BASH/C3/More-on-functions/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 More on functions పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:09 argument ను function కు పంపడం,
00:11 function లోపల local variableను నిర్వచించడం,
00:16 global variable ను function లో నిర్వచించడాన్ని
00:19 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:23 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి (http://www.spoken-tutorial.org).
00:35 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:37 Ubuntu Linux 12.04 Operating System
00:42 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:45 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినవి.
00:52 ముందుగా argument ను function కు పాస్ చేయడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.
00:59 నేను function_(underscore) parameters.sh ఫైల్ ను తెరుస్తున్నాను.
01:05 ఇది shebang line.
01:08 మన function పేరు say_(underscore)welcome.
01:13 ఓపెన్ కర్లీ బ్రాకెట్, function యొక్క నిర్వచనాన్ని మొదలుపెడుతుంది.
01:18 $1 (Dollar one) అనేది మొదటి positional parameter.
01:22 $2 (Dollar one) అనేది రెండవ positional parameter.
01:26 క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని ముగిస్తుంది.
01:30 ఇక్కడ, say_welcome ఫంక్షన్ arguments తో పిలువబడును.
01:35 సింటాక్స్- function పేరు, అంటే "say_welcome", ను అనుసరిస్తూ డబుల్ కోట్ లో arguments అంటే "Bash" మరియు "learning".
01:49 అదే పద్ధతిలో, నేను అదే function ను వేరొక్క arguments జత తో call చేస్తాను.

కాబట్టి, "say_welcome" స్పేస్ డబుల్ కోట్ లో functions in స్పేస్ డబుల్ కోట్ లో Bash.

02:05 ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.
02:08 chmod space plus x space function underscore parameters dot sh అని టైప్ చేయండి.
02:17 Enter నొక్కండి.
02:19 dot slash function underscore parameters dot sh అని టైప్ చేయండి.
02:26 Enter నొక్కండి.
02:28 positional parameters, function కు పాస్ చేసిన arguments తో ప్రతిక్షేపం చెందటం మనం చూడవచ్చు.
02:36 డాలర్ 1 ($1), string "Bash" చే మరియు డాలర్ 2 ($2) "learning" చే ప్రతిక్షేపం చెందినవి.
02:45 తరువాత మళ్ళీ, డాలర్ 1 ($1) "functions in" చే మరియు డాలర్ 2 ($2) "Bash" చే ప్రతిక్షేపం చెందినవి.
02:55 Bash లో variables ను local variables గాను మరియు global variables గాను డిక్లేర్ చేయవచ్చు.
03:01 Local variable:
03:03 దీని విలువ, అది నిర్వచించబడిన function లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
03:10 Local variables ను local కీ వర్డ్ ను ఉపయోగించి డిక్లేర్ చేస్తాము.
03:15 Global variable:
03:17 global variable యొక్క విలువను Bash script అంతటా పొందగలము.
03:24 variable ను function లోపల డిక్లేర్ చేయడానికి గల రెండు మార్గాలను నేర్చుకుందాం.
03:29 నేను function_(underscore)local.sh అను పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
03:35 ఇది shebang line.
03:39 Function పేరు say_(underscore) hello.
03:43 ఇక్కడ variable first_name అనేది keyword local తో డిక్లేర్ చేయబడింది.
03:49 అనగా దాని అర్ధం, దీని విలువ ఫంక్షన్ say_hello లో మాత్రమే చెల్లుతుంది.
03:55 ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక variable, global variable గా పరిగణించబడుతుంది.
04:01 కాబట్టి, వేరియబుల్ last_name, script అంతటా అందుబాటులో ఉంటుంది.
04:08 ఈ echo లైన్ లో, మనము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము.
04:12 first_name,
04:14 middle_name మరియు last_name.
04:17 దీని తర్వాత, మనము function ను మూసివేస్తాము.
04:21 ఇప్పుడు, ఇక్కడ, middle_name వేరియబుల్ అనేది కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేయబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా global గా ఉంటుంది.
04:30 మరోసారి, మనం ఇక్కడ function ను call చేద్దాం.
04:34 మనము function call లో రెండు arguments “Pratik” మరియు “Patil” లను పంపుతాము.
04:41 ఈ echo స్టేట్మెంట్ లు $first_name, $middle_name మరియు $last_name
04:45 variables యొక్క విలువలను ప్రదర్శిస్తాయి.
04:51 దయచేసి గుర్తుంచుకోండి వేరియబుల్ first_name అనేది ఒక local variable.
04:57 ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.
05:00 chmod space plus x space function underscore local dot sh అని టైప్ చేయండి.
05:09 Enter నొక్కండి.
05:11 dot slash function underscore local dot sh అని టైప్ చేయండి.
05:16 Enter నొక్కండి.
05:18 అవుట్పుట్ యొక్క మొదటి లైన్ "Hello Pratik K Patil" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది.
05:25 ఇక్కడ, "Pratik" విలువను కలిగి ఉన్న వేరియబుల్ first_name ఒక local వేరియబుల్.
05:31 అంటే దాని విలువ function కు పరిమితం అని అర్ధం.
05:35 ఇప్పుడు, local variable, function వెలుపల ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం.
05:41 ఇక్కడ, first_name లో ఏది ప్రదర్శించబడదు.
05:44 ఇలా ఎందుకంటే first_name విలువ function కు local మరియు ఇది function కు వెలుపల అందుబాటులో లేదు.
05:53 middle_name మరియు last_name లు global variables కావున అవి ముద్రించబడి ఉంటాయి.
05:59 తేడా మీకు అర్థమైందని భావిస్తున్నాము.
06:02 సారాంశం చూద్దాం.
06:04 మనం ఈ ట్యుటోరియల్ లో
06:07 argument ను function కు పాస్ చేయడం.
local variable ను function లో డిక్లేర్ చేయడం.
06:14 function లో global variable డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
06:20 ఒక అసైన్మెంట్ గా-
06:22 రెండు arguments లను అంగీకరించే function కు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. function ఆ రెండు arguments ను గుణించాలి.
06:31 (1, 2), (2, 3) మరియు (3, 4) arguments లతో మూడు సార్లు function calls ను చేయండి.
06:39 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:43 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:00 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:07 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:11 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
07:26 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
07:31 ట్యుటోరియల్ ను తెలుగు “లోకి అనువదించింది రమ్య మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india