాను.
05:11 Save పై క్లిక్ చేయండి.
05:13 Terminal పైన code ను మళ్ళీ execute చేద్దాము.
05:19 మునుపటి command dot slash fdassign.sh ను పిలవండి.
05:24 Enter నొక్కండి.
05:26 ఇప్పుడు output dot txt ఫైల్ ను తెరుద్దాం.
05:29 cat space output dot txt అని టైప్ చేయండి.
05:41 మనం output ను చూడవచ్చు.
05:43 "Hi" అనే స్ట్రింగ్ చివరన ప్రదర్శింపబడుతుంది.
05:49 ఇప్పుడు మనము file descriptor ను input file కు కేటాయిస్తాము.
05:54 మనం ఒక ఉదాహరణను చూద్దాం.
05:56 నేను fdread dot sh అనే పేరుగల ఫైల్ ను కలిగి ఉన్నాను.
06:03 మనం దీనిని పరిశీలిద్దాము.
06:07 ఇది exec కమాండ్
06:13 ఇక్కడ మనము ఫైల్ output dot txt ను చదువుతాము.
06:19 "exec 3 less than symbol output dot txt" లైన్ ఫైలు ను చదవటానికి తెరుస్తుంది.
06:30 cat command ఫైలు యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
06:35 చివరికి, మనము file descriptor ను మూసివేస్తాము.
06:39 ఇప్పుడు, ఈ shell script ను execute చేద్దాము.
06:42 terminal పైన, నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
06:47 chmod space plus x space fdread dot sh అని టైప్ చేయండి.
06:55 dot slash fdread dot sh అని టైప్ చేయండి.
07:01 మనం output ను terminal పై చూడవచ్చు.
07:05 output dot txt ఫైల్ యొక్క కంటెంట్ ప్రదర్శింపబడుతుంది.
07:10 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
07:13 తిరిగి slides కు వెళ్ళండి.
07:16 సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం
07:19 output file descriptor ను కేటాయించడం,
07:22 input file descriptor ను కేటాయించడం,
07:26 file descriptor (fd) ను మూసివేయడం నేర్చుకున్నాం.
07:28 ఒక అసైన్మెంట్ గా,
07:30 file descriptors ను ఉపయోగించి test dot txt ఫైల్ కు కొన్ని లైన్ లను చేర్చడానికి ప్రయత్నించండి.
07:36 file descriptors ను ఉపయోగించి ఫైల్ యొక్క కంటెంట్లను ప్రదర్శించండి.
07:41 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:45 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
07:48 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:02 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
08:10 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:14 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
08:22 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:28 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
08:33 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం మరియు నేను ఉదయలక్ష్మి.
08:37 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india